newssting
BITING NEWS :
* అమరావతి: వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లుకు ఏపీ శాసనసభ ఆమోదం.. ఏపీకి ఇక నుంచి మూడు రాజధానులు.. విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, అమరావతి లేజిస్లేటివ్ క్యాపిటల్, కర్నూలులో జ్యూడీషియల్ క్యాపిటల్‌కు సభ ఆమోదం*రాజధాని ప్రకటనకు ముందు గుట్టుచప్పుడు కాకుండా టీడీపీ నేతలు భూములు కొన్నారు... గుంటూరు, కృష్ణా జిల్లాల్లో 4070 ఎకరాలు తేలింది, కంతేరు గ్రామంలో చంద్రబాబు 14.2 ఎకరాలు కొన్నారు-మంత్రి బుగ్గన *అమరావతి: నేడు శాసనమండలిలో అధికార వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లును ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం*విజయవాడ: నేడు బీజేపీ-జనసేన నేతల సమావేశం.. రాజధాని మార్పుపై భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్న పార్టీలు*నేడు ఆందోళనలకు పిలుపునిచ్చిన అమరావతి పరిరక్షణ సమితి.. మూడు రాజధానుల బిల్లును వ్యతిరేకిస్తూ నిరసనలు*జగన్ చిన్నవాడైనా చేతులు జోడించి నమస్కరిస్తున్నా..మూడు రాజధానుల నిర్ణయం సరికాదు..తరలింపు మీద జగన్ మరోమారు ఆలోచించాలి : చంద్రబాబు*బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన జేపీ నడ్డా.. అభినందించిన హోంమంత్రి అమిత్ షా... బీజేపీ నేతలు

ఇవాళ తెలంగాణ కేబినెట్ భేటీ.. కీలకాంశాలేంటి?

17-07-201917-07-2019 11:48:15 IST
Updated On 17-07-2019 11:59:14 ISTUpdated On 17-07-20192019-07-17T06:18:15.502Z17-07-2019 2019-07-17T03:58:31.484Z - 2019-07-17T06:29:14.669Z - 17-07-2019

ఇవాళ తెలంగాణ కేబినెట్ భేటీ.. కీలకాంశాలేంటి?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఇవాళ తెలంగాణ కెబినేట్ భేటీ కానుంది. సాయంత్రం 4 గంటలకు ప్రగతిభవన్‌లో కేబినేట్ భేటీ జరుగుతుంది.ఈ భేటీలో పలు కీలకాంశాలు చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది.

కొత్త మున్సిపల్ చట్టానికి ఆమోదం తెలపడానికి ఈనెల 18, 19 తేదీల్లో అసెంబ్లీ ప్రత్యేక సమావేశం జరుపనున్నారు. ఈ నేపథ్యంలోనే కొత్త చట్టానికి కేబినెట్ ఆమోదముద్ర వేయనుంది. పురపాలనను సమగ్ర ప్రక్షాళన చేయడానికి ప్రభుత్వం నూతన అర్బన్ పాలసీని రూపొందించింది. 

మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, హైదరాబాద్ నగర కార్పొరేషన్‌కు ప్రత్యేక చట్టాలను తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. హెచ్‌ఎండీఏతోపాటు నగర పాలక సంస్థల అభివృద్ధి మండళ్ల చట్టాన్ని సవరించి కొత్త చట్టం రూపొందించారు. వీటిని మంత్రివర్గం ఆమోదిస్తుంది.

మరోవైపు రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో అసెంబ్లీ, కౌన్సిల్ భవనాలకు 4 కిలోమీటర్ల పరిధిలో ఆంక్షలు విధిస్తున్నట్లు నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. ఈ నేపథ్యంలో 18వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 20వ తేదీ ఉదయం ఆరు గంటల వరకు ఆంక్షలు అమలులో ఉంటాయి.

 

మున్సిపల్స్‌పై కేసీఆర్‌ ప్రయోగించిన రైతు బంధు ఆయుధం!

మున్సిపల్స్‌పై కేసీఆర్‌ ప్రయోగించిన రైతు బంధు ఆయుధం!

   22 minutes ago


ప్రచారానికి తెర.. ఇక ప్రలోభాలకు ఎర.. మునిసిపల్స్ సిత్రాలు

ప్రచారానికి తెర.. ఇక ప్రలోభాలకు ఎర.. మునిసిపల్స్ సిత్రాలు

   35 minutes ago


కిషన్ రెడ్డి సీఎం అవుతారా? కేంద్రమంత్రి కామెంట్లపై హాట్ డిస్కషన్

కిషన్ రెడ్డి సీఎం అవుతారా? కేంద్రమంత్రి కామెంట్లపై హాట్ డిస్కషన్

   an hour ago


టీడీపీ ఎమ్మెల్యేలపై స్పీకర్ ఫైర్.. 17మంది సస్పెన్షన్

టీడీపీ ఎమ్మెల్యేలపై స్పీకర్ ఫైర్.. 17మంది సస్పెన్షన్

   an hour ago


ఏపీకి ఇక మూడు రాజధానులు.. బిల్లుకి అసెంబ్లీ ఆమోదం

ఏపీకి ఇక మూడు రాజధానులు.. బిల్లుకి అసెంబ్లీ ఆమోదం

   2 hours ago


బీజేపీ-జనసేన పొత్తు.. సవాలక్ష సందేహాలు!

బీజేపీ-జనసేన పొత్తు.. సవాలక్ష సందేహాలు!

   3 hours ago


డీఎస్ పశ్చాత్తాపం.. కాంగ్రెస్‌ని వీడి తప్పుచేశా!

డీఎస్ పశ్చాత్తాపం.. కాంగ్రెస్‌ని వీడి తప్పుచేశా!

   16 hours ago


పనిచేయని పవన్ ఆదేశాలు .. రాపాక రూట్ అటేనా?

పనిచేయని పవన్ ఆదేశాలు .. రాపాక రూట్ అటేనా?

   17 hours ago


కామన్ సెన్స్ కి వచ్చిన తిప్పలు.. సెన్సాఫ్ హ్యూమరట!

కామన్ సెన్స్ కి వచ్చిన తిప్పలు.. సెన్సాఫ్ హ్యూమరట!

   17 hours ago


రాజకీయ పార్టీల వికృత క్రీడకు బలైపోయిన ఆంధ్రుడు!

రాజకీయ పార్టీల వికృత క్రీడకు బలైపోయిన ఆంధ్రుడు!

   19 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle