newssting
BITING NEWS :
*కేంద్ర కేబినెట్‌ సమావేశం..లాక్‌డౌన్లతో అతలాకుతలమైన ఆర్థిక వ్యవస్థపై, చైనాతో సరిహద్దు వివాదం సహా కీలక అంశాలపై చర్చ*ఈనెల ఐదున ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలి సమావేశం*తెలంగాణా లో ఇవాళ 199 కేసులు నమోదు.. గ్రేటర్లో పెరుగుతున్న కేసులతో ఆందోళన ..మొత్తం 2698 కేసులు నమోదు*భారత్‌లో గత 24 గంటల్లో కొత్తగా 8,392కొత్త కరోనా కేసులు నమోదు, 1,90,535కిచేరిన పాజిటివ్‌ కేసులు, ఒకే రోజు 230 మంది మృతి.. ఇప్పటి వరకు మృతిచెందినవారు 5,394 మంది*అరేబియా సముద్రంలో అల్పపీడనం..అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం...తెలంగాణలో నేడు,రేపు వర్షాలు*ఏపీలో వైఎస్‌ఆర్‌ పెన్షన్‌ కానుక పంపిణీ..రాష్ట్రవ్యాప్తంగా 58.22లక్షల మందికి పెన్షన్‌..రూ.1,421.20 కోట్లు విడుదల చేసిన ఏపీ సర్కార్‌ *అంతరాష్ట్ర బస్సుల సర్వీసులపై ఎలాంటి నిర్ణయం తీసుకొని తెలంగాణ సర్కార్. ఆర్టీసీ బస్సులు కేవలం సరిహద్దుల వరకే. పొరుగు రాష్ట్రాల బస్సులను కూడా అనుమతించని తెలంగాణ ప్రభుత్వం *ఏపీలో గత 24 గంటల్లో కొత్తగా 76 కరోనా కేసులు.. 3118 కు చేరుకున్న కరోనా పాజిటివ్‌ కేసులు, ఏపీలో ఇప్పటి వరకు 64 మంది మృతి*ఏపీ: టీడీపీని వీడే ఆలోచన లేదు, కావాలనే కొందరు నాపై తప్పుడు ప్రచారం చేశారు-పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు

హైదరాబాద్‌లో పకడ్బందీగా లాక్ డౌన్

27-03-202027-03-2020 17:07:14 IST
2020-03-27T11:37:14.454Z27-03-2020 2020-03-27T11:36:54.755Z - - 01-06-2020

హైదరాబాద్‌లో పకడ్బందీగా లాక్ డౌన్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనా వ్యాప్తి చెందకుండా అత్యవసర సేవలు మినహా.. అంతే ఇంటికే పరిమితం కావాలని అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయి. లాక్ డౌన్ ప్రకటించాయి. కొండలు విధిగా ఇది ఫాలో అవుతుండగా మరికొందరు పని లేకున్నా రోడ్డు ఎక్కుతున్నారు. అక్కడక్కడా పోలీసులు లాఠీలకు పనిచెప్పాలిసిన పరిస్థితి. మరికొన్ని చోట్ల పోలిసుల పైకి తిరగబడిన ఘటనలు కూడా లేకపోలేదు. దీంతో కేంద్ర బలగాలు వచ్చేశాయి. దీంతో హైదరాబాద్ వాసులు కాస్త ఒళ్ళు దగ్గరపెట్టుకుని తిరగాల్సి వుంటుంది. 

'లాక్ డౌన్లో నటి ప్రగతి టైం పాస్.. అదరగొట్టేలా  డ్యాన్స్

'లాక్ డౌన్లో నటి ప్రగతి టైం పాస్.. అదరగొట్టేలా డ్యాన్స్

   34 minutes ago

రైతులకు జేడీ వెన్నుదన్ను.. సేంద్రీయ పద్దతులపై అవగాహన

రైతులకు జేడీ వెన్నుదన్ను.. సేంద్రీయ పద్దతులపై అవగాహన

   44 minutes ago

అనుభవరాహిత్యం,అసమర్థత, అవగాహన లేమి... జగన్ పై కన్నా ఫైర్

అనుభవరాహిత్యం,అసమర్థత, అవగాహన లేమి... జగన్ పై కన్నా ఫైర్

   44 minutes ago

భారత్‌లో మెరుగైన వైద్యం.. ప్రధాని మోడీ భరోసా

భారత్‌లో మెరుగైన వైద్యం.. ప్రధాని మోడీ భరోసా

   42 minutes ago

నిమ్మగడ్డ రమేష్ వ్యవహారం.. జగన్ కోర్ కమిటీపై ఎంపీ సంచలన వ్యాఖ్యలు

నిమ్మగడ్డ రమేష్ వ్యవహారం.. జగన్ కోర్ కమిటీపై ఎంపీ సంచలన వ్యాఖ్యలు

   8 hours ago

జగన్ నాకు టికెట్ ఇచ్చినా ఇవ్వకున్నా పోటీచేస్తా

జగన్ నాకు టికెట్ ఇచ్చినా ఇవ్వకున్నా పోటీచేస్తా

   41 minutes ago

ఎంపీపీ వర్సెస్ ఎమ్మెల్యే ..కల్వకుర్తిలో గులాబీ నేతల కుమ్ములాట

ఎంపీపీ వర్సెస్ ఎమ్మెల్యే ..కల్వకుర్తిలో గులాబీ నేతల కుమ్ములాట

   30-05-2020

ముంబైలో విరసం నేత వరవరరావుకి కరోనా టెస్ట్

ముంబైలో విరసం నేత వరవరరావుకి కరోనా టెస్ట్

   30-05-2020

రైతు భరోసా కేంద్రాలతో ఆంధ్రా రైతులకు ఆసరా

రైతు భరోసా కేంద్రాలతో ఆంధ్రా రైతులకు ఆసరా

   30-05-2020

సీబీఐ దూకుడు...డా సుధాకర్ కేసులో విచారణ వేగవంతం

సీబీఐ దూకుడు...డా సుధాకర్ కేసులో విచారణ వేగవంతం

   30-05-2020

ఇంకా

G. Sathyanarayana Raju

గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle