newssting
Radio
BITING NEWS :
5జీ దెబ్బకు నిలిచిపోయిన ఎయిర్ ఇండియా విమాన సేవలు..! విమానాశ్రయాల రన్ వేల పక్కన 5జీ రోల్ అవుట్ చేయడం వల్ల ఇందులోని సీ-బ్యాండ్ స్పెక్ట్రమ్ వల్ల పైలట్లు టేకాఫ్ చేసేటప్పుడు, అస్థిర వాతావరణంలో దింపేటప్పుడు సమాచారాన్ని అందించే కీలక భద్రతా పరికరాలకు అంతరాయం కలగనున్నట్లు విమానయాన సంస్థలు ఒక ప్రకటనలో తెలిపాయి. * థ్యాంక్యూ బీజేపీ: అఖిలేష్‌ యాదవ్‌... అపర్ణ యాదవ్‌ బీజేపీలో చేరడంపై అఖిలేష్‌ యాదవ్‌ సందిస్తూ.. అపర్ణ యాదవ్‌ సమాజ్‌వాదీ పార్టీ భావాజాలన్ని బీజేపీలో వ్యాప్తి చేయనుందని తెలిపారు. తమ పార్టీ టికెట్లు ఇవ్వలేనివారికి బీజేపీ ఇవ్వడం సంతోషమని ఎద్దేవా చేశారు. * హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌ దగ్గర జేసీ దివాకర్‌రెడ్డి హల్‌చల్‌ చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావును కలిసేందుకు ప్రయత్నం చేశారు. అయితే అపాయింట్‌మెంట్‌ లేనిదే ఎంట్రీ లేదని సెక్యూరిటీ సిబ్బంది అ‍డ్డగించింది. సీఎం కేసీఆర్‌ లేకుంటే కనీసం మంత్రి కేటీఆర్‌ను కలుస్తానంటూ ఓవర్‌ యాక్షన్‌కు దిగాడు. సెక్యూరిటీ సిబ్బంది ప్రగతి భవన్‌లోనికి పంపించకపోవడంతో జేసీ వెనుదిరిగాడు. * వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూహక్కు– భూరక్ష పథకం ద్వారా సమగ్ర భూ సర్వేతో వివాదాలకు పూర్తిగా తెరపడుతుందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారు. సబ్‌ డివిజన్, మ్యుటేషన్‌ ప్రక్రియ ముగిశాకే రిజిస్ట్రేషన్‌ చేయాలని అధికారులను ఆదేశించారు. * భారత అగ్రశ్రేణి టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా అభిమానులకు షాకింగ్‌ వార్త చెప్పింది. ప్రస్తుత సీజన్‌(2022) చివర్లో ప్రొఫెషనల్‌ టెన్నిస్‌కు వీడ్కోలు పలకనున్నట్లు ప్రకటించింది. ఆస్ట్రేలియన్ ఓపెన్‌ 2022 మహిళల డబుల్స్‌లో ఓటమి అనంతరం సానియా ఈ విషయాన్ని వెల్లడించింది.
Sun Jan 09 2022 09:30:25 GMT+0530 (IST)09-01-2022

ఏడు విడతల్లో ఐదు రాష్ట్రాల ఎన్నికలు.. షెడ్యూల్ విడుదల

   09-01-2022
Sat Jan 08 2022 14:50:32 GMT+0530 (IST)08-01-2022

ఫిబ్రవరి 1-15 మధ్య థర్డ్ వేవ్ దారుణంగా ఉంటుంది: ఐఐటీ మద్రాస్ విశ్లేషణ

   08-01-2022
Sat Jan 08 2022 10:21:31 GMT+0530 (IST)08-01-2022

థర్డ్ వేవ్ మొదలైంది.. దేశంలో గత 24 గంటల్లో 1.40 లక్షల కొత్త కోవిడ్ కేసులు, 285 మరణాలు

   08-01-2022
Fri Jan 07 2022 16:42:03 GMT+0530 (IST)07-01-2022

వ్యాక్సినేషన్లో ఇండియా మరో ఘనత.. 150 కోట్ల టీకాలు

   07-01-2022
Fri Jan 07 2022 10:20:14 GMT+0530 (IST)07-01-2022

ఒమిక్రాన్ని తేలిగ్గా తీసుకోవద్దు, అది ప్రజలను చంపేస్తోంది: డబ్ల్యూహెచ్ఓ చీఫ్ హెచ్చరిక

   07-01-2022
Fri Jan 07 2022 09:09:55 GMT+0530 (IST)07-01-2022

ముంబై లాక్‌డౌన్ పై నేడు నిర్ణయం.. గత 24 గంటల్లో 20,181 కరోనా కేసులు నమోదు..

   07-01-2022
Thu Jan 06 2022 08:29:38 GMT+0530 (IST)06-01-2022

దేశంలో కొత్తగా 90,928 కోవిడ్-19 కేసులు

   06-01-2022
Wed Jan 05 2022 15:37:45 GMT+0530 (IST)05-01-2022

నడి రోడ్డుపై 15-20 నిమిషాల పాటు చిక్కుకుపోయిన ప్రధాని మోదీ

   05-01-2022
Wed Jan 05 2022 10:10:37 GMT+0530 (IST)05-01-2022

దేశంలో మళ్ళీ లాక్‌డౌన్.. 24 గంటల్లో 58,097 కోవిద్-19 కేసులు

   05-01-2022
Mon Jan 03 2022 09:51:21 GMT+0530 (IST)03-01-2022

15-18 వయస్సు వారికి టీకాలు ప్రారంభం

   03-01-2022
Sat Jan 01 2022 08:52:57 GMT+0530 (IST)01-01-2022

నూతన సంవత్సరంలో వైష్ణోదేవి ఆలయంలో ఘోర విషాదం తొక్కిసలాటలో 12 మంది మృతి

   01-01-2022
Thu Dec 30 2021 15:48:40 GMT+0530 (IST)30-12-2021

గోరటి వెంకన్నకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు

   30-12-2021
PreviousNext
newsting
Daily Updates