newssting
Radio
BITING NEWS :
5జీ దెబ్బకు నిలిచిపోయిన ఎయిర్ ఇండియా విమాన సేవలు..! విమానాశ్రయాల రన్ వేల పక్కన 5జీ రోల్ అవుట్ చేయడం వల్ల ఇందులోని సీ-బ్యాండ్ స్పెక్ట్రమ్ వల్ల పైలట్లు టేకాఫ్ చేసేటప్పుడు, అస్థిర వాతావరణంలో దింపేటప్పుడు సమాచారాన్ని అందించే కీలక భద్రతా పరికరాలకు అంతరాయం కలగనున్నట్లు విమానయాన సంస్థలు ఒక ప్రకటనలో తెలిపాయి. * థ్యాంక్యూ బీజేపీ: అఖిలేష్‌ యాదవ్‌... అపర్ణ యాదవ్‌ బీజేపీలో చేరడంపై అఖిలేష్‌ యాదవ్‌ సందిస్తూ.. అపర్ణ యాదవ్‌ సమాజ్‌వాదీ పార్టీ భావాజాలన్ని బీజేపీలో వ్యాప్తి చేయనుందని తెలిపారు. తమ పార్టీ టికెట్లు ఇవ్వలేనివారికి బీజేపీ ఇవ్వడం సంతోషమని ఎద్దేవా చేశారు. * హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌ దగ్గర జేసీ దివాకర్‌రెడ్డి హల్‌చల్‌ చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావును కలిసేందుకు ప్రయత్నం చేశారు. అయితే అపాయింట్‌మెంట్‌ లేనిదే ఎంట్రీ లేదని సెక్యూరిటీ సిబ్బంది అ‍డ్డగించింది. సీఎం కేసీఆర్‌ లేకుంటే కనీసం మంత్రి కేటీఆర్‌ను కలుస్తానంటూ ఓవర్‌ యాక్షన్‌కు దిగాడు. సెక్యూరిటీ సిబ్బంది ప్రగతి భవన్‌లోనికి పంపించకపోవడంతో జేసీ వెనుదిరిగాడు. * వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూహక్కు– భూరక్ష పథకం ద్వారా సమగ్ర భూ సర్వేతో వివాదాలకు పూర్తిగా తెరపడుతుందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారు. సబ్‌ డివిజన్, మ్యుటేషన్‌ ప్రక్రియ ముగిశాకే రిజిస్ట్రేషన్‌ చేయాలని అధికారులను ఆదేశించారు. * భారత అగ్రశ్రేణి టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా అభిమానులకు షాకింగ్‌ వార్త చెప్పింది. ప్రస్తుత సీజన్‌(2022) చివర్లో ప్రొఫెషనల్‌ టెన్నిస్‌కు వీడ్కోలు పలకనున్నట్లు ప్రకటించింది. ఆస్ట్రేలియన్ ఓపెన్‌ 2022 మహిళల డబుల్స్‌లో ఓటమి అనంతరం సానియా ఈ విషయాన్ని వెల్లడించింది.

గాంధీ, ఉస్మానియా హాస్పిటల్ లో వైద్యులకూ కరోనా..

11-01-202211-01-2022 21:45:02 IST
2022-01-11T16:15:02.798Z11-01-2022 2022-01-11T16:14:59.748Z - - 24-01-2022

గాంధీ, ఉస్మానియా హాస్పిటల్ లో వైద్యులకూ కరోనా..
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

సామాన్యుడూ, సెలబ్రిటీ అన్న తేడా లేకుండా కరోనా అందరినీ వెంటాడుతోంది. తెలంగాణాలో కరోనా వైరస్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. సాధారణ పౌరులతోపాటు కరోనా బాధితులకు చికిత్సనందిస్తున్న వైద్యులు, వైద్య సిబ్బంది కూడా మహమ్మారి బారిన పడుతున్నారు. తాజాగా హైదరాబాద్‌లోని గాంధీ, ఉస్మానియా ఆస్పత్రిలో కరోనా కలకలం సృష్టిస్తోంది. గాంధీ ఆసుపత్రిలో 44 మందికి, ఉస్మానియా ఆసుపత్రిలో కరోనా పాజిటివ్‌గా తేలింది.

గాంధీలో  20 మంది ఎంబీబీఎస్‌ విద్యార్థులు, 10 మంది పీజీ విద్యార్థులు, నలుగురు బోధన సిబ్బంది, 10 మంది హౌజ్‌ సర్జన్స్‌ కోవిడ్‌ బారిన పడ్డారు. అదే విధంగా ఉస్మానియాలో 25మంది హౌస్ సర్జన్స్, 23 పీజీ స్టూడెంట్స్,  ఇద్దరు అసిస్టెంట్‌ ప్రొఫెసర్లుకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. కాగా తెలంగాణలో సోమవారం 1,825 కోవిడ్‌ కేసులు నమోదయయాయి. 

ఒకరు మృత్యువాతపడ్డారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 6,95,855, మరణాల సంఖ్య 4,043కి చేరింది. ప్రస్తుతం 

 

14,995 యాక్టివ్‌ కేసులున్నాయి.

తెలంగాణలో 4,393 కరోనా పాజిటివ్ కేసులు

తెలంగాణలో 4,393 కరోనా పాజిటివ్ కేసులు

   23-01-2022


ఏపీలో భారీ సంఖ్యలో కరోనా కేసులు నమోదు

ఏపీలో భారీ సంఖ్యలో కరోనా కేసులు నమోదు

   22-01-2022


ముంబైలో భారీ అగ్నిప్రమాదం.. 7 మంది మృతి, 15 మంది..

ముంబైలో భారీ అగ్నిప్రమాదం.. 7 మంది మృతి, 15 మంది..

   22-01-2022


ఆత్మహత్య చేసుకోవడానికి అనుమతి ఇవ్వాలని మంత్రి కేటిఆర్ కు యువ రైతు లేఖ

ఆత్మహత్య చేసుకోవడానికి అనుమతి ఇవ్వాలని మంత్రి కేటిఆర్ కు యువ రైతు లేఖ

   22-01-2022


ఏపీలో దారుణం: భర్త తల నరికి, పోలీస్ స్టేషన్ కి  తీసుకెళ్లిన భార్య

ఏపీలో దారుణం: భర్త తల నరికి, పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లిన భార్య

   21-01-2022


ఒమిక్రాన్‌ వేరియంట్‌ వైరస్ ని కట్టడి చేయడం కష్టమే..

ఒమిక్రాన్‌ వేరియంట్‌ వైరస్ ని కట్టడి చేయడం కష్టమే..

   21-01-2022


ఈనెల 31 తర్వాత కూడా విద్యా సంస్థలు తెరువకపోవచ్చు

ఈనెల 31 తర్వాత కూడా విద్యా సంస్థలు తెరువకపోవచ్చు

   20-01-2022


వందే భారత్ మిషన్‌లో భాగంగా చైనాకు వెళ్లిన మహిళా పైలట్‌ లక్ష్మీ జోషి

వందే భారత్ మిషన్‌లో భాగంగా చైనాకు వెళ్లిన మహిళా పైలట్‌ లక్ష్మీ జోషి

   19-01-2022


మిసెస్‌ ఇండియా తెలంగాణ టైటిల్ దక్కించుకున్న ఇందూ అగర్వాల్

మిసెస్‌ ఇండియా తెలంగాణ టైటిల్ దక్కించుకున్న ఇందూ అగర్వాల్

   19-01-2022


తెలంగాణలో కొత్తగా 2,983 కోవిడ్‌ పాజిటివ్‌ కేసులు.. ప్రకటించిన వైద్య శాఖ

తెలంగాణలో కొత్తగా 2,983 కోవిడ్‌ పాజిటివ్‌ కేసులు.. ప్రకటించిన వైద్య శాఖ

   18-01-2022


ఇంకా

Newssting


 newssting.in@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle