newssting
BITING NEWS :
*ఏపీలో కరోనా కేసుల సంఖ్య 4,112...మరణాలు 71*ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ కేసులు 65.31 లక్షలు... ఇప్పటి వరకు 3.86 లక్షల మంది మృతి*విశాఖ...డా.సుధాకర్ కేసు దర్యాప్తులో అనూహ్య మార్పులు.సుధాకర్ కు వైద్యం అందిస్తున్న డాక్టర్ మళ్ళీ మార్పు. డా.మాధవి లత స్థానంలో డా.సుబ్రహ్మణ్యం * గ్రేటర్ హైద్రాబాద్ లో కరోనా పంజా.వారం రోజుల వ్యవధి లోనే కొత్తగా 500పైగా కరోనా కేసులు *ఎల్ జీ పాలిమర్స్‌లో ప్రమాదంపై నేడు హైపవర్‌ కమిటీ విచారణ *నేడు జలసౌధలో కృష్ణా బోర్డు భేటీ*వైఎస్సార్‌ వాహనమిత్ర ఆర్థిక సాయం విడుదల .. లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్న సీఎం వైఎస్‌ జగన్‌ * సమగ్ర భూసర్వేను చేపట్టాలని సీఎం జగన్ ఆదేశం *తిరుమల: ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు శ్రీవారి వార్షిక జేష్టాభిషేకం ఉత్సవాలు, ఏకాంతంగానే ఉత్సవాల నిర్వహణ.. ఇవాళ ఉత్సవ మూర్తులకు వజ్రకవచ ధారణ* తెలంగాణలో కొత్తగా 129 కొత్త కేసులు. మొత్తం 3020కి చేరిన పాజిటివ్ కేసులు.. మరో ఏడుగురు మృతి *ఈనెల 8 నుంచి హైదరాబాద్ లో ఆర్టీసీ సర్వీసులు? 78 రోజులుగా హైదరాబాద్ లో ఆర్టీసీ సర్వీసులు బంద్. అధికారులతో మంత్రి పువ్వాడ అజయ్ సమావేశం. అంతరాష్ట్ర బస్ సర్వీసులపై చర్చబెజవాడ గ్యాంగ్ వార్ పై ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ సీరియస్. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటాం. ఈ గ్యాంగ్ వార్ లో ఎంత వారున్నా వదిలే ప్రసక్తే లేదు - ఏపీ డీజీపీ

జేసీకి మతిస్థిమితం లేదు: తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి

08-01-202008-01-2020 15:31:21 IST
Updated On 09-01-2020 11:35:42 ISTUpdated On 09-01-20202020-01-08T10:01:21.954Z08-01-2020 2020-01-08T10:01:20.326Z - 2020-01-09T06:05:42.471Z - 09-01-2020

జేసీకి మతిస్థిమితం లేదు: తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తీరుపై మండిపడ్డారు తాడిపత్రి వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి. అధికారం కోల్పోవడం వల్ల ఆయన మతిస్థిమితం కోల్పోయు మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. పోలీసులపై ఆయన చేసిన వ్యాఖ్యలను కేతిరెడ్డి పెద్దారెడ్డి ఖండించారు. అనంతపురం రాజకీయాలపై ఆయన మాట్లాడారు. పోలీసులపై తానేం మాట్లాడినా నడుస్తుందనే ధోరణితోనే జేసీ వ్యవహరించారన్నారు.

పోలీసులపై నీచంగా మాట్లాడిన వ్యక్తిపై కేసు నమోదు చేయడంలో తప్పేముంది అని ప్రశ్నించారు. ఎవరు తప్పు చేసినా చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు. ఈ విషయంలో ఎలాంటి కక్షపూరిత చర్యలు ఉండవన్నారు పెద్దారెడ్డి. 35 ఏళ్ల రాజకీయ జీవితంలో హత్యా రాజకీయాలు చేసి నియోజకవర్గ ప్రజలు, రైతు కుటుంబాలను ఇబ్బంది పెట్టలేదా అని ప్రశ్నించారు.

పోలీసు వ్యవస్థను అడ్డుపెట్టుకొని స్టేషన్లు, జైలుకు పంపి కక్ష తీర్చుకున్న గత చరిత్రను జేసీ మర్చిపోయారా అన్నారు. దివాకర్ ట్రావెల్స్ బస్సులపై ఆర్టీఏ అధికారులు చర్యలు తీసుకుంటే.. జేసీ మాత్రం కక్షసాధింపు అని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు 

జేసీని ఎవరూ వైసీపీలోకి ఆహ్వానించలేదని, ఒకవేళ ఆయన పార్టీలోకి వస్తానన్నా ఎవరూ తీసుకోవడానికి సిద్ధంగా లేమన్నారు. జేసీ దివాకర్ ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. ఆయన తన 30 ఏళ్ళ రాజకీయ జీవితంలో పోలీసుల చుట్టూ తిరిగారన్నారు.

పోలీసు అధికారులపై ఆయన విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు ఎమ్మెల్యే పెద్దారెడ్డి. తనను పార్టీ మారేలా పోలీసుల ద్వారా వైసీపీ నేతలు వత్తిడి తెస్తున్నారని జేసీ చేసిన వ్యాఖ్యలను పెద్దా రెడ్డి ఖండించారు. అలాంటి అవకాశం తమకు లేదన్నారు. అలాగే సచివాలయం తరలింపుపై కూడా ఎమ్మెల్యే పెద్దారెడ్డి స్పందించారు. సచివాలయంలో సామాన్య ప్రజలకు పెద్దగా పని ఉండదన్నారు. స్థానికంగా ఏమైనా అవసరాలుంటే ఎమ్మెల్యేల ద్వారా పరిష్కరించుకోవచ్చన్నారు. 

మాకూ ఎగ్జామ్స్ వద్దు... సోషల్ మీడియాలో ఏపీ, టీఎస్ విద్యార్థుల ప్రచారం!

మాకూ ఎగ్జామ్స్ వద్దు... సోషల్ మీడియాలో ఏపీ, టీఎస్ విద్యార్థుల ప్రచారం!

   an hour ago


హైకోర్టుతో పాటు సుప్రీంలోనూ జగన్ సర్కార్‌కు మొట్టికాయలే

హైకోర్టుతో పాటు సుప్రీంలోనూ జగన్ సర్కార్‌కు మొట్టికాయలే

   2 hours ago


మరో వివాదంలో టీటీడీ.. సప్తగిరి పత్రికలో వక్రీకరణలపై నిరసనలు

మరో వివాదంలో టీటీడీ.. సప్తగిరి పత్రికలో వక్రీకరణలపై నిరసనలు

   4 hours ago


ఏపీ మీదుగా 22 రైళ్ళు... ఈ స్టేషన్లలో ఆగవంటున్న రైల్వేశాఖ

ఏపీ మీదుగా 22 రైళ్ళు... ఈ స్టేషన్లలో ఆగవంటున్న రైల్వేశాఖ

   5 hours ago


ఆదిలాబాద్ గిరిజన గూడాలలో దాహమో రామచంద్రా

ఆదిలాబాద్ గిరిజన గూడాలలో దాహమో రామచంద్రా

   6 hours ago


కాశ్మీర్లో తీవ్రవాదులకు షాక్.. భద్రతదళాల విజయం

కాశ్మీర్లో తీవ్రవాదులకు షాక్.. భద్రతదళాల విజయం

   6 hours ago


ఏమైనా తిట్టేయండి.. మేమున్నాం.. శ్రేణుల‌కు పార్టీల అభ‌యం

ఏమైనా తిట్టేయండి.. మేమున్నాం.. శ్రేణుల‌కు పార్టీల అభ‌యం

   6 hours ago


పీసీసీ చీఫ్ ప‌ద‌విపై కాంగ్రెస్ హైక‌మాండ్ నిర్ణ‌యం ఇదే..?

పీసీసీ చీఫ్ ప‌ద‌విపై కాంగ్రెస్ హైక‌మాండ్ నిర్ణ‌యం ఇదే..?

   7 hours ago


కనీవినీ ఎరుగని రీతిలో ఇళ్ల పట్టాలు, గృహాల నిర్మాణం.. వైఎస్ జగన్

కనీవినీ ఎరుగని రీతిలో ఇళ్ల పట్టాలు, గృహాల నిర్మాణం.. వైఎస్ జగన్

   7 hours ago


కాంగ్రెస్ ఆఫర్ తిరస్కరించిన పీకె.. అసలేం జరిగింది?

కాంగ్రెస్ ఆఫర్ తిరస్కరించిన పీకె.. అసలేం జరిగింది?

   19 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle