newssting
Radio
BITING NEWS :
5జీ దెబ్బకు నిలిచిపోయిన ఎయిర్ ఇండియా విమాన సేవలు..! విమానాశ్రయాల రన్ వేల పక్కన 5జీ రోల్ అవుట్ చేయడం వల్ల ఇందులోని సీ-బ్యాండ్ స్పెక్ట్రమ్ వల్ల పైలట్లు టేకాఫ్ చేసేటప్పుడు, అస్థిర వాతావరణంలో దింపేటప్పుడు సమాచారాన్ని అందించే కీలక భద్రతా పరికరాలకు అంతరాయం కలగనున్నట్లు విమానయాన సంస్థలు ఒక ప్రకటనలో తెలిపాయి. * థ్యాంక్యూ బీజేపీ: అఖిలేష్‌ యాదవ్‌... అపర్ణ యాదవ్‌ బీజేపీలో చేరడంపై అఖిలేష్‌ యాదవ్‌ సందిస్తూ.. అపర్ణ యాదవ్‌ సమాజ్‌వాదీ పార్టీ భావాజాలన్ని బీజేపీలో వ్యాప్తి చేయనుందని తెలిపారు. తమ పార్టీ టికెట్లు ఇవ్వలేనివారికి బీజేపీ ఇవ్వడం సంతోషమని ఎద్దేవా చేశారు. * హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌ దగ్గర జేసీ దివాకర్‌రెడ్డి హల్‌చల్‌ చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావును కలిసేందుకు ప్రయత్నం చేశారు. అయితే అపాయింట్‌మెంట్‌ లేనిదే ఎంట్రీ లేదని సెక్యూరిటీ సిబ్బంది అ‍డ్డగించింది. సీఎం కేసీఆర్‌ లేకుంటే కనీసం మంత్రి కేటీఆర్‌ను కలుస్తానంటూ ఓవర్‌ యాక్షన్‌కు దిగాడు. సెక్యూరిటీ సిబ్బంది ప్రగతి భవన్‌లోనికి పంపించకపోవడంతో జేసీ వెనుదిరిగాడు. * వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూహక్కు– భూరక్ష పథకం ద్వారా సమగ్ర భూ సర్వేతో వివాదాలకు పూర్తిగా తెరపడుతుందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారు. సబ్‌ డివిజన్, మ్యుటేషన్‌ ప్రక్రియ ముగిశాకే రిజిస్ట్రేషన్‌ చేయాలని అధికారులను ఆదేశించారు. * భారత అగ్రశ్రేణి టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా అభిమానులకు షాకింగ్‌ వార్త చెప్పింది. ప్రస్తుత సీజన్‌(2022) చివర్లో ప్రొఫెషనల్‌ టెన్నిస్‌కు వీడ్కోలు పలకనున్నట్లు ప్రకటించింది. ఆస్ట్రేలియన్ ఓపెన్‌ 2022 మహిళల డబుల్స్‌లో ఓటమి అనంతరం సానియా ఈ విషయాన్ని వెల్లడించింది.
Tue Dec 28 2021 11:05:39 GMT+0530 (IST)28-12-2021

బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీకి కరోనా పాజిటివ్‌

   28-12-2021
Tue Dec 21 2021 10:48:38 GMT+0530 (IST)21-12-2021

అన్ని మ్యాచ్‌లు స్టేడియంలో అభిమానులు లేకుండానే జరుగుతాయి: దక్షిణాఫ్రికా

   21-12-2021
Fri Dec 17 2021 14:16:59 GMT+0530 (IST)17-12-2021

దక్షిణాఫ్రికాకు చేరుకున్న టీమ్ ఇండియా.. ప్రయాణంలో విరాట్ కోహ్లీ ఇషాంత్ శర్మను ఆటపట్టించాడు

   17-12-2021
Thu Dec 16 2021 14:55:31 GMT+0530 (IST)16-12-2021

యాషెస్ రెండో టెస్టులో అర్థశతకాలతో డేవిడ్ వార్నర్, మార్నస్ లాబుస్‌చాగ్నే

   16-12-2021
Wed Dec 15 2021 12:44:29 GMT+0530 (IST)15-12-2021

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలపై మాజీ అటగాళ్లు ఫైర్.. ఆట కంటే పెద్ద ఆటగాడు ఎవరూ కాదు

   15-12-2021
Mon Dec 13 2021 13:16:20 GMT+0530 (IST)13-12-2021

టీ20 కెప్టెన్సీని వదులుకోవద్దని విరాట్ కోహ్లీని వ్యక్తిగతంగా అభ్యర్థించాను: సౌరవ్ గంగూలీ

   13-12-2021
Sat Dec 11 2021 11:58:52 GMT+0530 (IST)11-12-2021

Ashes: తొలి టెస్టులో ఆస్ట్రేలియా 9 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తు చేసింది

   11-12-2021
Fri Dec 10 2021 11:43:16 GMT+0530 (IST)10-12-2021

కావాలనే విరాట్ కోహ్లీని కెప్టెన్‌గా తప్పించారా.. అవునన్న సౌరవ్ గంగూలీ

   10-12-2021
Fri Dec 10 2021 10:46:21 GMT+0530 (IST)10-12-2021

Ashes 1st Test Day 3: ఇంగ్లాండ్ ని ఆదుకున్న డేవిడ్ మలన్, జో రూట్

   10-12-2021
Mon Dec 06 2021 10:30:05 GMT+0530 (IST)06-12-2021

2వ టెస్టులో న్యూజిలాండ్‌ను చిత్తు చేసిన భారత్.. సిరీస్‌ను 1-0తో కైవసం చేసుకుంది

   06-12-2021
Sun Dec 05 2021 11:23:57 GMT+0530 (IST)05-12-2021

Ind Vs Nz 2nd Test: రెండు వికెట్లు కోల్పోయిన భారత్‌..

   05-12-2021
Sat Dec 04 2021 09:56:53 GMT+0530 (IST)04-12-2021

న్యూజిలాండ్ పై మయాంక్ అగర్వాల్ శతకం.. మయాంక్ కంటే రాహుల్ ఎక్కువ హ్యాపీ

   04-12-2021
PreviousNext
newsting
Daily Updates