newssting
BITING NEWS :
*కేంద్ర కేబినెట్‌ సమావేశం..లాక్‌డౌన్లతో అతలాకుతలమైన ఆర్థిక వ్యవస్థపై, చైనాతో సరిహద్దు వివాదం సహా కీలక అంశాలపై చర్చ*ఈనెల ఐదున ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలి సమావేశం*తెలంగాణా లో ఇవాళ 199 కేసులు నమోదు.. గ్రేటర్లో పెరుగుతున్న కేసులతో ఆందోళన ..మొత్తం 2698 కేసులు నమోదు*భారత్‌లో గత 24 గంటల్లో కొత్తగా 8,392కొత్త కరోనా కేసులు నమోదు, 1,90,535కిచేరిన పాజిటివ్‌ కేసులు, ఒకే రోజు 230 మంది మృతి.. ఇప్పటి వరకు మృతిచెందినవారు 5,394 మంది*అరేబియా సముద్రంలో అల్పపీడనం..అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం...తెలంగాణలో నేడు,రేపు వర్షాలు*ఏపీలో వైఎస్‌ఆర్‌ పెన్షన్‌ కానుక పంపిణీ..రాష్ట్రవ్యాప్తంగా 58.22లక్షల మందికి పెన్షన్‌..రూ.1,421.20 కోట్లు విడుదల చేసిన ఏపీ సర్కార్‌ *అంతరాష్ట్ర బస్సుల సర్వీసులపై ఎలాంటి నిర్ణయం తీసుకొని తెలంగాణ సర్కార్. ఆర్టీసీ బస్సులు కేవలం సరిహద్దుల వరకే. పొరుగు రాష్ట్రాల బస్సులను కూడా అనుమతించని తెలంగాణ ప్రభుత్వం *ఏపీలో గత 24 గంటల్లో కొత్తగా 76 కరోనా కేసులు.. 3118 కు చేరుకున్న కరోనా పాజిటివ్‌ కేసులు, ఏపీలో ఇప్పటి వరకు 64 మంది మృతి*ఏపీ: టీడీపీని వీడే ఆలోచన లేదు, కావాలనే కొందరు నాపై తప్పుడు ప్రచారం చేశారు-పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు

ఫోటో తెచ్చిన తంటా.. రాధికా ఆప్టేకు కరోనా కష్టం

28-03-202028-03-2020 11:15:47 IST
Updated On 28-03-2020 11:53:52 ISTUpdated On 28-03-20202020-03-28T05:45:47.502Z28-03-2020 2020-03-28T05:45:35.508Z - 2020-03-28T06:23:52.914Z - 28-03-2020

ఫోటో తెచ్చిన తంటా.. రాధికా ఆప్టేకు కరోనా కష్టం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోయిన్ రాధికా ఆప్టే తెగ ఫీలయిపోతోంది. సంచ‌ల‌న న‌టిగా పేరు తెచ్చుకున్న రాధిక ఆప్టేకు క‌రోనా క‌ష్టం మొద‌లైంది. బోల్డ్ మూవీస్‌, స్టేట్‌మెంట్ల‌తో వార్త‌ల్లో నిలిచే ఈ భామ ఇటీవ‌ల‌ ముఖానికి మాస్క్ ధ‌రించిన ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌ షేర్ చేశారు. దీంతో రాధిక‌కు క‌రోనా సోకిందేమోన‌ని అభిమానులు భయానికి గురయ్యారు. సోషల్ మీడియాలో అనేకమంది అభిమానులు ప్ర‌శ్న‌లు లేవ‌నెత్త‌డంతో ఆమె తట్టుకోలేకపోతోంది.

ఆ ఫోటో కేవలం హ‌స్పిట‌ల్‌కు వెళ్లిన‌ప్పుడు తీసింద‌ని స్ప‌ష్టం చేశారు. అలాగే తాను కోవిడ్ 19 ప‌రీక్ష‌ల కోసం వెళ్ల‌లేద‌ని, తనకేం కాలేదని, హాస్పిటల్  లో ముందు జాగ్రత్త కోసం అని ఆమె క్లారిటీ ఇవ్వాల్పి వచ్చింది.

అయితే అప్ప‌టికే పోస్ట్ కాస్తా వైర‌ల్ అవ్వ‌డంతో గల్లీ భాయ్ న‌టుడు విజ‌య్ వ‌ర్మ.. రాధిక ఫోటోపై కామెంట్ చేశారు. ఓ గాడ్‌! జాగ్ర‌త్త ప్రియ‌త‌మా.. దేవుడు నిన్ను ఆశీర్వ‌దిస్తాడు. అంటూ కామెంట్ చేశాడు. ఈ కామెంట్ ఆమెకు పుండుమీద కారం చల్లినట్టుగా మారింది. రాధికా ఆప్టే  తెలుగు, త‌మిళ్‌, హాలీవుడ్‌, బాలీవుడ్‌లో న‌టించారు. గ‌తంతో ప‌లు సౌత్ సినిమాల్లోని న‌టించిన రాధిక ద‌క్షిణాది హీరోల‌పై వివాద‌స్ప‌ద వ్యాఖ్యలు చేసి వార్త‌ల్లో నిలిచారు. కరోనా వైరస్ ప్ర‌భావం పెరుగుతుండ‌టంతో అంద‌రూ ఇంట్లోనే సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉండాలంటోంది.

ఇటీవల రాధికా ఆప్టే నగ్న దృశ్యం ఒకటి ఇంటర్నెట్లో హల్ చల్ చేసింది. ఒక ఆంగ్ల చిత్రంలో నగ్నంగా నటిస్తున్నట్టు దక్షిణాది నటి రాధికా ఆప్టే ఇదివరకే తెలిపిన విషయం తెలిసిందే. అయితే ఇంటర్నెట్‌లో హల్ చల్ చేస్తున్న ఆ బాత్రూం సన్నివేశాల్లో ఉన్నది తాను కాదని, అవన్నీ మార్ఫింగ్ అని రాధికా ఆప్టే కొట్టిపారేసింది.  సెల‌బ్రిటీల‌కు క‌రోనా వ‌ల్ల ఎన్ని కష్టాలు వచ్చాయో చూశారా. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle