newssting
Radio
BITING NEWS :
కంటెంట్‌ క్రియేటర్లకు ఆన్‌లైన్‌ కోర్స్‌ను సామాజిక మాధ్యమం ఫేస్‌బుక్‌ పరిచయం చేసింది. ఫేస్‌బుక్‌తోపాటు ఇన్‌స్ట్రాగామ్‌లో ఈ కోర్స్‌ అందుబాటులో ఉంటుంది. మార్కెట్‌ ధోరణి, ఉత్పత్తి నవీకరణలు, సవాళ్ల గురించి నిపుణులతో బోధన ఉంటుంది. * ప్రస్తుతం హిందీ, ఇంగ్లిష్‌లలో నిర్వహిస్తున్న ప్రభుత్వ రంగ బ్యాంకుల క్లరికల్‌ రిక్రూట్‌మెంట్‌లను, ఆ రెండు భాషలతో పాటు 13 ప్రాంతీయ భాషలలో నిర్వహించాలని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సిఫార్సు చేసింది. దేశంలోని పన్నెండు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఇప్పటికే ప్రకటించిన ఖాళీల కోసం చేపట్టే క్లరికల్‌ రిక్రూట్‌మెంట్‌లలో ప్రిలిమ్స్, మెయిన్‌ పరీక్షలు రెండింటినీ ఇంగ్లీష్, హిందీతో పాటు 13 ప్రాంతీయ భాషలలో నిర్వహించాలని సూచించింది. * తాజాగా ప్రభుత్వం రాష్ట్రంలోని 9 బీచ్‌లకు బ్లూఫాగ్‌ సర్టిఫికెట్‌ సాదనపై దృష్టిసారించింది. ఆ జాబితాలో పేరుపాలెం బీచ్‌ కూడా ఉండటంతో బీచ్‌కు మహర్దశ పడుతుందనే ఆశాభావం వ్యక్తమవుతోంది. బ్లూఫాగ్‌ బీచ్‌గా కేంద్ర ప్రభుత్వం ఆమోదిస్తే ఏడాదికి రూ.కోటి నిధులు అందుతాయి. వాటితో బీచ్‌లో అభివృద్ధి పనులు చేపట్టేందుకు అవకాశముంటుంది. * తెలంగాణలో భారీగా పోలీసు అధికారుల బదిలీలు జరిగాయి. రాష్ట్ర పోలీస్‌ శాఖలో పనిచేస్తున్న 20 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి ఉత్తర్వులు జారీచేశారు. * బాలీవుడ్‌లో ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా తనకంటూ గుర్తింపు పొందిన నటుల్లో ఒకరు విక్కీ కౌశల్. లస్ట్‌ స్టోరీస్‌, రాజీ, సంజు వంటి సినిమాల్లో క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా చేసి అనంతరం హీరోగా మారాడు. ‘ఉరీ: ది సర్జికల్ స్ట్రైక్’తో ఒక్కసారిగా సంచలన హిట్‌ కొట్టి దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. * ఐపీఎల్‌ గత సీజన్‌లో ప్లే ఆఫ్స్‌ నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా అపఖ్యాతి మూటగట్టుకున్న చెన్నై సూపర్‌కింగ్స్‌.. ఈసారి మాత్రం సత్తా చాటింది. ఐపీఎల్‌-2021లో ప్లే ఆఫ్స్‌ చేరిన మొదటి జట్టుగా నిలిచింది.
Thu Sep 30 2021 10:31:00 GMT+0530 (IST)30-09-2021

ఆఫ్ఘనిస్తాన్ లో ప్రజాస్వామ్య ప్రభుత్వం.. తాలిబన్లకి షాకిచ్చిన అమృల్లా సలేహ్

   30-09-2021
Wed Sep 29 2021 09:09:00 GMT+0530 (IST)29-09-2021

కేజీ బంగారం పేస్ట్ చేసి కడుపులో పెట్టుకుని స్మగ్లింగ్

   29-09-2021
Mon Sep 27 2021 19:41:24 GMT+0530 (IST)27-09-2021

తెలంగాణలో 14 జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌.. హైదరాబాద్‌ కి హై అలర్ట్‌

   27-09-2021
Mon Sep 27 2021 09:52:19 GMT+0530 (IST)27-09-2021

తెలంగాణలో రెండు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు.. రెడ్‌ అలర్ట్‌

   27-09-2021
Mon Sep 27 2021 09:35:45 GMT+0530 (IST)27-09-2021

తాలిబన్ల అరాచకం.. శవాన్ని క్రేన్ కి వేలాడదీసి ప్రదర్శన

   27-09-2021
Sun Sep 26 2021 11:20:48 GMT+0530 (IST)26-09-2021

అమెరికాలో పట్టాలు తప్పిన రైలు.. ముగ్గురు మృతి, చాలా మందికి గాయాలు

   26-09-2021
Sat Sep 25 2021 20:04:13 GMT+0530 (IST)25-09-2021

అంగారక గ్రహంపై భారీ ప్రకంపనలు.. స్పష్టం చేసిన నాసా..

   25-09-2021
Sat Sep 25 2021 20:01:31 GMT+0530 (IST)25-09-2021

ఈ నాలుగు ఎన్నికల గుర్తులపై రెండు తెలుగు రాష్ట్రాలలో నిషేధం..

   25-09-2021
Sat Sep 25 2021 09:34:08 GMT+0530 (IST)25-09-2021

సినిమా ని తలపించే విధంగా ఢిల్లీ కోర్టు ఆవరణలో గ్యాంగ్ వార్

   25-09-2021
Fri Sep 24 2021 12:30:06 GMT+0530 (IST)24-09-2021

భార్య ఉరివేసుకుంటుంటే కాపాడకుండా వీడియో తీసిన భర్త

   24-09-2021
Fri Sep 24 2021 10:53:04 GMT+0530 (IST)24-09-2021

కూతరు పై కన్న తండ్రి దాడి.. ఆపకుండా ఎంజాయ్ చేసిన తల్లి

   24-09-2021
Fri Sep 24 2021 09:13:42 GMT+0530 (IST)24-09-2021

వచ్చే ఐదు రోజులపాటు భారీ వర్షాలు.. తూర్పు-మధ్య బంగాళాఖాతం పరిసరాల్లో తుఫాను సంచలనాలు

   24-09-2021
PreviousNext
newsting
Daily Updates