newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

పూజా హెగ్డే సమ్మర్ స్పెషల్

02-05-202102-05-2021 13:09:49 IST
2021-05-02T07:39:49.202Z02-05-2021 2021-05-02T07:39:42.458Z - - 14-05-2021

పూజా హెగ్డే సమ్మర్ స్పెషల్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే. నాగ చైతన్య నటించిన ఒక లైలా కోసం సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది ఈ బుట్టబొమ్మ. ముకుంద సినిమాతో వరుణ్ తేజ్ సరసన నటించి యూత్ లో మంచి క్రేజ్ కొట్టేసింది. అల్లు అర్జున్ సరసన దువ్వాడ జగన్నాధం, అల వైకుంఠపురములో నటించి బంపర్ హిట్స్ అందుకుని స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. అటు బాలీవుడ్ లో ర‌ణ్‌వీర్ సింగ్ స‌ర‌స‌న‌ స‌ర్క‌స్, సల్మాన్ ఖాన్ చిత్రంలో కూడా నటిస్తోంది.

Pooja Hegde leaves fans stunned with her yoga poses as she works her way to  a healthier life | Telugu Movie News - Times of India

ఈ సంవత్సరం పూజా హెగ్డే కు అంతగా కలిసి రాలేదు అని చెప్పొచ్చు. ఎందుకు అంటే ఆమెకు చదువు చెప్పిన ఫేవరేట్ టీచర్ ఒకరు అనారోగ్యంతో కన్నుమూసారు. ఇటీవల ఈ అమ్మడు త‌నకు క‌రోనా సోకింద‌ని త‌న‌ సోష‌ల్ మీడియా అకౌంట్‌ ద్వారా వెల్ల‌డించింది. కరోనా నుంచి ఈ అమ్మడు కోలుకుని మళ్ళీ సోషల్ మీడియాలో హాట్ ఫొటోస్ పోస్ట్ చేస్తూ తన అభిమానులను ఫుల్ ఖుషీ చేస్తుంది. 

Pin on Pooja hegde

Pooja Hegde HD Wallpapers | Latest Pooja Hegde Wallpapers HD Free Download  (1080p to 2K) - FilmiBeat

హాట్ ఆంటీ వంద ముద్దుల క‌థ‌

హాట్ ఆంటీ వంద ముద్దుల క‌థ‌

   10 hours ago


చెత్తగా సల్మాన్ సినిమా.. ప్రభుదేవాను ఏకంగా డైరెక్షన్ మానేయమంటున్నారు

చెత్తగా సల్మాన్ సినిమా.. ప్రభుదేవాను ఏకంగా డైరెక్షన్ మానేయమంటున్నారు

   5 hours ago


ఆర్.ఆర్.ఆర్. థియేటర్ల లోనే చూడాలి.. ఆడియన్స్‌ ఫుల్ ఎంజాయ్ చేస్తారు: తారక్

ఆర్.ఆర్.ఆర్. థియేటర్ల లోనే చూడాలి.. ఆడియన్స్‌ ఫుల్ ఎంజాయ్ చేస్తారు: తారక్

   13-05-2021


బాలయ్య, కళ్యాణ్ రామ్ మల్టీస్టారర్ పై అనిల్ రావిపూడి క్లారిటీ

బాలయ్య, కళ్యాణ్ రామ్ మల్టీస్టారర్ పై అనిల్ రావిపూడి క్లారిటీ

   12-05-2021


కన్నుమూసిన టిఎన్ఆర్.. ప్రముఖుల సంతాపం

కన్నుమూసిన టిఎన్ఆర్.. ప్రముఖుల సంతాపం

   10-05-2021


విజయ్ దేవరకొండ అభిమానులకు షాకింగ్ న్యూస్

విజయ్ దేవరకొండ అభిమానులకు షాకింగ్ న్యూస్

   09-05-2021


కరోనా బారిన పడిన కంగనా.. వెంటాడుతున్న కేసులు కూడా..!

కరోనా బారిన పడిన కంగనా.. వెంటాడుతున్న కేసులు కూడా..!

   08-05-2021


ఖానా ఖాతాహై.. పానీ పీతే హై కాదు

ఖానా ఖాతాహై.. పానీ పీతే హై కాదు

   08-05-2021


హీరో సిద్ధార్థను బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి అనవసరంగా గెలికారా..?

హీరో సిద్ధార్థను బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి అనవసరంగా గెలికారా..?

   07-05-2021


రవితేజ ‘ఖిలాడి’ కి కరోనా బ్రేక్

రవితేజ ‘ఖిలాడి’ కి కరోనా బ్రేక్

   05-05-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle