newssting
BITING NEWS :
*కేంద్ర కేబినెట్‌ సమావేశం..లాక్‌డౌన్లతో అతలాకుతలమైన ఆర్థిక వ్యవస్థపై, చైనాతో సరిహద్దు వివాదం సహా కీలక అంశాలపై చర్చ*ఈనెల ఐదున ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలి సమావేశం*తెలంగాణా లో ఇవాళ 199 కేసులు నమోదు.. గ్రేటర్లో పెరుగుతున్న కేసులతో ఆందోళన ..మొత్తం 2698 కేసులు నమోదు*భారత్‌లో గత 24 గంటల్లో కొత్తగా 8,392కొత్త కరోనా కేసులు నమోదు, 1,90,535కిచేరిన పాజిటివ్‌ కేసులు, ఒకే రోజు 230 మంది మృతి.. ఇప్పటి వరకు మృతిచెందినవారు 5,394 మంది*అరేబియా సముద్రంలో అల్పపీడనం..అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం...తెలంగాణలో నేడు,రేపు వర్షాలు*ఏపీలో వైఎస్‌ఆర్‌ పెన్షన్‌ కానుక పంపిణీ..రాష్ట్రవ్యాప్తంగా 58.22లక్షల మందికి పెన్షన్‌..రూ.1,421.20 కోట్లు విడుదల చేసిన ఏపీ సర్కార్‌ *అంతరాష్ట్ర బస్సుల సర్వీసులపై ఎలాంటి నిర్ణయం తీసుకొని తెలంగాణ సర్కార్. ఆర్టీసీ బస్సులు కేవలం సరిహద్దుల వరకే. పొరుగు రాష్ట్రాల బస్సులను కూడా అనుమతించని తెలంగాణ ప్రభుత్వం *ఏపీలో గత 24 గంటల్లో కొత్తగా 76 కరోనా కేసులు.. 3118 కు చేరుకున్న కరోనా పాజిటివ్‌ కేసులు, ఏపీలో ఇప్పటి వరకు 64 మంది మృతి*ఏపీ: టీడీపీని వీడే ఆలోచన లేదు, కావాలనే కొందరు నాపై తప్పుడు ప్రచారం చేశారు-పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు

21 రోజుల లాక్ డౌన్ నష్టం ఖరీదు అక్షరాలా 9లక్షల కోట్లు

26-03-202026-03-2020 18:04:11 IST
Updated On 26-03-2020 18:04:07 ISTUpdated On 26-03-20202020-03-26T12:34:11.460Z26-03-2020 2020-03-26T11:41:57.859Z - 2020-03-26T12:34:07.587Z - 26-03-2020

21 రోజుల లాక్ డౌన్ నష్టం ఖరీదు అక్షరాలా 9లక్షల కోట్లు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఒక్క వైరస్ ప్రపంచాన్ని ముప్పుతిప్పలు పెడుతోంది. ఇప్పటికే ఆర్థిక మందగమనం బాటలో ఉన్న భారత్ ఆర్థిక వ్యవస్థ కుదేలవుతోంది.  కరోనా దెబ్బతో రూ.9 లక్షల కోట్లు నష్టపోయే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.మూడు వారాల దేశవ్యాప్త లౌక్‌డౌన్‌ కారణంగా భారీగా ఉత్పత్తిరంగం దెబ్బతింటోంది. ప్రజారవాణా వ్యవస్థ ఆగిపోవడం వల్ల లక్షల కోట్లు ఆదాయం కోల్పోనుంది. ప్రముఖ అంతర్జాతీయ బ్రోకరేజీ సంస్థ బార్‌క్లేస్‌ భారత ఆర్థిక వ్యవస్థ స్థితిగతులపై నివేదిక వెలువరించింది. నష్టం అంచనాలు, వృద్ధిరేటులో భారీ తేడాలు కనిపిస్తున్నాయి

'లాక్ డౌన్లో నటి ప్రగతి టైం పాస్.. అదరగొట్టేలా  డ్యాన్స్

'లాక్ డౌన్లో నటి ప్రగతి టైం పాస్.. అదరగొట్టేలా డ్యాన్స్

   2 hours ago


రైతులకు జేడీ వెన్నుదన్ను.. సేంద్రీయ పద్దతులపై అవగాహన

రైతులకు జేడీ వెన్నుదన్ను.. సేంద్రీయ పద్దతులపై అవగాహన

   2 hours ago


అనుభవరాహిత్యం,అసమర్థత, అవగాహన లేమి... జగన్ పై కన్నా ఫైర్

అనుభవరాహిత్యం,అసమర్థత, అవగాహన లేమి... జగన్ పై కన్నా ఫైర్

   2 hours ago


భారత్‌లో మెరుగైన వైద్యం.. ప్రధాని మోడీ భరోసా

భారత్‌లో మెరుగైన వైద్యం.. ప్రధాని మోడీ భరోసా

   2 hours ago


నిమ్మగడ్డ రమేష్ వ్యవహారం.. జగన్ కోర్ కమిటీపై ఎంపీ సంచలన వ్యాఖ్యలు

నిమ్మగడ్డ రమేష్ వ్యవహారం.. జగన్ కోర్ కమిటీపై ఎంపీ సంచలన వ్యాఖ్యలు

   9 hours ago


జగన్ నాకు టికెట్ ఇచ్చినా ఇవ్వకున్నా పోటీచేస్తా

జగన్ నాకు టికెట్ ఇచ్చినా ఇవ్వకున్నా పోటీచేస్తా

   2 hours ago


ఎంపీపీ వర్సెస్ ఎమ్మెల్యే ..కల్వకుర్తిలో గులాబీ నేతల కుమ్ములాట

ఎంపీపీ వర్సెస్ ఎమ్మెల్యే ..కల్వకుర్తిలో గులాబీ నేతల కుమ్ములాట

   30-05-2020


ముంబైలో విరసం నేత వరవరరావుకి కరోనా టెస్ట్

ముంబైలో విరసం నేత వరవరరావుకి కరోనా టెస్ట్

   30-05-2020


రైతు భరోసా కేంద్రాలతో ఆంధ్రా రైతులకు ఆసరా

రైతు భరోసా కేంద్రాలతో ఆంధ్రా రైతులకు ఆసరా

   30-05-2020


సీబీఐ దూకుడు...డా సుధాకర్ కేసులో విచారణ వేగవంతం

సీబీఐ దూకుడు...డా సుధాకర్ కేసులో విచారణ వేగవంతం

   30-05-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle