newssting
Radio
BITING NEWS :
కంటెంట్‌ క్రియేటర్లకు ఆన్‌లైన్‌ కోర్స్‌ను సామాజిక మాధ్యమం ఫేస్‌బుక్‌ పరిచయం చేసింది. ఫేస్‌బుక్‌తోపాటు ఇన్‌స్ట్రాగామ్‌లో ఈ కోర్స్‌ అందుబాటులో ఉంటుంది. మార్కెట్‌ ధోరణి, ఉత్పత్తి నవీకరణలు, సవాళ్ల గురించి నిపుణులతో బోధన ఉంటుంది. * ప్రస్తుతం హిందీ, ఇంగ్లిష్‌లలో నిర్వహిస్తున్న ప్రభుత్వ రంగ బ్యాంకుల క్లరికల్‌ రిక్రూట్‌మెంట్‌లను, ఆ రెండు భాషలతో పాటు 13 ప్రాంతీయ భాషలలో నిర్వహించాలని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సిఫార్సు చేసింది. దేశంలోని పన్నెండు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఇప్పటికే ప్రకటించిన ఖాళీల కోసం చేపట్టే క్లరికల్‌ రిక్రూట్‌మెంట్‌లలో ప్రిలిమ్స్, మెయిన్‌ పరీక్షలు రెండింటినీ ఇంగ్లీష్, హిందీతో పాటు 13 ప్రాంతీయ భాషలలో నిర్వహించాలని సూచించింది. * తాజాగా ప్రభుత్వం రాష్ట్రంలోని 9 బీచ్‌లకు బ్లూఫాగ్‌ సర్టిఫికెట్‌ సాదనపై దృష్టిసారించింది. ఆ జాబితాలో పేరుపాలెం బీచ్‌ కూడా ఉండటంతో బీచ్‌కు మహర్దశ పడుతుందనే ఆశాభావం వ్యక్తమవుతోంది. బ్లూఫాగ్‌ బీచ్‌గా కేంద్ర ప్రభుత్వం ఆమోదిస్తే ఏడాదికి రూ.కోటి నిధులు అందుతాయి. వాటితో బీచ్‌లో అభివృద్ధి పనులు చేపట్టేందుకు అవకాశముంటుంది. * తెలంగాణలో భారీగా పోలీసు అధికారుల బదిలీలు జరిగాయి. రాష్ట్ర పోలీస్‌ శాఖలో పనిచేస్తున్న 20 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి ఉత్తర్వులు జారీచేశారు. * బాలీవుడ్‌లో ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా తనకంటూ గుర్తింపు పొందిన నటుల్లో ఒకరు విక్కీ కౌశల్. లస్ట్‌ స్టోరీస్‌, రాజీ, సంజు వంటి సినిమాల్లో క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా చేసి అనంతరం హీరోగా మారాడు. ‘ఉరీ: ది సర్జికల్ స్ట్రైక్’తో ఒక్కసారిగా సంచలన హిట్‌ కొట్టి దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. * ఐపీఎల్‌ గత సీజన్‌లో ప్లే ఆఫ్స్‌ నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా అపఖ్యాతి మూటగట్టుకున్న చెన్నై సూపర్‌కింగ్స్‌.. ఈసారి మాత్రం సత్తా చాటింది. ఐపీఎల్‌-2021లో ప్లే ఆఫ్స్‌ చేరిన మొదటి జట్టుగా నిలిచింది.
Wed Oct 06 2021 13:12:31 GMT+0530 (IST)06-10-2021

యూపీ పాకిస్తాన్‌లో ఉందా?.. ప్రియాంకా గాంధీ, రాహుల్ గాంధీ నిర్బంధంపై శివసేన ఎంపీ ఫైర్

   06-10-2021
Tue Oct 05 2021 07:40:30 GMT+0530 (IST)05-10-2021

ఉత్కంఠ పోరులో మమతా బెనర్జీ సూపర్ విక్టరీ

   05-10-2021
Mon Oct 04 2021 13:42:33 GMT+0530 (IST)04-10-2021

ప్రియాంక గాంధీని గదిలో నిర్బంధించిన పోలీసులు.. ఆమె స్వయంగా గదిని శుభ్రం చేసుకున్నారు

   04-10-2021
Mon Oct 04 2021 08:25:01 GMT+0530 (IST)04-10-2021

ప్రియాంక గాంధీ వర్సెస్ యూపీ పోలీసులు

   04-10-2021
Sun Oct 03 2021 09:03:48 GMT+0530 (IST)03-10-2021

భబానీపూర్‌లో కౌంటింగ్ ప్రారంభం.. తప్పనిసరిగా గెలవాల్సిన మమతా బెనర్జీ

   03-10-2021
Sat Oct 02 2021 09:04:28 GMT+0530 (IST)02-10-2021

బీజేపీ గూటికి బాలీవుడ్ నటి కంగనా రనౌత్.. ఒక జిల్లా-ఒక ఉత్పత్తి పథకం

   02-10-2021
Fri Oct 01 2021 14:54:16 GMT+0530 (IST)01-10-2021

అమరీందర్ సింగ్ ఒత్తిడిలో ఉన్నారు, ఏ నిర్ణయం తీసుకోలేరు: హరీష్ రావత్

   01-10-2021
Wed Sep 29 2021 08:47:42 GMT+0530 (IST)29-09-2021

సోనియా, రాహుల్ గాంధీలకు షాక్ ఇచ్చిన సిద్దూ.. పంజాబ్ కాంగ్రెస్ చీఫ్‌గా నవజ్యోత్ సింగ్ సిద్ధూ రాజీనామా

   29-09-2021
Mon Sep 27 2021 17:38:37 GMT+0530 (IST)27-09-2021

సోనియా గాంధీ శరద్ పవార్‌ను ప్రధానిని చేయాలి, మన్మోహన్ సింగ్ కాదు

   27-09-2021
Tue Sep 21 2021 20:06:37 GMT+0530 (IST)21-09-2021

బీజేపీ విజయం సాధించాలంటే మోడీ వేవ్ ఒక్కటే సరిపోదు..

   21-09-2021
Mon Sep 20 2021 13:26:11 GMT+0530 (IST)20-09-2021

పంజాబ్ ముఖ్యమంత్రిగా చరణ్‌జిత్ చన్నీ ప్రమాణ స్వీకారానికి రాహుల్ గాంధీ హాజరు

   20-09-2021
Sun Sep 19 2021 18:55:41 GMT+0530 (IST)19-09-2021

పంజాబ్ కొత్త ముఖ్యమంత్రిగా చరంజిత్ సింగ్..

   19-09-2021
PreviousNext
newsting
Daily Updates