newssting
BITING NEWS :
*దేశంలో నిత్యావసరాలు అందుబాటులో ఉన్నాయి..రాష్ట్రాలు, జిల్లాల మధ్య ప్రయాణాలు నిలిపివేయాలి..వలస కూలీల ప్రయాణాలు ఆపేయాలంటూ రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం.. వలస కూలీలకు రాష్ట్రాలు ఆహారం, వసతి కల్పించాలి: కేంద్రం *ఇంటి యజమానులు అద్దె కోసం ఒత్తిడి చేయకూడదు..తాత్కాలిక వైద్య సిబ్బందికి సైతం రూ. 50 కోట్ల హెల్త్ ఇన్స్యూరెన్స్ : కేంద్రం *భారత్ లో కరోనా యాక్టివ్ కేసులు 979..మహారాష్ట్రలో 196 కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు. 25కి చేరిన మృతులు *కరోనా బాధితుల కోసం కింగ్ కోటి ఆసుపత్రి సిద్దం..350 పడకలతో ఆసుపత్రిని సిద్దం చేశామన్న కేటీఆర్..త్మరలో మరో నాలుగు ఆసుపత్రులు సిద్దం*తెలంగాణ పోలీసుల కొత్త ప్రయత్నం. రోడ్ల మీదకు వస్తున్న వాహనదారుల కట్టడికి నిర్ణయం. కాలనీ నుంచి బయటకు వచ్చే వాహనాల వాహనాలను రిజిస్టర్ చేస్తున్న పోలీసులు *ప్రధాని మోడి మన్ కీ బాత్ సందేశం. లాక్ డౌన్ నిర్ణయం ప్రజల ఆరోగ్యం కోసమే. లక్ష్మణ రేఖను ప్రజలు మరికొన్ని రోజులు పాటించాలి. కరోనాపై గెలవాలంటే కఠిన నిర్ణయాలు తప్పవు. లాక్ డౌన్ తో పేద ప్రజలకు కలిగిన ఇబ్బందికి క్షమాపణలు కోరుతున్నా - ప్రధాని మోడి *ఏపీ, తెలంగాణలో సామాజిక దూరం పాటించని జనం. అరకు లోయలో రేషన్ డిపోల ముందు ప్రజల క్యూ. మటన్, చికెన్ కూరగాయల షాపులు కిటకిట. చికెన్ షాపుల ముందు బారులు తీరిన వినియోగదారులు* పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండలో ఓ వ్యక్తికి కరోనా లక్షణాలు. తణుకు ఐసోలేషన్ వార్డుకు తరలింపు *ఇరాన్ నుంచి రాజస్థాన్ చేరుకున్న మరో 275 మంది భారతీయులు. 275 మందిని ఆర్మీ ఆరోగ్య కేంద్రానికి తరలించిన అధికారులు.*ఇటలీలో ఒక్క రోజులోనే 5974 కేసులు.. 889 మరణాలు. ఇటలీలో మొత్తం బాదితుల సంఖ్య 92, 472. స్పెయిన్ లో 73 వేలు దాటిన కరోనా కేసులు. ఆరు వేల మరణాలు.

చంద్రబాబు కుటుంబ ఆస్తులు ప్రకటించిన లోకేష్

20-02-202020-02-2020 16:05:24 IST
Updated On 20-02-2020 16:15:50 ISTUpdated On 20-02-20202020-02-20T10:35:24.185Z20-02-2020 2020-02-20T10:35:18.121Z - 2020-02-20T10:45:50.607Z - 20-02-2020

చంద్రబాబు కుటుంబ ఆస్తులు ప్రకటించిన లోకేష్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ తమ కుటుంబం ఆస్తులు, అప్పుల వివరాలను ప్రకటించారు. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజాచైతన్యయాత్రలో బిజీగా వుండడంతో లోకేష్ ఆస్తుల వివరాలు వెల్లడించారు. చంద్రబాబునాయుడు, భువనేశ్వరి, లోకేష్, బ్రాహ్మణి, దేవాన్ష్ పేరుమీద వున్న ఆస్తులు, అప్పుల వివరాలను అమరావతిలోని పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో వెల్లడించారు. గడచిన ఎనిమిదేళ్ళుగా తాము ఆస్తుల వివరాలు ప్రకటిస్తూనే వున్నామన్నారు లోకేష్.

మార్కెట్ వాల్యూ ప్రకారం ఆస్తులను ప్రకటించమన్నారు. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఆస్తులను సంపాదించడం మాకు తెలీదన్నారు. కుటుంబానికి ఆర్థిక స్వాతంత్య్రం కోసం 25 ఏళ్ల క్రితం హెరిటేజ్‌ను స్థాపించామన్నారు. రాజకీయాలపై ఆధారపడకుండా.. కుటుంబం కోసం హెరిటేజ్ స్థాపించామన్నారు. ఏటా క్రమం తప్పకుండా తాము ఆస్తులు ప్రకటిస్తూ కొత్త సంప్రదాయానికి నాంది పలికామన్నారు. 

చంద్రబాబు ఆస్తులు

Image

మొత్తం ఆస్తులు రూ.9కోట్లు

మొత్తం అప్పులు రూ.5.13 కోట్లు

నికర ఆస్తులు రూ.3.87కోట్లు

గత ఏడాదితో పోలిస్తే రూ.87లక్షల పెరుగుదల (నికర ఆస్తిలో)

బ్యాంక్ లోన్ రూ.18లక్షలు తగ్గింది

 

భువనేశ్వరి ఆస్తులు

Image

మొత్తం ఆస్తులు రూ.50.62 కోట్లు

మొత్తం అప్పులు రూ.11.04 కోట్లు

నికర ఆస్తులు రూ.39.58 కోట్లు

గత ఏడాదితో పోలిస్తే రూ.8.50కోట్లు పెరుగుదల (నికర ఆస్తిలో)

 

నారా లోకేష్ ఆస్తులు

Image

మొత్తం ఆస్తులు రూ.24.70 కోట్లు

మొత్తం అప్పులు రూ.5.70 కోట్లు

నికర ఆస్తులు రూ.19 కోట్లు

గత ఏడాదితో పోలిస్తే రూ.2.40 కోట్లు తగ్గుదల (నికర ఆస్తిలో)

 

నారా బ్రాహ్మణి ఆస్తులు

Image

మొత్తం ఆస్తులు రూ.15.68 కోట్లు

మొత్తం అప్పులు రూ.4.17 కోట్లు

నికర ఆస్తులు రూ.11.51 కోట్లు

గత ఏడాదితో పోలిస్తే రూ. 3.80 కోట్లు పెరుగుదల (నికర ఆస్తిలో)

 

నారా దేవాన్ష్ ఆస్తులు

మొత్తం ఆస్తులు రూ.19.42 కోట్లు

గత ఏడాదితో పోలిస్తే రూ.71లక్షల పెరుగుదల (నికర ఆస్తిలో)

 

నారా దేవాన్ష్‌కు చంద్రబాబు హెరిటేజ్‌‌లో తన వాటాలో ఉన్న 26440 షేర్లను గిఫ్ట్ ఇచ్చారు.

నిర్వాణ హోల్డింగ్స్ (చంద్రబాబు కుటుంబ ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ)

మొత్తం అప్పులు రూ.37.20 కోట్లు అప్పులు ఉండేవి. రూ.34.85 కోట్లకు తగ్గుదల

నికర ఆస్తులు రూ.9.10 కోట్లు

గత ఏడాదిలో రూ.2.27 కోట్లు పెరుగుదల (నికర ఆస్తిలో)

నిత్యావసరాల సమయం సడలింపు

నిత్యావసరాల సమయం సడలింపు

   11 hours ago


ప‌త్రిక‌ల‌కు క‌రోనా క‌ష్టం.. త‌గ్గుతున్న కాపీలు, పేజీలు

ప‌త్రిక‌ల‌కు క‌రోనా క‌ష్టం.. త‌గ్గుతున్న కాపీలు, పేజీలు

   12 hours ago


పోలీసు ఉంటేనే సామాజిక దూరం..లేకుంటే గుంపులు గుంపులే

పోలీసు ఉంటేనే సామాజిక దూరం..లేకుంటే గుంపులు గుంపులే

   13 hours ago


లాక్ డౌన్ అంటే ఇదేనా?

లాక్ డౌన్ అంటే ఇదేనా?

   15 hours ago


 గరికపాడు చెక్ పోప్ట్ వద్ద ఉద్రిక్తత.. నిలిచిపోయిన టూరిస్ట్ బస్

గరికపాడు చెక్ పోప్ట్ వద్ద ఉద్రిక్తత.. నిలిచిపోయిన టూరిస్ట్ బస్

   17 hours ago


కరోనా కట్టడిలో కొంపముంచిన మత ప్రచారాలు!

కరోనా కట్టడిలో కొంపముంచిన మత ప్రచారాలు!

   17 hours ago


వృద్ధదంపతుల్ని స్వగ్రామం చేర్చిన పోలీసులు

వృద్ధదంపతుల్ని స్వగ్రామం చేర్చిన పోలీసులు

   19 hours ago


ఈ విపత్కర పరిస్థితిల్లో అన్నా క్యాంటీన్లు ఉండి ఉంటే?

ఈ విపత్కర పరిస్థితిల్లో అన్నా క్యాంటీన్లు ఉండి ఉంటే?

   19 hours ago


కరోనాకు వ్యాక్సిన్.. హైదరాబాద్ వర్శిటీ సైంటిస్ట్ ముందడుగు

కరోనాకు వ్యాక్సిన్.. హైదరాబాద్ వర్శిటీ సైంటిస్ట్ ముందడుగు

   20 hours ago


నేడు ఉచిత బియ్యం..ఏప్రిల్‌ 1న అందరికీ పెన్షన్లు.. 4న రూ.1000 ఆర్థిక సాయం

నేడు ఉచిత బియ్యం..ఏప్రిల్‌ 1న అందరికీ పెన్షన్లు.. 4న రూ.1000 ఆర్థిక సాయం

   20 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle