newssting
BITING NEWS :
*కర్ణాటక: ఉప ఎన్నికల ఫలితాల్లో దూసుకెళ్తున్న బీజేపీ.. 12 స్థానాల్లో బీజేపీ, కాంగ్రెస్ 2, ఇతరులు 1 స్థానంలో ఆధిక్యం*షాద్‌నగర్ ఎన్ కౌంటర్‌పై సిట్*పోలీసులకు సవాల్ గా మారిన తల్లికూతుళ్ళ హత్యకేసు... హత్య జరిగి ఐదురోజులైనా ఇంకా వీడని మిస్టరీ*దిశ కేసులో తల్లిదండ్రులను విచారించిన జాతీయ మానవహక్కుల సంఘం బృందం*ఇవాళ పార్లమెంటు ముందుకు జాతీయ పౌరసత్వ సవరణ బిల్లు *మహబూబ్ నగర్ మెడికల్ కాలేజీలో దిశ నిందితుల మృతదేహాలు... నిందితుల కుటుంబసభ్యుల స్టేట్మెంట్ ను రికార్ట్ చేసిన ఎన్.హెచ్.ఆర్. సి*తిరుపతిలో రికార్డు స్థాయిలో ఉల్లి అమ్మకాలు.. 4 గంటల్లో 5 టన్నుల ఉల్లి అమ్మకం*జనసేన కార్యకర్తలపై పవన్ అసహనం.. మీ క్రమశిక్షణా లోపం వల్లే పార్టీ ఓడిపోయిందన్న పవన్ *తిరుపతిలో రెచ్చిపోయిన కామాంధులు.. ముళ్ళపూడిలో బాలికపై ఇద్దరు యువకుల అత్యాచారం *తిరుమల: బూందిపోటులో అగ్నిప్రమాదం.. ఆవిరిగా మారిన నెయ్యి వల్లే ప్రమాదం జరిగిందంటున్న పోటు కార్మికులు *ఇవాళ్టి నుంచే ఏపీ అసెంబ్లీ సమావేశాలు *తూ.గో: వెలగతోడులో వరి రైతులతో మాట్లాడిన జనసేన అధినేత పవన్ కల్యాణ్... వరి రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్న పవన్*చటాన్‌పల్లి ఎన్‌కౌంటర్‌పై పోలీసుల విచారణ ప్రారంభం.. ఎన్‌కౌంటర్‌పై ఇప్పటికే కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణాధికారిగా రాచకొండ ఎస్వోటీ సురేందర్‌రెడ్డి నియామకం

ప్రత్తిపాటికి ఎర్త్ పెట్టే ప్లాన్

16-03-201916-03-2019 07:49:31 IST
2019-03-16T02:19:31.535Z16-03-2019 2019-03-16T02:19:19.760Z - - 10-12-2019

ప్రత్తిపాటికి ఎర్త్ పెట్టే ప్లాన్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
చిలకలూరిపేట నియోజకవర్గంలో ఈ ఎన్నికలు రసవత్తరంగా మారనున్నాయి. ఎందుకంటే టీడీపీ అభ్యర్థి మంత్రి ప్రత్తిపాటి పుల్లారావును ఎదుర్కొనేందుకు వైసీపీ బలమైన అభ్యర్థిని బరిలో దింపబోతోంది. ముఖ్యంగా విడదల రజనీ, మాజీ ఎంఎల్ఏ మర్రి రాజశేఖర్, నార్నే శ్రీనివాసరావు పేర్లు వైసీపీ నుంచి ప్రముఖంగా వినిపిస్తున్నాయి.

అయితే విడుదల రజనీకే టిక్కెట్ ఖరారు చేస్తారని నియోజకవర్గంలో ప్రచారం జరుగుతోంది. నాదెండ్ల, యడ్లపాడు, చిలకలూరిపేట మండలాలు ఈ నియోజకవర్గంలో ఉన్నాయి. 

ముఖ్యంగా కమ్మ, ఎస్సీల ఓట్లు ఈ అసెంబ్లీ సెగ్మెంటులో కీలకం. గతంలో రెండుసార్లు ఈ సీటు నుంచి గెలిచిన ప్రత్తిపాటి పుల్లారావు, ఈ ఎన్నికల్లో కూడా తనను గెలిపించాలని కోరుతున్నారు.

తాను చేసిన అభివృద్ధే తనను మరోసారి గెలిపిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. రూ.1770 కోట్ల రూపాయలతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానని ప్రత్తిపాటి అంటున్నారు. ఇక ప్రజా సమస్యలు తెల్సుకునేందుకు మండలానికో పీఏని ఏర్పాటు చేశారు ప్రత్తిపాటి పుల్లారావు.

వీరి ద్వారా తనకు అందిన పిర్యాదులను సకాలంలో పరిష్కరించానని చెబుతున్నారు. అయితే వైసీపీ నేతలు మంత్రి ప్రత్తిపాటి మాటలను కొట్టిపారేస్తున్నారు. ఎప్పటి నుంచో పెండింగులో ఉన్న ఆటోనగర్ నిర్మాణ పనులు ఒక్క అడుగు కూడా ముందుకు సాగలేదని ఆరోపిస్తున్నారు.

నియోజకవర్గంలో డ్రైనేజ్ వ్యవస్థ, విద్యుత్ సరఫరా అధ్వాన్నంగా మారిందని చెబుతున్నారు. తాగునీటి సమస్య తీర్చకపోగా, టీడీపీ నేతలే వాటర్ ట్యాంకర్లతో నీటి వ్యాపారం జోరుగా చేస్తున్నారని మండిపడుతున్నారు. ప్రత్తిపాటి ఏర్పాటు చేసిన పీఏలు, తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ జనాన్ని దోచేశారనేది వైసీపీ నేతల మరో ఆరోపణ. మొత్తానికి ఈసారి ఎన్నికల్లో చిలకలూరిపేట నియోజకవర్గ పోరు తీవ్ర ఉత్కంఠ రేపనుంది.

 

‘‘ఇలాంటి అసెంబ్లీని ఎక్కడా చూడలేదు?’’

‘‘ఇలాంటి అసెంబ్లీని ఎక్కడా చూడలేదు?’’

   2 hours ago


సాక్షి రాసింది తప్పేనని ఒప్పుకున్న సీఎం జగన్

సాక్షి రాసింది తప్పేనని ఒప్పుకున్న సీఎం జగన్

   4 hours ago


దిశ ఎన్ కౌంటర్‌ ఎఫెక్ట్:  హత్య కేసులో నిందితుడి ఆత్మహత్య

దిశ ఎన్ కౌంటర్‌ ఎఫెక్ట్: హత్య కేసులో నిందితుడి ఆత్మహత్య

   5 hours ago


దిశ కేసులో ట్విస్ట్: నిందితుల్లో ఇద్దరు మైనర్లు

దిశ కేసులో ట్విస్ట్: నిందితుల్లో ఇద్దరు మైనర్లు

   5 hours ago


ఉల్లి ధరల టీడీపీ.. హెరిటేజీతో వైసీపీ ఎదురుదాడి

ఉల్లి ధరల టీడీపీ.. హెరిటేజీతో వైసీపీ ఎదురుదాడి

   6 hours ago


 తెలంగాణలో తీరనున్న ఉల్లి లొల్లి.. ఇక సబ్సిడీ ధరకే!

తెలంగాణలో తీరనున్న ఉల్లి లొల్లి.. ఇక సబ్సిడీ ధరకే!

   7 hours ago


అభిమానులకు క్రమశిక్షణ లేదని ఇప్పుడనిపిస్తోందా పవన్?

అభిమానులకు క్రమశిక్షణ లేదని ఇప్పుడనిపిస్తోందా పవన్?

   7 hours ago


మానవహక్కుల సంఘానికి పోలీసుల నివేదిక

మానవహక్కుల సంఘానికి పోలీసుల నివేదిక

   8 hours ago


రేపిస్టులకు మూడు వారాల్లో ఉరి శిక్ష: ఏపీ ప్రభుత్వ నిర్ణయం

రేపిస్టులకు మూడు వారాల్లో ఉరి శిక్ష: ఏపీ ప్రభుత్వ నిర్ణయం

   10 hours ago


నిందితులకు మాత్రమే హక్కులున్నాయా.. ఎన్‌హెచ్ఆర్‌సీపై రోజా ధ్వజం

నిందితులకు మాత్రమే హక్కులున్నాయా.. ఎన్‌హెచ్ఆర్‌సీపై రోజా ధ్వజం

   11 hours ago


ఇంకా

Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle