newssting
BITING NEWS :
*ఏపీలో కరోనా కేసుల సంఖ్య 4,112...మరణాలు 71*ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ కేసులు 65.31 లక్షలు... ఇప్పటి వరకు 3.86 లక్షల మంది మృతి*విశాఖ...డా.సుధాకర్ కేసు దర్యాప్తులో అనూహ్య మార్పులు.సుధాకర్ కు వైద్యం అందిస్తున్న డాక్టర్ మళ్ళీ మార్పు. డా.మాధవి లత స్థానంలో డా.సుబ్రహ్మణ్యం * గ్రేటర్ హైద్రాబాద్ లో కరోనా పంజా.వారం రోజుల వ్యవధి లోనే కొత్తగా 500పైగా కరోనా కేసులు *ఎల్ జీ పాలిమర్స్‌లో ప్రమాదంపై నేడు హైపవర్‌ కమిటీ విచారణ *నేడు జలసౌధలో కృష్ణా బోర్డు భేటీ*వైఎస్సార్‌ వాహనమిత్ర ఆర్థిక సాయం విడుదల .. లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్న సీఎం వైఎస్‌ జగన్‌ * సమగ్ర భూసర్వేను చేపట్టాలని సీఎం జగన్ ఆదేశం *తిరుమల: ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు శ్రీవారి వార్షిక జేష్టాభిషేకం ఉత్సవాలు, ఏకాంతంగానే ఉత్సవాల నిర్వహణ.. ఇవాళ ఉత్సవ మూర్తులకు వజ్రకవచ ధారణ* తెలంగాణలో కొత్తగా 129 కొత్త కేసులు. మొత్తం 3020కి చేరిన పాజిటివ్ కేసులు.. మరో ఏడుగురు మృతి *ఈనెల 8 నుంచి హైదరాబాద్ లో ఆర్టీసీ సర్వీసులు? 78 రోజులుగా హైదరాబాద్ లో ఆర్టీసీ సర్వీసులు బంద్. అధికారులతో మంత్రి పువ్వాడ అజయ్ సమావేశం. అంతరాష్ట్ర బస్ సర్వీసులపై చర్చబెజవాడ గ్యాంగ్ వార్ పై ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ సీరియస్. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటాం. ఈ గ్యాంగ్ వార్ లో ఎంత వారున్నా వదిలే ప్రసక్తే లేదు - ఏపీ డీజీపీ

ఆవిడ వల్ల ఐదువేలమందికి కరోనా వైరస్

28-03-202028-03-2020 16:32:59 IST
Updated On 28-03-2020 16:34:47 ISTUpdated On 28-03-20202020-03-28T11:02:59.858Z28-03-2020 2020-03-28T11:02:47.888Z - 2020-03-28T11:04:47.130Z - 28-03-2020

ఆవిడ వల్ల ఐదువేలమందికి  కరోనా వైరస్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దక్షిణ కొరియాలోనూ కోవిడ్ విజృంభించింది. ఇప్పటి వరకూ కొరియాలో 9 వేలకుపైగా కరోనా కేసులు నమోదు కాగా.. 120 మంది ప్రాణాలు కోల్పోయారు. ఫిబ్రవరి చివర్లో కొరియాలో రోజుకు 900 కేసులు నమోదు కాగా.. ప్రస్తుతం రోజుకు వంద లోపే కేసులు నమోదు అవుతున్నాయి. ఓ చిన్న తప్పిదం కారణంగా కొరియాలో కోవిడ్ కేసులు అమాంతం పెరిగిపోయాయి. ఒకే ఒక్క మహిళ కారణంగా కొరియా మరో వుహాన్‌లా మారిపోయింది. 

అల్లర్లపై డోనాల్డ్ ట్రంప్ నిర్ణయం సరైనదేనా?

అల్లర్లపై డోనాల్డ్ ట్రంప్ నిర్ణయం సరైనదేనా?

   20 hours ago

నమ్రత ఎంజాయ్ మెంట్... పిల్లలతో  సరదాగా సైక్లింగ్

నమ్రత ఎంజాయ్ మెంట్... పిల్లలతో సరదాగా సైక్లింగ్

   20 hours ago

చైనా కవ్వింపులు భారత సరిహద్దుల్లో సైనిక బలగాలు

చైనా కవ్వింపులు భారత సరిహద్దుల్లో సైనిక బలగాలు

   20 hours ago

వైసీపీ నేతల అరాచకం.. లంచంపై ఫిర్యాదు చేశాడని దాడి

వైసీపీ నేతల అరాచకం.. లంచంపై ఫిర్యాదు చేశాడని దాడి

   20 hours ago

తూర్పుగోదావరి మన్యం వాసులను పట్టించుకోని పాలకులు

తూర్పుగోదావరి మన్యం వాసులను పట్టించుకోని పాలకులు

   20 hours ago

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం వేళ కాంగ్రెస్ నేతల నిర్బంధం

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం వేళ కాంగ్రెస్ నేతల నిర్బంధం

   02-06-2020

ట్రంప్ ట్వీట్... అమెరికా అధ్యక్ష ఎన్నికలపై క్లారిటీ

ట్రంప్ ట్వీట్... అమెరికా అధ్యక్ష ఎన్నికలపై క్లారిటీ

   02-06-2020

ఉస్మానియా మెడికల్ కాలేజీలో 12మంది విద్యార్ధులకు కరోనా

ఉస్మానియా మెడికల్ కాలేజీలో 12మంది విద్యార్ధులకు కరోనా

   02-06-2020

భక్దులకు శుభవార్త.. తిరుమల దర్శనానికి  లైన్ క్లియర్

భక్దులకు శుభవార్త.. తిరుమల దర్శనానికి లైన్ క్లియర్

   02-06-2020

సీఎం కేసీఆర్‌ కాన్వాయ్‌కి అడ్డుపడ్డ విద్యార్ధి.. పోలీసుల అలర్ట్

సీఎం కేసీఆర్‌ కాన్వాయ్‌కి అడ్డుపడ్డ విద్యార్ధి.. పోలీసుల అలర్ట్

   02-06-2020

ఇంకా

G. Sathyanarayana Raju

గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle