newssting
BITING NEWS :
*మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన* Ap గవర్నర్‌ను కలిసిన జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఇసుక కొరత, ఇంగ్లీష్ మీడియం, కార్మికుల సమస్యలపై చర్చ*ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుపై సీఎం జగన్‌ వ్యాఖ్యలు ఖండిస్తున్నా..కన్నా లక్ష్మీనారాయణ *శివసేన గడువును తిరస్కరించిన గవర్నర్‌...మూడో పెద్దపార్టీగా ఎన్సీపీని ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్‌ ఆహ్వానం*కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ని కలిసిన ఏపీ ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి *ఏపీ కొత్త సీఎస్ గా నీలం సహాని...కేంద్రం నుంచి నీలం సహాని రిలీవ్*మహారాష్ట్ర: నేడు ఎమ్మెల్యేలతో ఎన్సీపీ అధినేత శరద్‌పవార్ భేటీ.. శివసేనకు మద్దతిచ్చే అంశంపై చర్చ*తెలంగాణలో 39వ రోజుకు చేరిన ఆర్టీసీ కార్మికుల సమ్మె.. నేడు గవర్నర్‌ను కలవనున్న జేఏసీ నేతలు*గుంటూరు జిల్లాలో ఘోర ప్రమాదం..జనం మీదకు దూసుకెళ్లిన లారీ... ముగ్గురి మృతి..ఐదుగురికి గాయాలు

జగన్‌పై బాలయ్య సంచలన వ్యాఖ్యలు

28-06-201928-06-2019 08:03:49 IST
2019-06-28T02:33:49.259Z28-06-2019 2019-06-28T02:33:39.552Z - - 12-11-2019

జగన్‌పై బాలయ్య సంచలన వ్యాఖ్యలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తనదైన రీతిలో ముందుకు సాగుతున్నారు. ప్రజావేదిక కూల్చివేత, అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం... అంటూ ముందుకెళుతున్నారు. టీడీపీ నేతలు కూడా అక్కడక్కడా విమర్శల దాడి చేస్తున్నారు. తాజాగా సీఎం జగన్ పై హిందూపురం ఎమ్మెల్యే, టీడీపీ నేత, నటుడు బాలయ్య చేసిన కామెంట్లు హాట్ హాట్ చర్చకు దారితీస్తున్నాయి.

జగన్ తో పెట్టుకుంటే ఏమౌతుందో అని టీడీపీ నేతలంతా భయపడుతున్నారు.  రాజకీయాల్లో 40 సంవత్సరాల సీనియర్ గా చెప్పుకునే చంద్రబాబు కూడా ఈ విషయంలో మౌనంగా ఉంటున్నారు.  కారణం ఏదైనా కావొచ్చు.  ప్రజావేదిక కూలగొట్టినా.. నివాసాన్ని ఖాళీ చేయాలని హెచ్చరించినా బాబు మౌనంగా ఉంటున్నారు తప్ప మాట్లాడటం లేదు.

బాలకృష్ణ మాత్రం జగన్ పై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు.  హిందూపురం ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత లేపాక్షిలో స్కూల్ పిల్లలకు పుస్తకాల పంపిణి కోసం వెళ్లారు.  అక్కడ రూరల్ పాఠశాలలో పుస్తకాల పంపిణి తరువాత బాలయ్య మాట్లాడుతుంటే.. సడెన్ గా కరెంట్ పోయింది. 

దీంతో విసుగు చెందిన బాలకృష్ణ… జగన్ పై విమర్శలు చేశారు.  వైసీపీఅధికారంలోకి వచ్చిన తరువాత ఈ కరెంట్ కోతలు ఎక్కువయ్యాయని.. చంద్రబాబు అధికారంలో ఉండగా ఇలాంటి కోతలు ఉన్నాయా? అంటూ ప్రశ్నించారు బాలకృష్ణ.  బాలకృష్ణ చేసిన ఈ వ్యాఖ్యలపై వైసీపీ నేతలు సైతం మాట్లాడలేదు. మరి, బాలయ్యకు జగన్ ఎలాంటి రిప్లై ఇస్తారో చూడాలి.


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle