newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

మెగా ఫ్యాన్స్ ని బ‌న్నీ మ‌ళ్లీ ఇరిటేట్ చేస్తున్నాడా

26-04-202126-04-2021 10:55:39 IST
Updated On 26-04-2021 12:02:39 ISTUpdated On 26-04-20212021-04-26T05:25:39.018Z26-04-2021 2021-04-26T05:23:21.547Z - 2021-04-26T06:32:39.571Z - 26-04-2021

మెగా ఫ్యాన్స్ ని బ‌న్నీ మ‌ళ్లీ ఇరిటేట్ చేస్తున్నాడా
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
బన్ని అంటే బ‌న్నీనే. మెగా ఫ్యామిలీ అనే పేరు త‌న‌పై ప‌డ‌కుండా ఉండేందుకు ఎంతో కొంత దూరంగా ఉండే ప్ర‌య‌త్నం చేస్తుంటారు. ప‌వ‌న్ క‌ల్యాణ్  ఫ్యాన్స్ తో ఆ మ‌ధ్య గిల్లి క‌జ్జాలు పెట్టుకున్నాడు క‌దా. త‌ర్వాత త‌నే కాస్త త‌గ్గాడు అది వేరే విష‌యం. కానీ.. బ‌న్నీ మాత్రం మెగా ఫ్యామిలీ నీడ లేకుండా ఉండేందుకు ట్రై చేస్తుంటాడు అనే మాట అర్దం అవుతూనే ఉంటుంది. బ‌ట్.. మెగాస్టార్ అంటే త‌న‌కు ప్రాణం అంటూ.. అంద‌రినీ బుట్ట‌లో వేసుకుంటాడు. ఇది త‌న స్టైల్ ఆఫ్ మూవింగ్.

అయితే.. ఇప్పుడు బ‌న్నీ మ‌ళ్లీ మెగా ఫ్యాన్స్ ని ఇరిటేట్ చేస్తున్నాడు అనే విష‌యం అర్దం అవుతూనే ఉంది. ఆ మ‌ధ్య బోయ‌పాటితో రామ్ చ‌ర‌ణ్ ఓ సినిమా చేశాడు క‌దా. విన‌య విధేయ రామ. ఆ సినిమాతో  మెగా ఫ్యాన్స్ కి బోయ‌పాటి అంటే ఓ రేంజ్ లో కోపం వ‌చ్చింది. ట్రైనెక్కి నేపాల్ బోర్డ‌ర్ పోయే సీనేదో ఉంది క‌దా. దానిపై మామూలుగా ఇరిటేట్ అవ్వ‌లేదు. స‌రైనోడు లో కూడా ర‌కుల్ ప్రీత్ సింగ్ ఇలాగే ప‌రుగెత్తుతుంది.

నాలుగు రోజులు ప‌రుగెత్తి.. ఏపీ నుంచి.. తెలంగాణ‌లో హైద‌రాబాద్ కి వ‌స్తుంది. అది కూడా రౌడీలకి దొర‌క్కుండా.. నాలుగు రోజుల్నుంచి తిన‌కుండా ప‌రుగెత్తి మ‌రీ వ‌స్తుంది ర‌కుల్ ప్రీత్ సింగ్. ఆ సీన్ కి సీక్వెలే.. రామ్ చ‌ర‌ణ్ ట్రైన్ పై నుంచుని నేపాల్ బోర్డ‌ర్ పోవ‌డం అంటూ.. ట్రోల్స్ చేశారు క‌దా. ఇక బోయ‌పాటి, రామ్ చ‌ర‌ణ్ సినిమా విన‌య విధేయ రామ మూవీకి.. మామూలు నెగ‌టివ్ టాక్ రాలేదు. స‌రైనోడుతో బ‌న్నీకి హిట్ ఇచ్చిన బోయపాటికి క‌లిసొచ్చింది. అందులో కూడా ఇల్లాజిక‌ల్ సీన్స్ చాలా ఉన్నా.. ఏదో మాస్ గా వ‌ర్క‌వుట్ అయింది అంటారు. అలాంటిది రామ్ చ‌ర‌ణ్ మూవీతో.. పీక్స్ కి వెళ్లిపోయింది. దీంతో.. మెగా ఫ్యాన్స్ బాగా డిస‌ప్పాయింట్ అయ్యారు.

బోయ‌పాటి అంటేనే చిరాకు ప‌డేదాకా వెళ్లింది ఎవ్వారం. అయితే.. బ‌న్నీకి కూడా మెగాఫ్యాన్స్ స‌పోర్ట్ ఫుల్ గా ఉంటుంది. మ‌రి బోయ‌పాటి కాంబినేష‌న్ లో బ‌న్నీ మ‌రో సినిమా చేస్తున్నాడు అనే టాక్ న‌డుస్తోంది. ఓ ప‌క్క మెగా ఫ్యాన్స్ ఇరిటేట్ అవుతున్న డైరెక్ట‌ర్ తో బ‌న్నీ సినిమా తీస్తే.. వాళ్లంతా ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది హాట్ పాయింట్ అయింది. అయితే.. స‌రైనోడు లాంటి మాస్ హిట్ ఇచ్చిన బోయ‌పాటితో బ‌న్నీ సినిమా తీయాలి అనుకుంటాడు క‌దా అనేది కూడా హాట్ పాయింటే. అయితే.. బ‌న్నీని కూడా లైక్ చేసే మెగా ఫ్యాన్స్ దీనిపై ఎలా రియాక్ట్ అవుతారు. ఎలా ట్రోల్స్ చేయ‌బోతున్నారు అన్న‌ది చూడాలి.

హాట్ ఆంటీ వంద ముద్దుల క‌థ‌

హాట్ ఆంటీ వంద ముద్దుల క‌థ‌

   9 hours ago


చెత్తగా సల్మాన్ సినిమా.. ప్రభుదేవాను ఏకంగా డైరెక్షన్ మానేయమంటున్నారు

చెత్తగా సల్మాన్ సినిమా.. ప్రభుదేవాను ఏకంగా డైరెక్షన్ మానేయమంటున్నారు

   4 hours ago


ఆర్.ఆర్.ఆర్. థియేటర్ల లోనే చూడాలి.. ఆడియన్స్‌ ఫుల్ ఎంజాయ్ చేస్తారు: తారక్

ఆర్.ఆర్.ఆర్. థియేటర్ల లోనే చూడాలి.. ఆడియన్స్‌ ఫుల్ ఎంజాయ్ చేస్తారు: తారక్

   13-05-2021


బాలయ్య, కళ్యాణ్ రామ్ మల్టీస్టారర్ పై అనిల్ రావిపూడి క్లారిటీ

బాలయ్య, కళ్యాణ్ రామ్ మల్టీస్టారర్ పై అనిల్ రావిపూడి క్లారిటీ

   12-05-2021


కన్నుమూసిన టిఎన్ఆర్.. ప్రముఖుల సంతాపం

కన్నుమూసిన టిఎన్ఆర్.. ప్రముఖుల సంతాపం

   10-05-2021


విజయ్ దేవరకొండ అభిమానులకు షాకింగ్ న్యూస్

విజయ్ దేవరకొండ అభిమానులకు షాకింగ్ న్యూస్

   09-05-2021


కరోనా బారిన పడిన కంగనా.. వెంటాడుతున్న కేసులు కూడా..!

కరోనా బారిన పడిన కంగనా.. వెంటాడుతున్న కేసులు కూడా..!

   08-05-2021


ఖానా ఖాతాహై.. పానీ పీతే హై కాదు

ఖానా ఖాతాహై.. పానీ పీతే హై కాదు

   08-05-2021


హీరో సిద్ధార్థను బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి అనవసరంగా గెలికారా..?

హీరో సిద్ధార్థను బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి అనవసరంగా గెలికారా..?

   07-05-2021


రవితేజ ‘ఖిలాడి’ కి కరోనా బ్రేక్

రవితేజ ‘ఖిలాడి’ కి కరోనా బ్రేక్

   05-05-2021


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle