newssting
BITING NEWS :
* వచ్చేవారంలో ఏడు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం కానున్న ప్రధాని నరేంద్రమోదీ. * ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్ మాదిరే‌ రష్యా‌ వ్యాక్సిన్ స్పుత్నిక్‌-వి ప్రయోగాలలో కూడా స్వల్ప దుష్పలితాలు. * అమెరికాలో న్యూయార్క్‌ రాష్ట్రంలోని రోచెస్టర్‌ నగరంలో జరిగిన కాల్పుల్లో ఇద్దరు మృతి. 14 మందికి గాయాలు. * షెడ్యూల్‌ కంటే ముందుగా పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ముగిసే అవకాశం. కరోనా సోకిన ఎంపీల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఆలోచన చేస్తున్న ప్రభుత్వ వర్గాలు. బిజినెస్‌ అడ్వైజరీ కమిటీ భేటీలో సమావేశాల కుదింపునకే మొగ్గుచూపిన మెజారిటీ సభ్యులు * సాంప్రదాయ, శాస్త్రోక్తంగా జరుగుతున్న తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు. * ఏపీలో నేటి నుండి గ్రామ, వార్డు, సచివాలయ ఉద్యోగాలకు పరీక్షలు. ఈ నెల 26 వరకు.. ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకు... మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు జరగనున్న పరీక్షలు. ప్రకాశం జిల్లాలో తగ్గని కరోనా ఉధృతి. తాజాగా మరో 1065 కేసులు నమోదు. ఒంగోలులో అత్యధికంగా 220 కేసులు నమోదు. జిల్లాలో ఆస్పత్రులతో పాటు హోం ఐసోలేషన్‌లలో ప్రస్తుతం 11,132 యాక్టివ్ కేసులు * తెలంగాణలో సోమవారం నుండి ప్రారంభం కానున్న పాఠశాలలు, జూనియర్‌ కళాశాలలు. అన్ని స్కూళ్లలో విధులకు హాజరు కానున్న సగం మంది టీచర్లు. రోజు విడిచి రోజు విధులకు హాజరు కానున్న ఉపాధ్యాయులు. ఉపాధ్యాయుల సలహాలు పొందేందుకు, అనుమానాలు నివృత్తి చేసుకునేందుకు తల్లిదండ్రుల అనుమతితో మాత్రమే పాఠశాలకు విద్యార్థులు * ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాలలో విస్తారంగా వర్షాలు. శుక్రవారం రాత్రి నుంచి శనివారం రాత్రి వరకు అతిభారీ వర్షాలు. పొంగిపొర్లుతున్న నదులు, వాగులు, వంకలు. కుండపోత వర్షాలకు భారీగా నీటమునిగిన పంటలు.
Sun Sep 20 2020 20:08:49 GMT+0530 (IST)20-09-2020

స్మార్ట్ యుగంలోనూ వైర్ లెస్ టెక్నాలజీకి దూరంగా ఉన్న సిటీ.. ఎక్కడో తెలుసా ?

   10 hours ago
Sat Sep 19 2020 19:30:19 GMT+0530 (IST)19-09-2020

ఈ వాచ్ ఉంటే చాలు.. ఏటీఎం కూడా అక్కర్లేదు..!

   19-09-2020
Sat Sep 19 2020 09:16:00 GMT+0530 (IST)19-09-2020

పేటీఎం ప్లే స్టోర్ లోకి వచ్చేసింది..!

   19-09-2020
Fri Sep 18 2020 17:04:41 GMT+0530 (IST)18-09-2020

గూగుల్ ప్లే స్టోర్ నుంచి పేటీఎం అవుట్..!?

   18-09-2020
Thu Sep 17 2020 17:35:40 GMT+0530 (IST)17-09-2020

గూగుల్ మీట్.. 49 మందితో మాట్లాడుకోవచ్చు

   17-09-2020
Thu Sep 17 2020 16:15:39 GMT+0530 (IST)17-09-2020

భారత్ లోకి అందుబాటులో రానున్న ఐఓఎస్ 14

   17-09-2020
Thu Sep 17 2020 14:23:07 GMT+0530 (IST)17-09-2020

సెప్టెంబర్ 17న రెడ్ మి నోట్ 9 సేల్..!

   17-09-2020
Thu Sep 17 2020 09:48:47 GMT+0530 (IST)17-09-2020

ధోని ఫ్యాన్స్ కోసం ఒప్పో స్పెషల్ ఎడిషన్ ఫోన్

   17-09-2020
Tue Sep 15 2020 15:23:31 GMT+0530 (IST)15-09-2020

టిక్ టాక్ మార్కెట్ కోసం యూట్యూబ్ మాస్టర్ ప్లాన్..!

   15-09-2020
Tue Sep 15 2020 10:45:09 GMT+0530 (IST)15-09-2020

రెడ్ మి 9i లాంఛ్ ఈరోజే..!

   15-09-2020
Mon Sep 14 2020 17:26:10 GMT+0530 (IST)14-09-2020

మీ ఫోన్ బ్యాటరీ లైఫ్ ను పెంచుకోవాలంటే ఈ అయిదు టిప్స్ ఫాలో అవ్వండి..!

   14-09-2020
Mon Sep 14 2020 16:06:27 GMT+0530 (IST)14-09-2020

100 జీబీ డేటా 351 రూపాయలకే.. ఐడియా-వోడాఫోన్

   14-09-2020
Next
newsting
Daily Updates