newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

బుట్ట బొమ్మకు కూడా కరోనా

26-04-202126-04-2021 12:25:11 IST
Updated On 26-04-2021 12:59:15 ISTUpdated On 26-04-20212021-04-26T06:55:11.042Z26-04-2021 2021-04-26T06:55:06.022Z - 2021-04-26T07:29:15.874Z - 26-04-2021

బుట్ట బొమ్మకు కూడా కరోనా
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనా బారిన ఎంతో మంది ప్రముఖులు పడి కోలుకున్న సంగతి తెలిసిందే..! టాలీవుడ్ కు చెందిన స్టార్స్ కు కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. తాజాగా నటి పూజ హెగ్డే కూడా కరోనా పాజిటివ్ అని తేలింది. పూజా హెగ్డే త‌నకు క‌రోనా సోకింద‌ని త‌న‌ సోష‌ల్ మీడియా అకౌంట్‌ ద్వారా వెల్ల‌డించింది. పూజా హెగ్డే ప్ర‌స్తుతం దక్షిణాది లోనూ, బాలీవుడ్ లోనూ ప‌లు క్రేజీ ప్రాజెక్ట్‌ల‌తో బిజీగా ఉంది. ఇటీవ‌ల ఆచార్య షూటింగ్ పూర్తి చేసుకుంది. అక్కినేని అఖిల్ స‌ర‌స‌న‌ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ అనే చిత్రంలోను న‌టించింది. ఇళయ దళపతి విజ‌య్ 65వ సినిమాలోనూ హీరోయిన్‌గా ఎంపికైంది.

ప్ర‌భాస్ స‌ర‌స‌న పాన్ ఇండియా మూవీ రాధే శ్యామ్ సినిమాలోను న‌టిస్తుంది. బాలీవుడ్‌లో ర‌ణ్‌వీర్ సింగ్ స‌ర‌స‌న‌ స‌ర్క‌స్, సల్మాన్ ఖాన్ చిత్రంలో కూడా నటిస్తోంది. ఇలాంటి సమయంలో పూజ హెగ్డే తనకు కరోనా పాజిటివ్ అనే విషయాన్ని వెల్లడించింది.  'అంద‌రికి న‌మ‌స్కారం. నాకు క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయ్యింది. క‌రోనా నిబంధ‌న‌ల ప్ర‌కారం ఇంట్లోనే క్వారంటైన్‌లో ఉన్నాను. కొద్ది రోజులుగా న‌న్ను క‌లిసిన వారంద‌రు ప‌రీక్ష‌లు చేయించుకోండి. మీరు చూపిస్తున్న ప్రేమ‌కు, ఆప్యాయ‌త‌కు ధ‌న్యవాదాలు. ఇంట్లోనే ఉండండి, క్షేమంగా ఉండండి' అంటూ పూజా హెగ్డే పోస్ట్‌లో పేర్కొంది.

ఇక పూజ హెగ్డే అంతకు ముందు కూడా ఎంతో బాధాకరణమైన విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. ఆమెకు చదువు చెప్పిన ఫేవరేట్ టీచర్ ఒకరు అనారోగ్యంతో కన్నుమూసారు. ఢిల్లీలోని మానెక్ జీ కూపర్ స్కూల్ లో చదువుకున్న పూజా హెగ్డేకు బాగా యిష్టమైన టీచర్ జెసికా దరువాలా. ఈమె చనిపోయిన విషయాన్ని తెలుసుకున్న పూజా..  తనకు ఇష్టమైన ఉపాధ్యాయురాలి మృతి తట్టుకోలేకపోతున్నానని చెప్పుకొచ్చింది.

అంతేకాదు తను ఎప్పుడు నిరాశలో ఉన్నా కూడా జెసికా మేడమ్ వచ్చి ధైర్యం చెప్పేదని.. జీవితంలో కుంగిపోవడం కంటే ఓటమి మరోటి లేదని ధైర్యం చెప్పేదని గుర్తు చేసుకుంది పూజా హెగ్డే. ఈ ప్రపంచం ఓ రత్నాన్ని కోల్పోయిందని.. తాను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నానంటే కారణం ఓ రకంగా టీచర్ కూడా అని చెప్పింది పూజా హెగ్డే. ఆమె కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపం తెలియచేసింది. 

హాట్ ఆంటీ వంద ముద్దుల క‌థ‌

హాట్ ఆంటీ వంద ముద్దుల క‌థ‌

   10 hours ago


చెత్తగా సల్మాన్ సినిమా.. ప్రభుదేవాను ఏకంగా డైరెక్షన్ మానేయమంటున్నారు

చెత్తగా సల్మాన్ సినిమా.. ప్రభుదేవాను ఏకంగా డైరెక్షన్ మానేయమంటున్నారు

   5 hours ago


ఆర్.ఆర్.ఆర్. థియేటర్ల లోనే చూడాలి.. ఆడియన్స్‌ ఫుల్ ఎంజాయ్ చేస్తారు: తారక్

ఆర్.ఆర్.ఆర్. థియేటర్ల లోనే చూడాలి.. ఆడియన్స్‌ ఫుల్ ఎంజాయ్ చేస్తారు: తారక్

   13-05-2021


బాలయ్య, కళ్యాణ్ రామ్ మల్టీస్టారర్ పై అనిల్ రావిపూడి క్లారిటీ

బాలయ్య, కళ్యాణ్ రామ్ మల్టీస్టారర్ పై అనిల్ రావిపూడి క్లారిటీ

   12-05-2021


కన్నుమూసిన టిఎన్ఆర్.. ప్రముఖుల సంతాపం

కన్నుమూసిన టిఎన్ఆర్.. ప్రముఖుల సంతాపం

   10-05-2021


విజయ్ దేవరకొండ అభిమానులకు షాకింగ్ న్యూస్

విజయ్ దేవరకొండ అభిమానులకు షాకింగ్ న్యూస్

   09-05-2021


కరోనా బారిన పడిన కంగనా.. వెంటాడుతున్న కేసులు కూడా..!

కరోనా బారిన పడిన కంగనా.. వెంటాడుతున్న కేసులు కూడా..!

   08-05-2021


ఖానా ఖాతాహై.. పానీ పీతే హై కాదు

ఖానా ఖాతాహై.. పానీ పీతే హై కాదు

   08-05-2021


హీరో సిద్ధార్థను బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి అనవసరంగా గెలికారా..?

హీరో సిద్ధార్థను బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి అనవసరంగా గెలికారా..?

   07-05-2021


రవితేజ ‘ఖిలాడి’ కి కరోనా బ్రేక్

రవితేజ ‘ఖిలాడి’ కి కరోనా బ్రేక్

   05-05-2021


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle