తెలంగాణలో 4,393 కరోనా పాజిటివ్ కేసులు
23-01-202223-01-2022 08:25:24 IST
Updated On 22-01-2022 21:30:01 ISTUpdated On 22-01-20222022-01-23T02:55:24.661Z22-01-2022 2022-01-22T15:58:00.754Z - 2022-01-22T16:00:01.535Z - 22-01-2022

తెలంగాణలో కరోనా వ్యాప్తి రోజు రోజుకూ తీవ్రరూపం దాలుస్తోంది. తాజాగా రాష్ట్రవ్యాప్తంగా 1,16,224 టెస్టులు చేయగా 4,393 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. దీంతో కేసుల సంఖ్య 7,31,212 కి చేరింది. శనివారం 2,319 మంది కరోనా నుండి కోలుకోగా ఇద్దరు మృతి చెందినట్లు రాష్ట్ర ప్రభుత్వం బులిటెన్ విడుదల చేసింది. కాగా రికవరీ రేటు 95.18 శాతంగా ఉన్నట్లు ప్రకటించింది. కాగా జీహెచ్ ఎంసి పరిధిలో 1,643 మందికి కరోనా పాజిటివ్ గా తేలినట్లు వైద్య అధికారులు తెలిపారు.

రాయవరం మునుసుబు వుండవిల్లి సత్యనారాయణ మూర్తి
14-05-2022

సగం డైరీ వ్యవస్థాపకుడు ధూళిపాళ్ల వీరయ్య చౌదరి
14-05-2022

ఐఆర్సీటీసీ ఆన్లైన్ టికెట్ బుకింగ్‌లో మార్పులు
12-05-2022

తెలంగాణలో మే 23 నుంచి పదో తరగతి పరీక్షలు
12-05-2022

AP PGECET 2022 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది
11-05-2022

ఈరోజు బంగారం, వెండి ధరలు
11-05-2022

మార్కెట్లో టాటా నెక్సాన్ EV మ్యాక్స్
11-05-2022

IIM-K : మహిళా పారిశ్రామికవేత్తల కోసం కొత్త కోర్సులు
11-05-2022

ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ GDS రిక్రూట్మెంట్ 2022
10-05-2022

కర్ణాటక బ్యాంక్ క్లర్క్ రిక్రూట్మెంట్ 2022
10-05-2022
ఇంకా