newssting
Radio
BITING NEWS :
కంటెంట్‌ క్రియేటర్లకు ఆన్‌లైన్‌ కోర్స్‌ను సామాజిక మాధ్యమం ఫేస్‌బుక్‌ పరిచయం చేసింది. ఫేస్‌బుక్‌తోపాటు ఇన్‌స్ట్రాగామ్‌లో ఈ కోర్స్‌ అందుబాటులో ఉంటుంది. మార్కెట్‌ ధోరణి, ఉత్పత్తి నవీకరణలు, సవాళ్ల గురించి నిపుణులతో బోధన ఉంటుంది. * ప్రస్తుతం హిందీ, ఇంగ్లిష్‌లలో నిర్వహిస్తున్న ప్రభుత్వ రంగ బ్యాంకుల క్లరికల్‌ రిక్రూట్‌మెంట్‌లను, ఆ రెండు భాషలతో పాటు 13 ప్రాంతీయ భాషలలో నిర్వహించాలని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సిఫార్సు చేసింది. దేశంలోని పన్నెండు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఇప్పటికే ప్రకటించిన ఖాళీల కోసం చేపట్టే క్లరికల్‌ రిక్రూట్‌మెంట్‌లలో ప్రిలిమ్స్, మెయిన్‌ పరీక్షలు రెండింటినీ ఇంగ్లీష్, హిందీతో పాటు 13 ప్రాంతీయ భాషలలో నిర్వహించాలని సూచించింది. * తాజాగా ప్రభుత్వం రాష్ట్రంలోని 9 బీచ్‌లకు బ్లూఫాగ్‌ సర్టిఫికెట్‌ సాదనపై దృష్టిసారించింది. ఆ జాబితాలో పేరుపాలెం బీచ్‌ కూడా ఉండటంతో బీచ్‌కు మహర్దశ పడుతుందనే ఆశాభావం వ్యక్తమవుతోంది. బ్లూఫాగ్‌ బీచ్‌గా కేంద్ర ప్రభుత్వం ఆమోదిస్తే ఏడాదికి రూ.కోటి నిధులు అందుతాయి. వాటితో బీచ్‌లో అభివృద్ధి పనులు చేపట్టేందుకు అవకాశముంటుంది. * తెలంగాణలో భారీగా పోలీసు అధికారుల బదిలీలు జరిగాయి. రాష్ట్ర పోలీస్‌ శాఖలో పనిచేస్తున్న 20 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి ఉత్తర్వులు జారీచేశారు. * బాలీవుడ్‌లో ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా తనకంటూ గుర్తింపు పొందిన నటుల్లో ఒకరు విక్కీ కౌశల్. లస్ట్‌ స్టోరీస్‌, రాజీ, సంజు వంటి సినిమాల్లో క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా చేసి అనంతరం హీరోగా మారాడు. ‘ఉరీ: ది సర్జికల్ స్ట్రైక్’తో ఒక్కసారిగా సంచలన హిట్‌ కొట్టి దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. * ఐపీఎల్‌ గత సీజన్‌లో ప్లే ఆఫ్స్‌ నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా అపఖ్యాతి మూటగట్టుకున్న చెన్నై సూపర్‌కింగ్స్‌.. ఈసారి మాత్రం సత్తా చాటింది. ఐపీఎల్‌-2021లో ప్లే ఆఫ్స్‌ చేరిన మొదటి జట్టుగా నిలిచింది.
Thu Sep 30 2021 16:28:15 GMT+0530 (IST)30-09-2021

పవన్ కళ్యాణ్ ఎప్పుడో వస్తాడు ఏంటో ఆవేశంగా వాగి పోతాడు.. ప్రజల మాట

   30-09-2021
Wed Sep 29 2021 18:37:47 GMT+0530 (IST)29-09-2021

పవన్ కళ్యాణ్ తో మాకు సంబంధం లేదు అంటూ మంత్రి పేర్ని నానితో సినీ నిర్మాతలు భేటీ

   29-09-2021
Wed Sep 29 2021 12:51:55 GMT+0530 (IST)29-09-2021

మంత్రుల ప్రక్షాళనకు అంతా రెడీ.. వైఎస్ జగన్ కొత్త మంత్రుల లిస్ట్ ఫిక్స్

   29-09-2021
Sat Sep 25 2021 20:09:06 GMT+0530 (IST)25-09-2021

భారత్‌ బంద్‌కు వైఎస్సార్‌సీపీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపిన మంత్రి

   25-09-2021
Sat Sep 25 2021 15:48:24 GMT+0530 (IST)25-09-2021

ఎంపీ కేశినేని నాని ఎన్నికల్లో పోటీ చేయనని ప్రకటించడానికి గల కారణం..?

   25-09-2021
Sat Sep 25 2021 14:00:25 GMT+0530 (IST)25-09-2021

SRH vs PBKS: పంజాబ్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ లో ఆ జట్టుకే గెలిచే అవకాశాలు

   25-09-2021
Sat Sep 25 2021 09:36:25 GMT+0530 (IST)25-09-2021

ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ ఢిల్లీ పర్యటన రద్దు

   25-09-2021
Fri Sep 24 2021 11:33:11 GMT+0530 (IST)24-09-2021

మాదకద్రవ్యాలపై నిఘా ఉంచాలి.. అధికారులకు సీఎం జగన్ ఆదేశం

   24-09-2021
Wed Sep 22 2021 08:34:15 GMT+0530 (IST)22-09-2021

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై సీపీఐ నారాయణ మండిపాటు

   22-09-2021
Wed Sep 22 2021 07:55:01 GMT+0530 (IST)22-09-2021

పరిషత్ ఎన్నికల్లో చంద్రబాబు చూపిన పవర్ ఇంతేనా..

   22-09-2021
Mon Sep 20 2021 17:49:06 GMT+0530 (IST)20-09-2021

మంత్రి వర్గంలో భారీ మార్పులకి సిద్దపడుతున్న వైఎస్ జగన్

   20-09-2021
Mon Sep 20 2021 17:16:03 GMT+0530 (IST)20-09-2021

5-11 సంవత్సరాల వయస్సు ఉన్న పిల్లలకు ఫైజర్ వ్యాక్సిన్ ట్రయల్స్ విజయవంతం

   20-09-2021
PreviousNext
newsting
Daily Updates