newssting
BITING NEWS :
*ఏపీలో కరోనా కేసుల సంఖ్య 4,112...మరణాలు 71*ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ కేసులు 65.31 లక్షలు... ఇప్పటి వరకు 3.86 లక్షల మంది మృతి*విశాఖ...డా.సుధాకర్ కేసు దర్యాప్తులో అనూహ్య మార్పులు.సుధాకర్ కు వైద్యం అందిస్తున్న డాక్టర్ మళ్ళీ మార్పు. డా.మాధవి లత స్థానంలో డా.సుబ్రహ్మణ్యం * గ్రేటర్ హైద్రాబాద్ లో కరోనా పంజా.వారం రోజుల వ్యవధి లోనే కొత్తగా 500పైగా కరోనా కేసులు *ఎల్ జీ పాలిమర్స్‌లో ప్రమాదంపై నేడు హైపవర్‌ కమిటీ విచారణ *నేడు జలసౌధలో కృష్ణా బోర్డు భేటీ*వైఎస్సార్‌ వాహనమిత్ర ఆర్థిక సాయం విడుదల .. లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్న సీఎం వైఎస్‌ జగన్‌ * సమగ్ర భూసర్వేను చేపట్టాలని సీఎం జగన్ ఆదేశం *తిరుమల: ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు శ్రీవారి వార్షిక జేష్టాభిషేకం ఉత్సవాలు, ఏకాంతంగానే ఉత్సవాల నిర్వహణ.. ఇవాళ ఉత్సవ మూర్తులకు వజ్రకవచ ధారణ* తెలంగాణలో కొత్తగా 129 కొత్త కేసులు. మొత్తం 3020కి చేరిన పాజిటివ్ కేసులు.. మరో ఏడుగురు మృతి *ఈనెల 8 నుంచి హైదరాబాద్ లో ఆర్టీసీ సర్వీసులు? 78 రోజులుగా హైదరాబాద్ లో ఆర్టీసీ సర్వీసులు బంద్. అధికారులతో మంత్రి పువ్వాడ అజయ్ సమావేశం. అంతరాష్ట్ర బస్ సర్వీసులపై చర్చబెజవాడ గ్యాంగ్ వార్ పై ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ సీరియస్. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటాం. ఈ గ్యాంగ్ వార్ లో ఎంత వారున్నా వదిలే ప్రసక్తే లేదు - ఏపీ డీజీపీ

లాక్ డౌన్ అంటే ఇదేనా?

29-03-202029-03-2020 13:38:50 IST
2020-03-29T08:08:50.082Z29-03-2020 2020-03-29T08:08:19.316Z - - 04-06-2020

లాక్ డౌన్ అంటే ఇదేనా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీలో లాక్ డౌన్ కొనసాగుతోంది. కరోనాపై ఏపీ హెల్త్ బులిటిన్ విడుదలయింది. రాత్రి నుంచి కొత్తగా పాజిటివ్ కేసులు నమోదు కాలేదు. ఏపీలో ఇప్పటివరకు 19 కరోనా కేసులు నమోదయ్యాయి. 512 మందికి ఇప్పటివరకు కరోనా పరీక్షలు నిర్వహించారు. 433 మందికి నెగటివ్, 60 మంది రిపోర్టుల కోసం చూస్తున్నారు వైద్యులు. గత కొద్దిరోజులుగా  ఇంట్లో ఉండి పొద్దున్నే పాల పాకెట్ లు కూరగాయల కోసం మార్కెట్లో ఒకరి మీద ఒకరు పడి ఈరోజు కి ఏదో సాధించా అన్న ఫీలింగ్ తో ఇంటికి వెళుతున్నారు,  మీకు తెలియని విషయం ఏంటంటే మీరు సాధించింది కరోనా ని. మీరు  ఒకేసారి 21 రోజులకి కావలసినవి తెచ్చుకోవాలి,  ఆ తర్వాత బయట నుండి ఏమీ ఇంట్లోకి తేవొద్దు,  లాక్ ద డోర్, తాళం మళ్ళీ 21 రోజులు తర్వాత తీయాలి. 

తాళం వేసిన 4 వ రోజు వరకు మీ కుటుంబం లో ఎవరికీ దగ్గు, జలుబు,  జ్వరం లేకపోతే మీ కుటుంబం 50శాతం సేఫ్,  14వ రోజు వరకు రాకపోతే మీ కుటుంబం 90శాతం సేఫ్,  29వ రోజు వరకు ఏ లక్షణాలు కనపడకపోతే మీరు మీ కుటుంబం 100శాతంసేఫ్. మధ్యలో ఒక్క రోజు బయటకు వెళ్ళినా, బయట వస్తువు ఇంట్లో కి తెచ్చినా అప్పటి నుండి మళ్ళీ 29 రోజుల లాక్ డౌన్ కొనసాగుతుంది. కరోనా చివరి పేషెంట్ ఐసొలేట్ అయిన తర్వాత 29 రోజుల వరకు  లాక్ డౌన్ కొనసాగుతుంది.

