newssting
Radio
BITING NEWS :
సింగపూర్‌లో జరిగిన అందాల పోటీల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యువతి బాన్న నందిత(21) మొదటి స్థానంలో నిలిచి కిరీటం గెల్చుకుంది. మిస్‌ యూనివర్స్‌ సింగపూర్‌-2021గా ఎన్నికయ్యింది నందిత. * పంజాబ్‌ కొత్త ప్రభత్వం సోమవారం కొలువుదీరింది. నూతన ముఖ్యమంత్రిగా దళిత సిక్కు నాయకుడు చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ ప్రమాణ స్వీకారం చేశారు. పంజాబ్‌లో తొలి దళిత సీఎంగా చన్నీ రికార్డు సృష్టించారు. * ఏపీలో 7212 ఎంపీటీసీ స్థానాలకు ఫలితాలు విడుదల కాగా.. వైఎస్సార్‌సీసీ 5998 స్థానాలతో నిలిచింది. కాగా, టీడీపీ 826 స్థానాలకు పరిమితమైంది. అదే విధంగా 512 జడ్పీటీసీ స్థానాల్లో ఫలితాల్ని ప్రకటించగా, వైఎస్సార్‌సీసీ 502 స్థానాలు గెలుచుకుంది. టీడీపీ-6, జనసేన-2, సీసీఎం-1,ఇతరులు-1 జడ్పీటీసీ స్థానాలకు పరిమితమయ్యాయి. * తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామరావు ట్విటర్‌ వేదికగా ఓటుకు కోట్లు కేసులో లై డిటెక్టర్‌ పరీక్షకు రేవంత్‌ సిద్ధమా? అని సవాల్‌ చేసిన సంగతి తెలిసిందే. కాగా, ఈ ట్వీట్‌కు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి స్పందించారు. * ఐటీ దాడులపై సోమవారం (సెప్టెంబర్‌ 20న) సోషల్‌ మీడియాలో సోనూసూద్‌ స్పందించాడు. ‘ప్రజలకు సేవ చేయాలని నాకు నేనుగా ప్రతిజ్ఙ చేశాను. నా ఫౌండేష‌న్‌లో ప్ర‌తి రూపాయి పేదలు, అవసరమైన వారికి ఉపయోగపడేందుకు ఎదురుచూస్తోంది. సంస్థ ముందుకు వెళ్లేలా ఉపయోగపడేందుకు మానవత దృక్పథంతో కొన్ని బ్రాండ్లను ఎంకరేజ్‌ చేశాను. * జాతీయ ఓపెన్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌ చివరిరోజు ఆంధ్రప్రదేశ్‌ అథ్లెట్‌ నల్లబోతు షణ్ముగ శ్రీనివాస్‌ పురుషుల 200 మీటర్ల విభాగంలో కాంస్య పతకాన్ని సాధించాడు. ఫైనల్‌ రేసును శ్రీనివాస్‌ 21.12 సెకన్లలో ముగించి మూడో స్థానంలో నిలిచాడు.

నా వల్ల సినిమాకి నష్టం వాటిల్లకూడదు..

25-07-202125-07-2021 08:21:56 IST
2021-07-25T02:51:56.757Z25-07-2021 2021-07-25T02:51:34.888Z - - 22-09-2021

నా వల్ల సినిమాకి నష్టం వాటిల్లకూడదు..
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
పోర్నోగ్రఫీ కేసులో వ్యాపారవేత్త, బాలీవుడ్ సీనియర్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా అరెస్టయిన విషయం తెలిసిందే. అయితే రాజ్ కుంద్రా అరెస్ట్ తర్వాత ఆయన భార్య బాలీవుడ్ నటి శిల్పా షెట్టి అజ్ఞాతంలోకి వెళ్లింది. శిల్పాషెట్టి బాహ్య ప్రపంచానికి కనిపించకుండా పోయింది. ఓ దశలో దేశం విడిచి పారిపోతారనే కామెంట్లు వార్తలు కూడా వినిపించాయి. అయితే తనపై వస్తున్న రూమర్లు గాసిప్స్ ఊహాగానాలకు శిల్పాశెట్టి తెరదించింది. భర్త అరెస్ట్ తర్వాత తొలిసారి సోషల్ మీడియాలో పోస్టుతో స్పందించారు. అయితే ప్రస్తుతం ఆమె చాలా రోజుల తర్వాత హంగామా 2 చిత్రంలో నటించింది. 

ఈ చిత్రం ప్రమోషన్ లో తాజాగా శిల్పాశెట్టి పాల్గొంది. శుక్రవారం ఓటీటీలో విడుదలైన ఈ చిత్రాన్ని అందరూ చూడాలని, హంగామా 2 మొత్తం టీం మిమ్మలను కడుపుబ్బా నవ్విస్తుందని.. ఈ సినిమా కోసం టీం అంతా ఎంతో కష్టపడ్డామని.. ఈ చిత్రం తన వల్ల దెబ్బతినకూడదని.. అందరూ చూడాలని ఆమె కోరారు. తన వ్యక్తిగత సమస్యల నుంచి హంగామా2ను వేరుగా చూడండని.. నెటిజన్లు ఆ సినిమాపై నెగెటివ్ ప్రచారం చేయవద్దని శిల్పా కోరారు. హంగామా2ను తన వ్యక్తిగత విభేదాలతో పోల్చవద్దని వ్యక్తిగతాన్ని సినిమాకి ముడిపెట్టవద్దని ఆమె తన ఇంస్టాగ్రామ్ లో కోరింది. కాగా రాజ్ కుంద్రా ని కోర్టు ఈ నెల 27 వరకు పోలీసు కస్టడీలో ఉండేలా ఆదేశించిన విషయం తెలిసిందే. రాజ్ కుంద్రా మధ్యంతర బెయిల్ కోసం వేసిన పిటిషన్ ని కోర్టు కొట్టి వేసింది.

ట్రేండింగ్ ట్రోల్స్ లో యోగి బాబు పెయి మామ కొత్త సినిమా

ట్రేండింగ్ ట్రోల్స్ లో యోగి బాబు పెయి మామ కొత్త సినిమా

   5 hours ago


మాల్దీవుల్లో విజయ్ దేవరకొండ హీరోయిన్ బికినిలో హల్ చల్

మాల్దీవుల్లో విజయ్ దేవరకొండ హీరోయిన్ బికినిలో హల్ చల్

   10 hours ago


మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా రిపబ్లిక్ ట్రైలర్ రిలీజ్

మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా రిపబ్లిక్ ట్రైలర్ రిలీజ్

   a day ago


శేఖర్ కమ్ముల 'లవ్ స్టోరీ' సినిమా పైనే అందరి చూపు..

శేఖర్ కమ్ముల 'లవ్ స్టోరీ' సినిమా పైనే అందరి చూపు..

   21-09-2021


నటుడు శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా కి బెయిల్ మంజూరు

నటుడు శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా కి బెయిల్ మంజూరు

   21-09-2021


రాంగోపాల్ వర్మ, ఉపేంద్ర కాంబినేషన్ లో మూవీ..?

రాంగోపాల్ వర్మ, ఉపేంద్ర కాంబినేషన్ లో మూవీ..?

   21-09-2021


నీ మొగుడు గబ్బర్ సింగ్ అంటగా... దగ్గుబాటి రానా

నీ మొగుడు గబ్బర్ సింగ్ అంటగా... దగ్గుబాటి రానా

   20-09-2021


తీవ్ర అనారోగ్యంతో హాస్పిటల్ లో చేరిన హీరో అడవిశేష్

తీవ్ర అనారోగ్యంతో హాస్పిటల్ లో చేరిన హీరో అడవిశేష్

   20-09-2021


ఆంధ్రప్రదేశ్ లో ఆన్‌లైన్‌ టికెటింగ్‌ వ్యవస్థ కి రంగం సిద్దం

ఆంధ్రప్రదేశ్ లో ఆన్‌లైన్‌ టికెటింగ్‌ వ్యవస్థ కి రంగం సిద్దం

   20-09-2021


ఐటీ దాడులపై స్పందించిన రియల్ హీరో సోనూసూద్

ఐటీ దాడులపై స్పందించిన రియల్ హీరో సోనూసూద్

   20-09-2021


ఇంకా

Newssting


 newssting.in@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle