2022 లో ఏడు సినిమాలు విడుదలకి సిద్దంగా..
20-01-202220-01-2022 07:36:21 IST
2022-01-20T02:06:21.156Z20-01-2022 2022-01-20T02:06:16.838Z - - 27-05-2022

ఒకే సంవత్సరంలో వరుసగా ఏడు సినిమాలు విడుదలకి సిద్దంగా ఉన్నాయంటే ఏ హీరో అబ్బా అని అనుకుంటున్నారా.. కాదు.. టాలీవుడ్లో ప్రార్థనగా (వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్) పరిచయమైన రకుల్ ప్రీత్ సింగ్ నటించిన ఏడు చిత్రాలు ఈ సంవత్సరంలో విడుదలకి సిద్దంగా ఉన్నాయి. రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం టాలీవుడ్‌తో పాటు బీటౌన్‌లో వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. తాజాగా ఆమె నటించిన 7 సినిమాలు 2022లో విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. వాటిలో 6 చిత్రాలు బాలీవుడ్ మూవీస్ కావడం విశేషం. ఛత్రీవాలీ సినిమాలో రకుల్ కండోమ్ టెస్టర్‌గా కనిపించనుంది. దీంతోపాటు బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కీలక పాత్రల్లో నటిస్తున్న 'రన్ వే-34', అజయ్ దేవగణ్, సిద్ధార్థ్ మల్హోత్రాలతో 'థ్యాంక్ గాడ్', ఆయుష్మాన్ ఖురానా సరసన 'డాక్టర్ జీ', అటాక్‌తో పాటు మరొక చిత్రంలో నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ. తాను నటించిన తాజా చిత్రాలపై రకుల్ మాట్లాడుతూ 'నా కెరీర్లో 2022 బాగుంటుందని ఆశిస్తున్నాను. నేను నటించిన 7 సినిమాలు విడుదలకు రెడీగా ఉన్నాయి. వాటిలో 6 హిందీ చిత్రాలే. ఆ సినిమాలన్నింటిని ప్రేక్షకులు ఆదరించాలి. ఈ చిత్రాల్లో విభిన్న పాత్రలు పోషించాను. ప్రతీ చిత్రం కొత్త జోనర్లో తెరకెక్కింది. 'ఛత్రీవాలీ'లో కండోమ్ టెస్టర్ పాత్రను పోషించగా, 'రన్ వే-34'లో ఫైలెట్‌గా కనిపిస్తాను. అలాగే 'అటాక్' సైన్స్ ఫిక్షన్ చిత్రం కాగా, 'డాక్టర్ జీ'లో గైనకాలజిస్ట్ రోల్ చేస్తున్నాను. గత రెండేళ్లుగా ఈ సినిమాల షూటింగ్ జరిగింది. థియేటర్లలో ఈ సినిమాలు ఎప్పుడెప్పుడూ విడుదల అవుతాయా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను.' అని రకుల్ చెప్పుకువచ్చింది.

ఆమె అద్భుతమైన డ్యాన్సర్ ....!
14-05-2022

బ్లాక్‌బస్టర్ టాక్ తో దూసుకుపోతున్న సర్కారువారి పాట
12-05-2022

ఆ నాలుగు థియేటర్లలో 'సర్కారు వారి పాట' 6 షోలు
11-05-2022

రెండు సిల్వర్ ట్రోఫీలు దక్కించుకున్న బాలయ్య `అన్ స్టాపబుల్` షో
11-05-2022

విజయ్ సినిమాలో శ్రీకాంత్..!
11-05-2022

ఆచార్య ఫ్లాప్ లో మెలోడీ బ్రహ్మ మణిశర్మ పాత్ర కూడా
10-05-2022

ప్రభాస్ కు జోడీగా మాళవిక ..!
09-05-2022

తీవ్ర నష్టాలలో ఉన్న ఆచార్య డిస్టిబ్యూటర్లకి మెగాస్టార్ అభయం ఇస్తారా..?
09-05-2022

కాజల్ కు షాక్ ఇచ్చిన నెటిజన్లు ..!
08-05-2022

మహేశ్ బాబు మంచి ఫీల్డర్.. సంగీత దర్శకుడు తమన్ కామెంట్
08-05-2022
ఇంకా