పునీత్ రాజ్ కుమార్ కి ఘన నివాళి అర్పించిన ప్రముఖ ఓటీటీ సంస్థ
22-01-202222-01-2022 21:08:29 IST
2022-01-22T15:38:29.257Z22-01-2022 2022-01-22T15:38:25.595Z - - 27-05-2022

కన్నడ చిత్రసీమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకుని కోట్లాది మంది అభిమానులని సొంతం చేసుకున్న ఘనత దివంగత సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ సొంతం. చిన్న వయసులోనే హార్ట్ ఎటాక్ తో మృతి చెందిన పునీత్ రాజ్ కుమార్ కి ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ ఘన నివాళులు సమర్పించింది. పునీత్ జ్ఞాపకార్ధం ఆయనకీ గౌరవ సూచకంగా ఆయన నటించిన, నిర్మించిన అయిదు చిత్రాలని ఫ్రీగా వీక్షించే అవకాశాన్ని ఈ ఓటీటీ సంస్థ కల్పించింది. ఆయన నటించిన, నిర్మించిన యువరత్న, కవలుదారి, లా, మాయా బజార్, ఫ్రెంచ్ బిరియాని చిత్రాలని ఫిబ్రవరి 1 నుండి 28 వ తేదీ వరకు ఉచితంగా చూసే అవకాశం కల్పించింది. ఈ సందర్భంగా పునీత్ సినిమాలను, పీఆర్ కే ప్రొడక్షన్స్ వారసత్వాన్ని ముందుకు తీసుకెల్లడాన్ని మేము గౌరవంగా భావిస్తున్నాము. ప్రపంచవ్యాప్తంగా ఆయన అభిమానులకు, పునీత్ విజన్ ని, ఆయన కథల్లో ది బెస్ట్ ని అందిస్తాం అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. అంతే కాకుండా పునీత్ నిర్మాణ సంస్థ పీఆర్ కే ప్రొడక్షన్స్ రూపొందిస్తున్న మూడు కొత్త సినిమాలు 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, వన్ కట్ టూ కట్, ఫ్యామిలీ ప్యాక్' చిత్రాలని తమ ఓటీటీలో విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది.

ఆమె అద్భుతమైన డ్యాన్సర్ ....!
14-05-2022

బ్లాక్బస్టర్ టాక్ తో దూసుకుపోతున్న సర్కారువారి పాట
12-05-2022

ఆ నాలుగు థియేటర్లలో 'సర్కారు వారి పాట' 6 షోలు
11-05-2022

రెండు సిల్వర్ ట్రోఫీలు దక్కించుకున్న బాలయ్య `అన్ స్టాపబుల్` షో
11-05-2022

విజయ్ సినిమాలో శ్రీకాంత్..!
11-05-2022

ఆచార్య ఫ్లాప్ లో మెలోడీ బ్రహ్మ మణిశర్మ పాత్ర కూడా
10-05-2022

ప్రభాస్ కు జోడీగా మాళవిక ..!
09-05-2022

తీవ్ర నష్టాలలో ఉన్న ఆచార్య డిస్టిబ్యూటర్లకి మెగాస్టార్ అభయం ఇస్తారా..?
09-05-2022

కాజల్ కు షాక్ ఇచ్చిన నెటిజన్లు ..!
08-05-2022

మహేశ్ బాబు మంచి ఫీల్డర్.. సంగీత దర్శకుడు తమన్ కామెంట్
08-05-2022
ఇంకా