newssting
Radio
BITING NEWS :
సింగపూర్‌లో జరిగిన అందాల పోటీల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యువతి బాన్న నందిత(21) మొదటి స్థానంలో నిలిచి కిరీటం గెల్చుకుంది. మిస్‌ యూనివర్స్‌ సింగపూర్‌-2021గా ఎన్నికయ్యింది నందిత. * పంజాబ్‌ కొత్త ప్రభత్వం సోమవారం కొలువుదీరింది. నూతన ముఖ్యమంత్రిగా దళిత సిక్కు నాయకుడు చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ ప్రమాణ స్వీకారం చేశారు. పంజాబ్‌లో తొలి దళిత సీఎంగా చన్నీ రికార్డు సృష్టించారు. * ఏపీలో 7212 ఎంపీటీసీ స్థానాలకు ఫలితాలు విడుదల కాగా.. వైఎస్సార్‌సీసీ 5998 స్థానాలతో నిలిచింది. కాగా, టీడీపీ 826 స్థానాలకు పరిమితమైంది. అదే విధంగా 512 జడ్పీటీసీ స్థానాల్లో ఫలితాల్ని ప్రకటించగా, వైఎస్సార్‌సీసీ 502 స్థానాలు గెలుచుకుంది. టీడీపీ-6, జనసేన-2, సీసీఎం-1,ఇతరులు-1 జడ్పీటీసీ స్థానాలకు పరిమితమయ్యాయి. * తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామరావు ట్విటర్‌ వేదికగా ఓటుకు కోట్లు కేసులో లై డిటెక్టర్‌ పరీక్షకు రేవంత్‌ సిద్ధమా? అని సవాల్‌ చేసిన సంగతి తెలిసిందే. కాగా, ఈ ట్వీట్‌కు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి స్పందించారు. * ఐటీ దాడులపై సోమవారం (సెప్టెంబర్‌ 20న) సోషల్‌ మీడియాలో సోనూసూద్‌ స్పందించాడు. ‘ప్రజలకు సేవ చేయాలని నాకు నేనుగా ప్రతిజ్ఙ చేశాను. నా ఫౌండేష‌న్‌లో ప్ర‌తి రూపాయి పేదలు, అవసరమైన వారికి ఉపయోగపడేందుకు ఎదురుచూస్తోంది. సంస్థ ముందుకు వెళ్లేలా ఉపయోగపడేందుకు మానవత దృక్పథంతో కొన్ని బ్రాండ్లను ఎంకరేజ్‌ చేశాను. * జాతీయ ఓపెన్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌ చివరిరోజు ఆంధ్రప్రదేశ్‌ అథ్లెట్‌ నల్లబోతు షణ్ముగ శ్రీనివాస్‌ పురుషుల 200 మీటర్ల విభాగంలో కాంస్య పతకాన్ని సాధించాడు. ఫైనల్‌ రేసును శ్రీనివాస్‌ 21.12 సెకన్లలో ముగించి మూడో స్థానంలో నిలిచాడు.
Wed Sep 22 2021 08:34:15 GMT+0530 (IST)22-09-2021

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై సీపీఐ నారాయణ మండిపాటు

   11 hours ago
Wed Sep 22 2021 07:55:01 GMT+0530 (IST)22-09-2021

పరిషత్ ఎన్నికల్లో చంద్రబాబు చూపిన పవర్ ఇంతేనా..

   12 hours ago
Mon Sep 20 2021 17:49:06 GMT+0530 (IST)20-09-2021

మంత్రి వర్గంలో భారీ మార్పులకి సిద్దపడుతున్న వైఎస్ జగన్

   20-09-2021
Mon Sep 20 2021 17:16:03 GMT+0530 (IST)20-09-2021

5-11 సంవత్సరాల వయస్సు ఉన్న పిల్లలకు ఫైజర్ వ్యాక్సిన్ ట్రయల్స్ విజయవంతం

   20-09-2021
Mon Sep 20 2021 10:20:21 GMT+0530 (IST)20-09-2021

ఆంధ్రప్రదేశ్ పరిషత్‌ ఎన్నికల ఫలితాలలో వైసీపీ హవా

   20-09-2021
Mon Sep 20 2021 07:38:06 GMT+0530 (IST)20-09-2021

ఆంధ్రప్రదేశ్ లో ఈనెల 25న జెడ్పీ చైర్మన్ల ఎన్నిక

   20-09-2021
Sun Sep 19 2021 22:32:45 GMT+0530 (IST)20-09-2021

అక్కడ ప్రతిపక్షాలకు ఒక్క ఓటు కూడా దక్కకపోవడం విశేషం

   20-09-2021
Sun Sep 19 2021 22:12:53 GMT+0530 (IST)19-09-2021

ఏపీ జడ్పీటీసీ ఎన్నికలలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జయకేతనం

   19-09-2021
Sun Sep 19 2021 10:18:59 GMT+0530 (IST)19-09-2021

బాలాపూర్ గణేష్ లడ్డూను 18.90 లక్షలకు సొంతం చేసుకున్న కడప వైసీపీ ఎంమ్మెల్సీ రమేష్ యాదవ్

   19-09-2021
Sat Sep 18 2021 13:22:47 GMT+0530 (IST)18-09-2021

అయ్యన్నపై ఎమ్మెల్యే రోజా రియాక్షన్.. అయ్యన్న క్షమాపణ అవసరం లేదన్న వైసీపీ ఎంపీ

   18-09-2021
Fri Sep 17 2021 15:46:51 GMT+0530 (IST)17-09-2021

ఉండవల్లిలో చంద్రబాబు ఇంటి వద్ద బుద్ధా వెంకన్న, జోగి రమేష్‌ బాహాబాహీ

   17-09-2021
Fri Sep 17 2021 12:08:12 GMT+0530 (IST)17-09-2021

81 మంది సభ్యులు: తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు యూనియన్ క్యాబినెట్ కంటే పెద్దది

   17-09-2021
Next
newsting
Daily Updates