అందరూ సహకరిస్తే నే తొందరగా దేశంలో నార్మల్ లైఫ్ వస్తుంది. సగటున కరోనా ఎటాక్ అయిన 4వ రోజు  జ్వరం,  7వ రోజు ఊపిరితిత్తుల ఫెయిల్ తో ఊపిరి తీసుకోవడం కష్టమవుతుంది,  , వెంటనే వెంటిలేటర్స్ పెట్టకపోతే రక్తం లో ఆక్సిజన్ అందక యాంటీబాడీస్ పెరిగి 10వ రోజుకల్లా కిడ్నీ లు ఫెయిల్ అవుతాయి,  అలా మల్టీఆర్గాన్ ఫెయిల్యూర్ తో అనాథ చావే. మంత్రుల ప్రెస్ మీట్ లో చెప్పిన లెక్క ప్రకారం మన రాష్ట్రంలో 350 ,పంజాబ్ లో 290 , డిల్లీలో 800 మాత్రమే వెంటిలేటర్స్ ఉన్నాయి,  దేశంలో ఎన్ని ఉంటాయో అంచనా వేయండి. లేకపోతే  సీడీడీఇపి వారి  అంచనా ప్రకారం 25 కోట్ల మంది కి ఏప్రిల్ నెల మధ్య నాటికి కరోనా సోకుతుంది,  అందులో మీరు ఉంటారా? , ఇంట్లోనే ఉంటారా? మీరు, మీ కుటుంబ సభ్యులు ఎంత సేఫ్ గా ఉన్నారో లేక ఎంత రిస్క్ లో ఉన్నారో చూసుకోండి. 

లాక్ డౌన్ అమలవుతున్నా ఆదివారం కావడంతో జనం రోడ్లమీదకు వచ్చారు. ముక్కలేందే ముద్ద దిగని జనం ఫిష్ మార్కె్ట్లకు పోటెత్తారు. విజయవాడ అధికారుల ఆదేశాలు భేఖాతరు అవుతున్నాయి. ఆదివారం కావడంతో భారీగా ఫిష్ మార్కెట్లకు చేరుకున్నారు జనం. కనీస నిబంధనలు పాటించకపోవడంతో కరోనా వ్యాప్తి గురించి స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు. మాంస ప్రియులతో కిటకిటలాడుతున్నాయి ఫిష్ మార్కెట్లు. కనీస జాగ్రత్తలు తీసుకోకుండా రోడ్లుపైకి వచ్చిన ప్రజలను కట్టడి చేయడంలో అధికారులు విఫలం అవుతున్నారు. 

 

మాకూ ఎగ్జామ్స్ వద్దు... సోషల్ మీడియాలో ఏపీ, టీఎస్ విద్యార్థుల ప్రచారం!

మాకూ ఎగ్జామ్స్ వద్దు... సోషల్ మీడియాలో ఏపీ, టీఎస్ విద్యార్థుల ప్రచారం!

   an hour ago


హైకోర్టుతో పాటు సుప్రీంలోనూ జగన్ సర్కార్‌కు మొట్టికాయలే

హైకోర్టుతో పాటు సుప్రీంలోనూ జగన్ సర్కార్‌కు మొట్టికాయలే

   2 hours ago


మరో వివాదంలో టీటీడీ.. సప్తగిరి పత్రికలో వక్రీకరణలపై నిరసనలు

మరో వివాదంలో టీటీడీ.. సప్తగిరి పత్రికలో వక్రీకరణలపై నిరసనలు

   4 hours ago


ఏపీ మీదుగా 22 రైళ్ళు... ఈ స్టేషన్లలో ఆగవంటున్న రైల్వేశాఖ

ఏపీ మీదుగా 22 రైళ్ళు... ఈ స్టేషన్లలో ఆగవంటున్న రైల్వేశాఖ

   5 hours ago


ఆదిలాబాద్ గిరిజన గూడాలలో దాహమో రామచంద్రా

ఆదిలాబాద్ గిరిజన గూడాలలో దాహమో రామచంద్రా

   6 hours ago


కాశ్మీర్లో తీవ్రవాదులకు షాక్.. భద్రతదళాల విజయం

కాశ్మీర్లో తీవ్రవాదులకు షాక్.. భద్రతదళాల విజయం

   6 hours ago


ఏమైనా తిట్టేయండి.. మేమున్నాం.. శ్రేణుల‌కు పార్టీల అభ‌యం

ఏమైనా తిట్టేయండి.. మేమున్నాం.. శ్రేణుల‌కు పార్టీల అభ‌యం

   6 hours ago


పీసీసీ చీఫ్ ప‌ద‌విపై కాంగ్రెస్ హైక‌మాండ్ నిర్ణ‌యం ఇదే..?

పీసీసీ చీఫ్ ప‌ద‌విపై కాంగ్రెస్ హైక‌మాండ్ నిర్ణ‌యం ఇదే..?

   7 hours ago


కనీవినీ ఎరుగని రీతిలో ఇళ్ల పట్టాలు, గృహాల నిర్మాణం.. వైఎస్ జగన్

కనీవినీ ఎరుగని రీతిలో ఇళ్ల పట్టాలు, గృహాల నిర్మాణం.. వైఎస్ జగన్

   7 hours ago


కాంగ్రెస్ ఆఫర్ తిరస్కరించిన పీకె.. అసలేం జరిగింది?

కాంగ్రెస్ ఆఫర్ తిరస్కరించిన పీకె.. అసలేం జరిగింది?

   19 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle