దర్శకుడు తరుణ్ భాస్కర్ కు కరోనా పాజిటివ్
22-01-202222-01-2022 08:33:24 IST
2022-01-22T03:03:24.886Z22-01-2022 2022-01-22T03:03:21.742Z - - 27-05-2022

ప్రపంచ వ్యాప్తంగా కరోనా విలయ తాండవం చేస్తున్న విషయం తెలిసిందే. ఇక దేశ వ్యాప్తంగా కూడా కరోనా కేసులు రోజు రోజుకీ పెరుగుతుండడం ఆందోళన కలిగించే అంశం. ఈసారి టాలీవుడ్ లో చాలా మంది సినీ సెలబ్రిటీలు సైతం కరోనా బారిన పడుతున్నారు. మహేష్- మనోజ్- త్రిష- లక్ష్మీ ప్రసన్న- మమ్ముట్టి- దుల్కర్- సురేష్ గోపి- కీర్తి సురేష్ .. ఇలా చాలామంది తారలు కోవిడ్ భారిన పడ్డారు. తాజాగా దర్శకుడు తరుణ్ భాస్కర్ కి కూడా కరోనా పాజిటివ్ అని తేలింది. తరుణ్ భాస్కర్.. తనకు కోవిడ్ పాజిటివ్ అని తన ఇన్ స్టాగ్రామ్ ద్వారా తెలియజేశాడు. ``ఫ్రెండ్స్ కోవిడ్ వచ్చారు. విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆ మామను అందరూ సీరియస్ గా తీసుకోవాలి`` అని తరుణ్ భాస్కర్ అన్నారు. పెళ్లి చూపులు- ఈ నగరానికి ఏమైంది? చిత్రాలతో దర్శకుడిగా తరుణ్ భాస్కర్ తనదైన మార్క్ వేసిన సంగతి తెలిసిందే.

ఆమె అద్భుతమైన డ్యాన్సర్ ....!
14-05-2022

బ్లాక్బస్టర్ టాక్ తో దూసుకుపోతున్న సర్కారువారి పాట
12-05-2022

ఆ నాలుగు థియేటర్లలో 'సర్కారు వారి పాట' 6 షోలు
11-05-2022

రెండు సిల్వర్ ట్రోఫీలు దక్కించుకున్న బాలయ్య `అన్ స్టాపబుల్` షో
11-05-2022

విజయ్ సినిమాలో శ్రీకాంత్..!
11-05-2022

ఆచార్య ఫ్లాప్ లో మెలోడీ బ్రహ్మ మణిశర్మ పాత్ర కూడా
10-05-2022

ప్రభాస్ కు జోడీగా మాళవిక ..!
09-05-2022

తీవ్ర నష్టాలలో ఉన్న ఆచార్య డిస్టిబ్యూటర్లకి మెగాస్టార్ అభయం ఇస్తారా..?
09-05-2022

కాజల్ కు షాక్ ఇచ్చిన నెటిజన్లు ..!
08-05-2022

మహేశ్ బాబు మంచి ఫీల్డర్.. సంగీత దర్శకుడు తమన్ కామెంట్
08-05-2022
ఇంకా