newssting
BITING NEWS :
*ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ కేసులు 65.31 లక్షలు... ఇప్పటి వరకు 3.86 లక్షల మంది మృతి*విశాఖ...డా.సుధాకర్ కేసు దర్యాప్తులో అనూహ్య మార్పులు.సుధాకర్ కు వైద్యం అందిస్తున్న డాక్టర్ మళ్ళీ మార్పు. డా.మాధవి లత స్థానంలో డా.సుబ్రహ్మణ్యం * గ్రేటర్ హైద్రాబాద్ లో కరోనా పంజా.వారం రోజుల వ్యవధి లోనే కొత్తగా 500పైగా కరోనా కేసులు *ఎల్ జీ పాలిమర్స్‌లో ప్రమాదంపై నేడు హైపవర్‌ కమిటీ విచారణ *నేడు జలసౌధలో కృష్ణా బోర్డు భేటీ*వైఎస్సార్‌ వాహనమిత్ర ఆర్థిక సాయం విడుదల .. లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్న సీఎం వైఎస్‌ జగన్‌ * సమగ్ర భూసర్వేను చేపట్టాలని సీఎం జగన్ ఆదేశం *తిరుమల: ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు శ్రీవారి వార్షిక జేష్టాభిషేకం ఉత్సవాలు, ఏకాంతంగానే ఉత్సవాల నిర్వహణ.. ఇవాళ ఉత్సవ మూర్తులకు వజ్రకవచ ధారణ* తెలంగాణలో కొత్తగా 129 కొత్త కేసులు. మొత్తం 3020కి చేరిన పాజిటివ్ కేసులు.. మరో ఏడుగురు మృతి *ఈనెల 8 నుంచి హైదరాబాద్ లో ఆర్టీసీ సర్వీసులు? 78 రోజులుగా హైదరాబాద్ లో ఆర్టీసీ సర్వీసులు బంద్. అధికారులతో మంత్రి పువ్వాడ అజయ్ సమావేశం. అంతరాష్ట్ర బస్ సర్వీసులపై చర్చబెజవాడ గ్యాంగ్ వార్ పై ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ సీరియస్. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటాం. ఈ గ్యాంగ్ వార్ లో ఎంత వారున్నా వదిలే ప్రసక్తే లేదు - ఏపీ డీజీపీ

నిత్యావసరాల సమయం సడలింపు

29-03-202029-03-2020 18:15:27 IST
2020-03-29T12:45:27.582Z29-03-2020 2020-03-29T12:45:07.273Z - - 04-06-2020

నిత్యావసరాల సమయం సడలింపు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ముఖ్యమంత్రి జగన్ ఉదయం నుంచి పూర్తి స్థాయి సమీక్ష నిర్వహించారు. సమయం సడలింపు ఇచ్చాం...నిత్యావసరాల కోసం ఇచ్చిన సమయం కుదించామన్నారు. పట్టణాలు, నగరాల్లో సమయాన్ని 6 నుంచి 11 గంటల వరకు కుదించామని, గ్రామాల్లో 1 గంట వరకూ వెసులుబాటు ఉంటుందన్నారు. నిపుణుల సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.

నిత్యావసరాలకు ఏ కొరత రాకుండా చేస్తామని, 11 తర్వాత ఎవ్వరూ బయటకు రావద్దన్నారు ఏపీ సీఎం అదనపు కార్యదర్శి పీవీ రమేష్ చెప్పారు. నిత్యావసర వస్తువుల బ్లాక్ మార్కెటింగ్ లేకుండా చర్యలు తీసుకున్నామని, ప్రతి షాప్ వద్ద ధరల పట్టిక తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు.  ధరల పట్టిక అందుబాటులో వుంచాలని, అధిక ధరలకు అమ్మే ప్రయత్నం చేస్తే చట్టపర చర్యలకు డీజీపీకి ఆదేశాలు జారీచేశారు. 

గ్రామ వలంటీర్ల సర్వే మరింత పటిష్టంగా చేయాలని సీఎం అదేశించారు. ప్రతి ఇంటికి వెళ్లి లోతుగా పరిశీలన చేయాలని , సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న వారికి అన్ని సదుపాయాలు ప్రభుత్వమే కల్పించాలని సీఎం ఆదేశించారు. షెల్టర్లు, సోప్, బ్రష్ తో సహా అన్నీ ఏర్పాటు చేస్తామని, ప్రతి జిల్లాలోనూ అక్కడి మంత్రులు సమీక్ష చేయాలని సీఎం ఆదేశించారన్నారు. ఎమ్మెల్యేలు నియోజకవర్గ పరిస్థితిని సమీక్ష చేయాలన్నారు. నిత్యావసరాలు, కూరగాయలు, పాలు రవాణాకు ఆటంకం లేకుండా చూడాలని, ప్రజలందరి సహకారం కావాలని సీఎం ప్రత్యేకంగా కోరారని రమేష్ అన్నారు.

గ్రామాల్లో 6 గంటల నుంచి 1 గంట వరకు సమయం వెసులుబాటు ఉంటుందని, ప్రజలు ఒక్కసారిగా బయటకు రావదన్నారు. కష్ట కాలాన్ని వ్యాపారానికి వాడుకుంటాం అంటే కుదరదన్నారు మంత్రి కన్నబాబు. నిత్యావసరాల స్టాక్స్ అంచనా వేసి కొరత రాకుండా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలన్నారు. ఆక్వా పంట చేతికి వచ్చే సమయం...కచ్చితంగా ప్రకటించిన రేట్లకు కొనుగోలు చేయాలని, 50 శాతం వర్కర్స్ ని ప్రాసెసింగ్ ప్లాంటులకు అనుమతిస్తున్నామన్నారు.

వర్కర్లు అంతా సామాజిక దూరం పాటించాల్సిందే అన్నారు. వ్యవసాయ కూలీల రాకపోకలకు అడ్డుకోవద్దన్నారు. ఎక్కడా కూడా వ్యవసాయ ధరలు పడిపోవడానికి వీల్లేదని..గిట్టుబాటు ధర రావాల్సిందే అన్నారు మంత్రి కన్నబాబు.ప్రజలు అనారోగ్యంగా ఉంటే వెంటనే దగ్గరలో ఉన్న వాలంటీర్లు కు, 104, 1902 కు తెలపాలని, ఇంట్లో ఉండి ఐసోలాషన్ లో ఉన్న వారు జాగ్రతలు తీసుకోవాలన్నారు. 

కరోనా వ్యాప్తి విషయంలో అనేక అపోహలు వున్నాయి. అసలు కరోనా ఎలా సోకుతుంది, పరిస్థితి చేజారిపోతోందా? వైరస్ చనిపోవడానికి, వైరస్ ప్రబలకుండా ఉండడానికి లాక్ డౌన్ చాలా అవసరం. ద బయటకు రాకుండా ఉండడం ద్వారా సగానికి సగం తగ్గించవచ్చని, తుమ్మినా, దగ్గినా కర్చీఫ్, మాస్క్ ధరించాలన్నారు. తరచూ చేతులు, మోచేతులు సబ్బుతో, హ్యాండ్ వాష్ ద్వారా శుభ్రం చేసుకోవాలి. 

మాకూ ఎగ్జామ్స్ వద్దు... సోషల్ మీడియాలో ఏపీ, టీఎస్ విద్యార్థుల ప్రచారం!

మాకూ ఎగ్జామ్స్ వద్దు... సోషల్ మీడియాలో ఏపీ, టీఎస్ విద్యార్థుల ప్రచారం!

   26 minutes ago


హైకోర్టుతో పాటు సుప్రీంలోనూ జగన్ సర్కార్‌కు మొట్టికాయలే

హైకోర్టుతో పాటు సుప్రీంలోనూ జగన్ సర్కార్‌కు మొట్టికాయలే

   2 hours ago


మరో వివాదంలో టీటీడీ.. సప్తగిరి పత్రికలో వక్రీకరణలపై నిరసనలు

మరో వివాదంలో టీటీడీ.. సప్తగిరి పత్రికలో వక్రీకరణలపై నిరసనలు

   4 hours ago


ఏపీ మీదుగా 22 రైళ్ళు... ఈ స్టేషన్లలో ఆగవంటున్న రైల్వేశాఖ

ఏపీ మీదుగా 22 రైళ్ళు... ఈ స్టేషన్లలో ఆగవంటున్న రైల్వేశాఖ

   5 hours ago


ఆదిలాబాద్ గిరిజన గూడాలలో దాహమో రామచంద్రా

ఆదిలాబాద్ గిరిజన గూడాలలో దాహమో రామచంద్రా

   5 hours ago


కాశ్మీర్లో తీవ్రవాదులకు షాక్.. భద్రతదళాల విజయం

కాశ్మీర్లో తీవ్రవాదులకు షాక్.. భద్రతదళాల విజయం

   5 hours ago


ఏమైనా తిట్టేయండి.. మేమున్నాం.. శ్రేణుల‌కు పార్టీల అభ‌యం

ఏమైనా తిట్టేయండి.. మేమున్నాం.. శ్రేణుల‌కు పార్టీల అభ‌యం

   6 hours ago


పీసీసీ చీఫ్ ప‌ద‌విపై కాంగ్రెస్ హైక‌మాండ్ నిర్ణ‌యం ఇదే..?

పీసీసీ చీఫ్ ప‌ద‌విపై కాంగ్రెస్ హైక‌మాండ్ నిర్ణ‌యం ఇదే..?

   7 hours ago


కనీవినీ ఎరుగని రీతిలో ఇళ్ల పట్టాలు, గృహాల నిర్మాణం.. వైఎస్ జగన్

కనీవినీ ఎరుగని రీతిలో ఇళ్ల పట్టాలు, గృహాల నిర్మాణం.. వైఎస్ జగన్

   7 hours ago


కాంగ్రెస్ ఆఫర్ తిరస్కరించిన పీకె.. అసలేం జరిగింది?

కాంగ్రెస్ ఆఫర్ తిరస్కరించిన పీకె.. అసలేం జరిగింది?

   19 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle