newssting
BITING NEWS :
*కర్ణాటక: ఉప ఎన్నికల ఫలితాల్లో దూసుకెళ్తున్న బీజేపీ.. 12 స్థానాల్లో బీజేపీ, కాంగ్రెస్ 2, ఇతరులు 1 స్థానంలో ఆధిక్యం*షాద్‌నగర్ ఎన్ కౌంటర్‌పై సిట్*పోలీసులకు సవాల్ గా మారిన తల్లికూతుళ్ళ హత్యకేసు... హత్య జరిగి ఐదురోజులైనా ఇంకా వీడని మిస్టరీ*దిశ కేసులో తల్లిదండ్రులను విచారించిన జాతీయ మానవహక్కుల సంఘం బృందం*ఇవాళ పార్లమెంటు ముందుకు జాతీయ పౌరసత్వ సవరణ బిల్లు *మహబూబ్ నగర్ మెడికల్ కాలేజీలో దిశ నిందితుల మృతదేహాలు... నిందితుల కుటుంబసభ్యుల స్టేట్మెంట్ ను రికార్ట్ చేసిన ఎన్.హెచ్.ఆర్. సి*తిరుపతిలో రికార్డు స్థాయిలో ఉల్లి అమ్మకాలు.. 4 గంటల్లో 5 టన్నుల ఉల్లి అమ్మకం*జనసేన కార్యకర్తలపై పవన్ అసహనం.. మీ క్రమశిక్షణా లోపం వల్లే పార్టీ ఓడిపోయిందన్న పవన్ *తిరుపతిలో రెచ్చిపోయిన కామాంధులు.. ముళ్ళపూడిలో బాలికపై ఇద్దరు యువకుల అత్యాచారం *తిరుమల: బూందిపోటులో అగ్నిప్రమాదం.. ఆవిరిగా మారిన నెయ్యి వల్లే ప్రమాదం జరిగిందంటున్న పోటు కార్మికులు *ఇవాళ్టి నుంచే ఏపీ అసెంబ్లీ సమావేశాలు *తూ.గో: వెలగతోడులో వరి రైతులతో మాట్లాడిన జనసేన అధినేత పవన్ కల్యాణ్... వరి రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్న పవన్*చటాన్‌పల్లి ఎన్‌కౌంటర్‌పై పోలీసుల విచారణ ప్రారంభం.. ఎన్‌కౌంటర్‌పై ఇప్పటికే కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణాధికారిగా రాచకొండ ఎస్వోటీ సురేందర్‌రెడ్డి నియామకం

‘‘సిట్’’ నివేదికపై మాటల దాడి

08-11-201808-11-2018 16:54:32 IST
Updated On 08-11-2018 16:54:32 ISTUpdated On 08-11-20182018-11-08T11:24:32.286Z08-11-2018 2018-11-08T11:24:32.286Z - 2018-11-08T11:24:32.289Z - 08-11-2018

‘‘సిట్’’ నివేదికపై మాటల దాడి
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
విశాఖ భూ కుంభకోణంపై సిట్ సమర్పించిన నివేదికపై వైసీపీ నేత, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు మండిపడుతున్నారు. సిట్ నివేదికలో తన పేరు రావడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది ప్రజలలో తన పట్ల అపోహలు సృష్టించే ప్రయత్నం అంటున్నారు. సిట్ విచారణ పేరుతో ప్రజల్ని మోసగిస్తున్నారన్నారు. అక్కడ రికార్డులు టాంపరింగ్ జరిగింది. టాంపరింగ్ గురించి ఎందుకు పరిశోధించలేదు. ప్రభుత్వ విచారణల్లో నిజాయితీ ఎక్కడుంది...? భూ కుంభకోణాలను పోలీసులు ఎలా విచారిస్తారు...? సిట్‌లో రెవెన్యూ అధికారులను ఎందుకు పెట్టలేదు...? రికార్డుల ట్యాంపరింగ్ జరిగిందని అధికారులు గుర్తించారని ధర్మాన ప్రశ్నల వర్షం కురిపించారు. ముఖ్యమంత్రి రెండు జీఓలు జారీ చేశారు... బీజేపీ నేత ప్రశ్నిస్తే ఒక జీఓను రద్దు చేశారు. ముఖ్యమంత్రి సన్నిహితులు ఈ కుంభకోణంలో ఉన్నారు. అందుకే ఇలా వ్యవహరిస్తున్నారు. జగన్ కుటుంబంతో తన అనుబంధం, ప్రజల పక్షాన మాట్లాడుతున్నందుకు ప్రభుత్వం కక్ష సాధిస్తోందని ధర్మాన విమర్శించారు. సిట్ విచారణలో ప్రజలు అడిగిందేమిటి...? మీరు చేసిందేమిటి...? మీ అదుపాజ్ఞలలో ఉన్న పోలీసులకే ఈ కేసులో చర్యలు తీసుకోమంటూ అధికారం ఇవ్వడం ఏంటని ధర్మాన ప్రశ్నించారు. ఎన్టీఆర్ సీఎంగా, చంద్రబాబు రెవెన్యూ మంత్రిగా ఉన్నపుడు 1994, నవంబర్లో జారీ అయిన జీఓ ప్రకారమే విశాఖలో భూసేకరణ జరిగిందన్నారు. అసైన్డ్ ల్యాండ్స్, ఫ్రీడమ్ ఫైటర్స్, ఎక్స్‌సర్వీస్‌మెన్ల భూములకు సంబంధించి ఆ జీఓ మీ ఆదేశాల మేరకు జారీ అయింది. 1977లో జారీ అయిన జీఓ ప్రకారం ఏ భూములను విక్రయించే అధికారం లేదు. ఈ తప్పుడు పని చేసిందెవరో సిట్‌ విచారణలో ఎందుకు తేల్చలేదన్నారు. ఇదిలా ఉంటే మరో వైసీపీ నేత  విశాఖపట్నం నగర అధ్యక్షులు మళ్ల విజయప్రసాద్‌ సిట్ నివేదికపై మండిపడ్డారు. విశాఖ భూ కుంభకోణంపై సీబీఐ విచారణ కోరితే రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోని సిట్‌ చేత విచారణ చేపట్టారని, కానీ సిట్‌ నిజాలు బయట పెట్టకుండా అధికార పార్టీకి అనుకూలంగా నివేదిక ఇచ్చిందన్నారు. ఈ కుంభకోణంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తనయుడు లోకేష్‌ హస్తం ఉందని ఆరోపణలున్నాయని, కానీ సిట్‌ లోకేష్‌ పేరుని తప్పించిందన్నారు. వైసీపీ అధికారంలోకి రాగానే భూకుంభకోణంపై రీఎంక్వైరీ వేస్తామని వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఇప్పటికే ప్రకటించారని మళ్ళ విజయప్రసాద్ గుర్తు చేశారు. ఇదిలా ఉంటే భూ కుంభకోణాలపై సిట్‌ ఇచ్చిన నివేదికతో తన నిర్దోషిత్వం బయటపడిందని ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. తాను అనకాపల్లి ఎంపీగా ఉన్నప్పుడు ఏ ఆస్తులు ఉన్నాయో వాటితోపాటు ఈరోజు తన పేరిట ఉన్న ఆస్తుల వివరాలను ఎవరు అడిగినా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. తన ఎదుగుదలను చూడలేకే ఆరోపణలు చేశారని గంటా మండిపడ్డారు. కుంభకోణంపై సిట్ నివేదిక అనేక అవకతవకలను బయటపెట్టిందన్నారు.

‘‘ఇలాంటి అసెంబ్లీని ఎక్కడా చూడలేదు?’’

‘‘ఇలాంటి అసెంబ్లీని ఎక్కడా చూడలేదు?’’

   3 hours ago


సాక్షి రాసింది తప్పేనని ఒప్పుకున్న సీఎం జగన్

సాక్షి రాసింది తప్పేనని ఒప్పుకున్న సీఎం జగన్

   6 hours ago


దిశ ఎన్ కౌంటర్‌ ఎఫెక్ట్:  హత్య కేసులో నిందితుడి ఆత్మహత్య

దిశ ఎన్ కౌంటర్‌ ఎఫెక్ట్: హత్య కేసులో నిందితుడి ఆత్మహత్య

   6 hours ago


దిశ కేసులో ట్విస్ట్: నిందితుల్లో ఇద్దరు మైనర్లు

దిశ కేసులో ట్విస్ట్: నిందితుల్లో ఇద్దరు మైనర్లు

   7 hours ago


ఉల్లి ధరల టీడీపీ.. హెరిటేజీతో వైసీపీ ఎదురుదాడి

ఉల్లి ధరల టీడీపీ.. హెరిటేజీతో వైసీపీ ఎదురుదాడి

   7 hours ago


 తెలంగాణలో తీరనున్న ఉల్లి లొల్లి.. ఇక సబ్సిడీ ధరకే!

తెలంగాణలో తీరనున్న ఉల్లి లొల్లి.. ఇక సబ్సిడీ ధరకే!

   8 hours ago


అభిమానులకు క్రమశిక్షణ లేదని ఇప్పుడనిపిస్తోందా పవన్?

అభిమానులకు క్రమశిక్షణ లేదని ఇప్పుడనిపిస్తోందా పవన్?

   9 hours ago


మానవహక్కుల సంఘానికి పోలీసుల నివేదిక

మానవహక్కుల సంఘానికి పోలీసుల నివేదిక

   9 hours ago


రేపిస్టులకు మూడు వారాల్లో ఉరి శిక్ష: ఏపీ ప్రభుత్వ నిర్ణయం

రేపిస్టులకు మూడు వారాల్లో ఉరి శిక్ష: ఏపీ ప్రభుత్వ నిర్ణయం

   11 hours ago


నిందితులకు మాత్రమే హక్కులున్నాయా.. ఎన్‌హెచ్ఆర్‌సీపై రోజా ధ్వజం

నిందితులకు మాత్రమే హక్కులున్నాయా.. ఎన్‌హెచ్ఆర్‌సీపై రోజా ధ్వజం

   12 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle