newssting
BITING NEWS :
*కేంద్ర కేబినెట్‌ సమావేశం..లాక్‌డౌన్లతో అతలాకుతలమైన ఆర్థిక వ్యవస్థపై, చైనాతో సరిహద్దు వివాదం సహా కీలక అంశాలపై చర్చ*ఈనెల ఐదున ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలి సమావేశం*తెలంగాణా లో ఇవాళ 199 కేసులు నమోదు.. గ్రేటర్లో పెరుగుతున్న కేసులతో ఆందోళన ..మొత్తం 2698 కేసులు నమోదు*భారత్‌లో గత 24 గంటల్లో కొత్తగా 8,392కొత్త కరోనా కేసులు నమోదు, 1,90,535కిచేరిన పాజిటివ్‌ కేసులు, ఒకే రోజు 230 మంది మృతి.. ఇప్పటి వరకు మృతిచెందినవారు 5,394 మంది*అరేబియా సముద్రంలో అల్పపీడనం..అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం...తెలంగాణలో నేడు,రేపు వర్షాలు*ఏపీలో వైఎస్‌ఆర్‌ పెన్షన్‌ కానుక పంపిణీ..రాష్ట్రవ్యాప్తంగా 58.22లక్షల మందికి పెన్షన్‌..రూ.1,421.20 కోట్లు విడుదల చేసిన ఏపీ సర్కార్‌ *అంతరాష్ట్ర బస్సుల సర్వీసులపై ఎలాంటి నిర్ణయం తీసుకొని తెలంగాణ సర్కార్. ఆర్టీసీ బస్సులు కేవలం సరిహద్దుల వరకే. పొరుగు రాష్ట్రాల బస్సులను కూడా అనుమతించని తెలంగాణ ప్రభుత్వం *ఏపీలో గత 24 గంటల్లో కొత్తగా 76 కరోనా కేసులు.. 3118 కు చేరుకున్న కరోనా పాజిటివ్‌ కేసులు, ఏపీలో ఇప్పటి వరకు 64 మంది మృతి*ఏపీ: టీడీపీని వీడే ఆలోచన లేదు, కావాలనే కొందరు నాపై తప్పుడు ప్రచారం చేశారు-పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు

ఈఎంఐలపై ఆర్‌బిఐ గుడ్ న్యూస్.. మూడునెలల మారటోరియం

27-03-202027-03-2020 16:41:02 IST
2020-03-27T11:11:02.542Z27-03-2020 2020-03-27T11:10:23.727Z - - 01-06-2020

ఈఎంఐలపై ఆర్‌బిఐ గుడ్ న్యూస్.. మూడునెలల మారటోరియం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశంలోని పేదలను ఆదుకునేందుకు కేంద్రం రూ.1.70 లక్షల కోట్లతో ‘ప్రధాన మంత్రి గరీబ్‌ కల్యాణ్‌ యోజన’  ప్రకటించిన మర్నాడే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టర్మ్‌ లోన్ల ఈఎంఐలపై మూడు నెలల మారటోరియం విధించడం మధ్యతరగతికి ఊరట కలిగించనుంది. వర్కింగ్‌ క్యాపిటల్‌ లోన్లపై మూడు నెలలు వడ్డీ  వాయిదా వేయాలని ఆర్బీఐ బ్యాంకులకు సూచించడం వల్ల వ్యపార వర్గాలకు వడ్డీ భారం తగ్గనుంది. కరోనా ప్రభావం వల్ల భారత ఆర్థిక వ్యవస్థ దెబ్బతినకుండా ఆర్బీఐ గవర్నర్ నష్టనివారణ చర్యలు చేపట్టారు. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle