newssting
Radio
BITING NEWS :
కంటెంట్‌ క్రియేటర్లకు ఆన్‌లైన్‌ కోర్స్‌ను సామాజిక మాధ్యమం ఫేస్‌బుక్‌ పరిచయం చేసింది. ఫేస్‌బుక్‌తోపాటు ఇన్‌స్ట్రాగామ్‌లో ఈ కోర్స్‌ అందుబాటులో ఉంటుంది. మార్కెట్‌ ధోరణి, ఉత్పత్తి నవీకరణలు, సవాళ్ల గురించి నిపుణులతో బోధన ఉంటుంది. * ప్రస్తుతం హిందీ, ఇంగ్లిష్‌లలో నిర్వహిస్తున్న ప్రభుత్వ రంగ బ్యాంకుల క్లరికల్‌ రిక్రూట్‌మెంట్‌లను, ఆ రెండు భాషలతో పాటు 13 ప్రాంతీయ భాషలలో నిర్వహించాలని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సిఫార్సు చేసింది. దేశంలోని పన్నెండు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఇప్పటికే ప్రకటించిన ఖాళీల కోసం చేపట్టే క్లరికల్‌ రిక్రూట్‌మెంట్‌లలో ప్రిలిమ్స్, మెయిన్‌ పరీక్షలు రెండింటినీ ఇంగ్లీష్, హిందీతో పాటు 13 ప్రాంతీయ భాషలలో నిర్వహించాలని సూచించింది. * తాజాగా ప్రభుత్వం రాష్ట్రంలోని 9 బీచ్‌లకు బ్లూఫాగ్‌ సర్టిఫికెట్‌ సాదనపై దృష్టిసారించింది. ఆ జాబితాలో పేరుపాలెం బీచ్‌ కూడా ఉండటంతో బీచ్‌కు మహర్దశ పడుతుందనే ఆశాభావం వ్యక్తమవుతోంది. బ్లూఫాగ్‌ బీచ్‌గా కేంద్ర ప్రభుత్వం ఆమోదిస్తే ఏడాదికి రూ.కోటి నిధులు అందుతాయి. వాటితో బీచ్‌లో అభివృద్ధి పనులు చేపట్టేందుకు అవకాశముంటుంది. * తెలంగాణలో భారీగా పోలీసు అధికారుల బదిలీలు జరిగాయి. రాష్ట్ర పోలీస్‌ శాఖలో పనిచేస్తున్న 20 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి ఉత్తర్వులు జారీచేశారు. * బాలీవుడ్‌లో ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా తనకంటూ గుర్తింపు పొందిన నటుల్లో ఒకరు విక్కీ కౌశల్. లస్ట్‌ స్టోరీస్‌, రాజీ, సంజు వంటి సినిమాల్లో క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా చేసి అనంతరం హీరోగా మారాడు. ‘ఉరీ: ది సర్జికల్ స్ట్రైక్’తో ఒక్కసారిగా సంచలన హిట్‌ కొట్టి దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. * ఐపీఎల్‌ గత సీజన్‌లో ప్లే ఆఫ్స్‌ నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా అపఖ్యాతి మూటగట్టుకున్న చెన్నై సూపర్‌కింగ్స్‌.. ఈసారి మాత్రం సత్తా చాటింది. ఐపీఎల్‌-2021లో ప్లే ఆఫ్స్‌ చేరిన మొదటి జట్టుగా నిలిచింది.
Mon Oct 11 2021 15:53:00 GMT+0530 (IST)11-10-2021

మా ఎన్నికల్లో ఓటు వేయకుండా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న మహేష్

   11-10-2021
Mon Oct 11 2021 12:10:26 GMT+0530 (IST)11-10-2021

మా సభ్యత్వానికి ప్రకాష్ రాజ్ రాజీనామా.. కారణం ఇదే..

   11-10-2021
Mon Oct 11 2021 09:14:53 GMT+0530 (IST)11-10-2021

మా ఎన్నికల్లో మంచు విష్ణు విజయంతో 'మా ' కి రాజీనామా చేసిన నాగబాబు

   11-10-2021
Sun Oct 10 2021 21:53:43 GMT+0530 (IST)10-10-2021

'మా' ఎన్నికలలో ఓటు హక్కును వినియోగించుకోని ప్రముఖ తారలు

   10-10-2021
Sun Oct 10 2021 21:26:11 GMT+0530 (IST)10-10-2021

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) నూతన అధ్యక్షుడిగా మంచు విష్ణు

   10-10-2021
Sun Oct 10 2021 20:53:01 GMT+0530 (IST)10-10-2021

ఉత్కంఠ భరితంగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల లెక్కింపు..

   10-10-2021
Sun Oct 10 2021 16:21:46 GMT+0530 (IST)10-10-2021

రకుల్ ప్రీత్ సింగ్ లవర్ అతనే.. పెళ్లి ఎప్పుడో

   10-10-2021
Sun Oct 10 2021 12:18:35 GMT+0530 (IST)10-10-2021

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికల పోలింగ్‌ వద్ద ఉద్రిక్తత

   10-10-2021
Sun Oct 10 2021 09:40:58 GMT+0530 (IST)10-10-2021

ఓటు హక్కు వినియోగించుకున్న చిరంజీవి, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్

   10-10-2021
Sun Oct 10 2021 09:12:33 GMT+0530 (IST)10-10-2021

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పై రఘునందన్ రావు తీవ్ర ఆరోపణలు

   10-10-2021
Sun Oct 10 2021 08:54:31 GMT+0530 (IST)10-10-2021

మొదలైన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ పోలింగ్

   10-10-2021
Sat Oct 09 2021 22:11:26 GMT+0530 (IST)09-10-2021

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులకు మోహన్ బాబు వాయిస్ మెసేజ్

   09-10-2021
PreviousNext
newsting
Daily Updates