newssting
BITING NEWS :
* నేటి నుంచి మే 31 వరకు మార్క్‌ ఫెడ్ ద్వారా పసుపు కొనుగోలు .. అన్ని జిల్లాల్లో పసుపు కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు ఆదేశాలు *మద్దతు ధర క్వింటాల్‌కు రూ. 6, 875 చెల్లించాలని ఏపీ సర్కార్ ఆదేశం *నేడు వెలిగొండ ప్రాజెక్టును సందర్శించనున్న సీఎం జగన్ * వెలిగొండ పనుల పురోగతిపై అధికారులతో సమీక్షించనున్న సీఎం జగన్‌ ..పాల్గొననున్న మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌, ఇంజినీరింగ్‌ అధికారులు *ఇవాళ్టితో 65వ రోజుకు చేరుకున్న రాజధాని రైతుల ఆందోళన.. ఫాలో అప్‌*జనసేన అధినేత పవన్ ఇవాళ ఢిల్లీ పర్యటన.. సైనిక్ బోర్డు కార్యాలయాన్ని సందర్శించనున్న పవన్ *ఇవాళ వేములవాడలో మంత్రి కేటీఆర్‌ పర్యటన *భారతీయుడు -2 సినిమా షూటింగ్‌లో అపశృతి .. క్రేన్ కూలి ముగ్గురి మృతి * మహారాష్ట్రలో అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం..లారీ-కారు ఢీ. ఆరుగురి మృతి

వైఎస్ బాటలో జగన్... ఇక ప్రజాదర్బార్

13-06-201913-06-2019 09:00:47 IST
Updated On 13-06-2019 09:01:11 ISTUpdated On 13-06-20192019-06-13T03:30:47.251Z13-06-2019 2019-06-13T03:29:40.996Z - 2019-06-13T03:31:11.078Z - 13-06-2019

వైఎస్ బాటలో జగన్... ఇక ప్రజాదర్బార్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
రాజన్నరాజ్యం తీసుకువస్తా అంటూ జగన్ ప్రజాసంకల్పయాత్రలో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి అమలు చేస్తున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో నిర్వహించిన వివిధ పథకాలు మళ్ళీ తెరమీదకు వస్తున్నాయి. 

తండ్రి వైఎస్ఆర్ బాటలోనే సీఎం జగన్ నడవాలని నిర్ణయించారు. అప్పట్లో సీఎం వైఎస్ఆర్ తన క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బారు పెట్టినట్టుగానే నవ్యాంధ్రలో సీఎం జగన్ అదే రీతిలో ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు ప్రజాదర్బార్ నిర్వహించనున్నారు.

Image may contain: 2 people, people standing and wedding

అయితే అప్పుడు సీఎం వైఎస్ఆర్ ప్రజలనుంచి సమస్యలను వినతి పత్రం రూపంలో తీసుకునేవారు. ప్రస్తుతం ఏపీ సీఎం జగన్ ప్రజల సమస్యలు తెలుసుకుని అక్కడిక్కడే సమస్య పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకుంటానంటున్నారు. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను నేరుగా తెలుసుకొనేందుకు ప్రజా దర్బార్ నిర్వ‌హించ‌నున్నారు. ఇందుకు సంబంధించిన సీఎం కార్యాలయం అధికారులు ఏర్పాట్లు కూడా చేస్తున్నట్లు స‌మాచారం.

ఏవైనా ఇబ్బందులు ఉంటే వాటిని సంబంధితత శాఖ అధికారులకు పంపుతారు. తాజాగా ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని అమరావతిలోని తన క్యాంపు కార్యాలయంలో ప్రతి రోజు నిర్వహించాలని జగన్ నిర్ణయించుకున్నారు.మొత్తం మీద ఏడాదిలోనే తాను ఉత్తమ సీఎం అనిపించుకుంటానని చెప్పిన మాటలను నిలబెట్టుకోవాలని భావిస్తున్నారు. 

సంచలనం రేపిన పీవీపీ .. మహిళా సీఎం కావాలని ట్వీట్

సంచలనం రేపిన పీవీపీ .. మహిళా సీఎం కావాలని ట్వీట్

   12 hours ago

‘‘చైతన్యయాత్ర కాదు.. పిచ్చోడి యాత్ర’’ బాబుపై రోజా కామెంట్స్

‘‘చైతన్యయాత్ర కాదు.. పిచ్చోడి యాత్ర’’ బాబుపై రోజా కామెంట్స్

   14 hours ago

చంద్రబాబు కుటుంబ ఆస్తులు ప్రకటించిన లోకేష్

చంద్రబాబు కుటుంబ ఆస్తులు ప్రకటించిన లోకేష్

   14 hours ago

వెలిగొండ ప్రాజెక్టు పనులు పరిశీలించిన జగన్

వెలిగొండ ప్రాజెక్టు పనులు పరిశీలించిన జగన్

   15 hours ago

ఎమ్మార్వో కారు ఆపిన ఘటన.. 426మందిపై కేసులు

ఎమ్మార్వో కారు ఆపిన ఘటన.. 426మందిపై కేసులు

   17 hours ago

ఎమ్మెల్యే రోజాకు అమరావతి సెగ.. పెదపరిమిలో ఉద్రిక్తత

ఎమ్మెల్యే రోజాకు అమరావతి సెగ.. పెదపరిమిలో ఉద్రిక్తత

   17 hours ago

సాక్షివి రాతలు కాదు రోతలు.. ప్రెస్‌కౌన్సిల్‌కు టీడీపీ!

సాక్షివి రాతలు కాదు రోతలు.. ప్రెస్‌కౌన్సిల్‌కు టీడీపీ!

   18 hours ago

టీఆర్ఎస్ 'పట్టణ ప్రగతికి' రేవంత్ 'బస్తీ బాట' కౌంటర్!

టీఆర్ఎస్ 'పట్టణ ప్రగతికి' రేవంత్ 'బస్తీ బాట' కౌంటర్!

   18 hours ago

ఆధార్ నోటీసులపై అసదుద్దీన్ ఫైర్.. కీలక ట్వీట్

ఆధార్ నోటీసులపై అసదుద్దీన్ ఫైర్.. కీలక ట్వీట్

   20 hours ago

కేసీయార్ స్ట్రాటజీ మారిందా... ఇక జాతీయంపై ఫోకస్?

కేసీయార్ స్ట్రాటజీ మారిందా... ఇక జాతీయంపై ఫోకస్?

   20 hours ago

ఇంకా

Newssting Desk

 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle