newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

జాతిని అవ‌మానించిన నాగ‌బాబు..

29-04-202129-04-2021 09:29:01 IST
Updated On 29-04-2021 15:39:40 ISTUpdated On 29-04-20212021-04-29T03:59:01.706Z29-04-2021 2021-04-29T03:52:36.313Z - 2021-04-29T10:09:40.388Z - 29-04-2021

జాతిని అవ‌మానించిన నాగ‌బాబు..
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
అక్కు ప‌క్షి అన‌గానే.. మెగాస్టార్ చిరంజీవి త‌మ్ముడు నాగ‌బాబే గుర్తొస్తాడు. ఆ మ‌ధ్య రామ్ గోపాల్ వ‌ర్మ‌ని ఇండైరెక్ట్ గానో.. డైరెక్ట్ గానో అక్కు ప‌క్షి అంటూ కామెంట్స్ చేశాడు. అప్ప‌టి నుంచి.. ఆ ప‌దం పాపుల‌ర్ అయింది. అస‌లు అక్కు ప‌క్షి అనేది ఉందా లేదా అంటూ స‌ర‌దాగా ఆరాలు తీస్తూ కామెంట్స్ చేసిన వాళ్లూ ఉన్నారు. అఫ్ కోర్స్.. నాగ‌బాబు ఆవేశం గురించి తెలిసిందే క‌దా. బాల‌య్య బాబు గురించి కూడా నోరు పారేసుకున్నారు. నోరు పారేసుకునే విష‌యంలో నాగ‌బాబుకి పోటీనే లేదు. అస‌లు ఆయ‌న్ని ప‌ట్టించుకునే వాళ్లే లేరు. ఎవ‌రైనా ప‌ట్టించుకుంటే త‌ట్టుకునే పొజిష‌న్ లో కూడా ఉండ‌రు. కాక‌పోతే.. నాగ బాబు అంటే.. మెగాస్టార్ చిరంజీవి త‌మ్ముడు కాబ‌ట్టి.. అలా న‌డుస్తుంది అనుకుంటారు జ‌నాలు.

అయితే.. నాగ‌బాబు నోరు పారేసుకునే విష‌యంలో మ‌రోసారి త‌న‌కి ఎదురే లేదు అని ప్రూవ్ చేసుకున్నాడు. సోష‌ల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టి.. పెద్ద అవార్డులు సాధించిన వీరుడిలా.. ఆస్కార్ వ‌చ్చి ఇంట్లో ప‌డ్డోడిలా ఫీల్ అయిపోతున్నాడు అంటూ తిట్టిన తిట్టు  తిట్ట‌కుండా తిడుతున్నారు. ఆయ‌న పోస్ట్ కి మెగా ఫ్యాన్స్ కూడా కామెంట్స్ పెడుతున్నారంటే న‌మ్మండి. ఏంది సార్.. మెగా ఫ్యామిలీ హీరో అయి ఉండి. మెగాస్టార్ త‌మ్ముడు అయి ఉండి ఇలాంటి పోస్ట్ పెడ‌తారా. అలాంటి మాట‌లు అంటారా. ముందు మార్చండి సార్ అంటూ.. హిత బోద చేస్తున్నారు. మెగా ఫ్యాన్స్ అంటే ఎలా రెచ్చి పోతారో తెలి సిందే క‌దా. ఆవేశంతో ఊగిపోతారు. కానీ.. అలాంటి ఫ్యాన్స్ చేత కూడా హిత బోధ‌లు చేయించుకునే ప‌రిస్థితి దిగ‌జారిపోయారు నాగ‌బాబు అంటూ.. అంతా తిడుతున్నారు.

ఇంత‌కీ నాగ‌బాబు పెట్టిన పోస్ట్ ఏంద‌య్యా అంటే. ఆయ‌న‌కి ఒక యూ ట్యూబ్ చాన‌ల్ ఉంది క‌దా. అందులో బ‌స్తీ బాయ్స్ అనే సీజ‌న్ ఏద్ స్టార్ట్ అయింది. జ‌బ‌ర్దస్త్, ప‌టాస్ ల‌లో ప్ర‌శాంతంగా బ‌తుకుతున్న వారిని బ‌య‌టికి తీసుకెళ్లి.. అట్ట‌ర్ ఫ్లాప్ చేసి.. వారి బ‌తుకుల్ని రోడ్డున ప‌డేశాడు అనే కామెంట్స్ ఉన్న‌య్ క‌దా. ఆ ఆర్టిస్టుల‌తో అవో ఇవో స్టార్ట్ చేస్తున్నాడు నాగ‌బాబు. అదే ప్రాసెస్ లో.. యూ ట్యూబ్ చాన‌ల్ లో ఏదో స్టార్ట్ చేశాడు. ఫ‌స్ట్ ఎపిసోడ్ రిలీజ్ అయింది. ట్రెండింగ్ వన్ లోకి వెళ్లింది. అంతే.. ఇక నాగ బాబుకి పూన‌కం వ‌చ్చింది. మా వాళ్లు జాతి ర‌త్నాలు కాదు.. జాతికి మొగుళ్లు అంటూ పోస్ట్ పెట్టాడు. జాతిర‌త్నాలు అంటే.. ఏదో ఫ‌న్నీగా ఉంటుంది. జాతికి మొగుళ్లు ఏంటి నాయ‌నా అంటూ తిట్టిన తిట్టు తిట్ట‌కుండా తిడుతున్నారు. జాతికి మొగుళ్లు అంటే ఎంత పెద్ద మాటో అర్దం అవుతుందా. అస‌లు నాగ‌బాబుకి త‌ల‌కాయ ఉందా లేదా అంటున్నారు. యూట్యూబ్ లో ట్రెండింగ్ లోకి వ‌చ్చినంత మాత్రాన‌.. జాతికి మొగుళ్లు అయిపోతారా. అంటే జాతి మొత్తం ఈ సొల్లు కామెడీ చేసే వాళ్ల‌కి పెళ్లాలా. అస‌లు నీ పెద్ద రికం గుర్తుందా.. నీ నోటి దుర‌ద నీకు అర్దం అవుతుందా అంటున్నారు. చివ‌రికి మెగా ఫ్యాన్స్ కూడా తిడుతున్నారు. పాపం నాగ‌బాబు.. ఈ నోరు పారేసుకునే అల‌వాటు ఎప్పుడు మాన‌తారో.. ఆ అక్కుప‌క్షి అనే కామెంట్ నుంచి ఎప్పుడు బ‌య‌టికొస్తారో ఏమో అంటూ.. జాలి చూపిస్తున్నారు.

హాట్ ఆంటీ వంద ముద్దుల క‌థ‌

హాట్ ఆంటీ వంద ముద్దుల క‌థ‌

   11 hours ago


చెత్తగా సల్మాన్ సినిమా.. ప్రభుదేవాను ఏకంగా డైరెక్షన్ మానేయమంటున్నారు

చెత్తగా సల్మాన్ సినిమా.. ప్రభుదేవాను ఏకంగా డైరెక్షన్ మానేయమంటున్నారు

   5 hours ago


ఆర్.ఆర్.ఆర్. థియేటర్ల లోనే చూడాలి.. ఆడియన్స్‌ ఫుల్ ఎంజాయ్ చేస్తారు: తారక్

ఆర్.ఆర్.ఆర్. థియేటర్ల లోనే చూడాలి.. ఆడియన్స్‌ ఫుల్ ఎంజాయ్ చేస్తారు: తారక్

   13-05-2021


బాలయ్య, కళ్యాణ్ రామ్ మల్టీస్టారర్ పై అనిల్ రావిపూడి క్లారిటీ

బాలయ్య, కళ్యాణ్ రామ్ మల్టీస్టారర్ పై అనిల్ రావిపూడి క్లారిటీ

   12-05-2021


కన్నుమూసిన టిఎన్ఆర్.. ప్రముఖుల సంతాపం

కన్నుమూసిన టిఎన్ఆర్.. ప్రముఖుల సంతాపం

   10-05-2021


విజయ్ దేవరకొండ అభిమానులకు షాకింగ్ న్యూస్

విజయ్ దేవరకొండ అభిమానులకు షాకింగ్ న్యూస్

   09-05-2021


కరోనా బారిన పడిన కంగనా.. వెంటాడుతున్న కేసులు కూడా..!

కరోనా బారిన పడిన కంగనా.. వెంటాడుతున్న కేసులు కూడా..!

   08-05-2021


ఖానా ఖాతాహై.. పానీ పీతే హై కాదు

ఖానా ఖాతాహై.. పానీ పీతే హై కాదు

   08-05-2021


హీరో సిద్ధార్థను బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి అనవసరంగా గెలికారా..?

హీరో సిద్ధార్థను బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి అనవసరంగా గెలికారా..?

   07-05-2021


రవితేజ ‘ఖిలాడి’ కి కరోనా బ్రేక్

రవితేజ ‘ఖిలాడి’ కి కరోనా బ్రేక్

   05-05-2021


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle