newssting
BITING NEWS :
*ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ కేసులు 65.31 లక్షలు... ఇప్పటి వరకు 3.86 లక్షల మంది మృతి*విశాఖ...డా.సుధాకర్ కేసు దర్యాప్తులో అనూహ్య మార్పులు.సుధాకర్ కు వైద్యం అందిస్తున్న డాక్టర్ మళ్ళీ మార్పు. డా.మాధవి లత స్థానంలో డా.సుబ్రహ్మణ్యం * గ్రేటర్ హైద్రాబాద్ లో కరోనా పంజా.వారం రోజుల వ్యవధి లోనే కొత్తగా 500పైగా కరోనా కేసులు *ఎల్ జీ పాలిమర్స్‌లో ప్రమాదంపై నేడు హైపవర్‌ కమిటీ విచారణ *నేడు జలసౌధలో కృష్ణా బోర్డు భేటీ*వైఎస్సార్‌ వాహనమిత్ర ఆర్థిక సాయం విడుదల .. లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్న సీఎం వైఎస్‌ జగన్‌ * సమగ్ర భూసర్వేను చేపట్టాలని సీఎం జగన్ ఆదేశం *తిరుమల: ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు శ్రీవారి వార్షిక జేష్టాభిషేకం ఉత్సవాలు, ఏకాంతంగానే ఉత్సవాల నిర్వహణ.. ఇవాళ ఉత్సవ మూర్తులకు వజ్రకవచ ధారణ* తెలంగాణలో కొత్తగా 129 కొత్త కేసులు. మొత్తం 3020కి చేరిన పాజిటివ్ కేసులు.. మరో ఏడుగురు మృతి *ఈనెల 8 నుంచి హైదరాబాద్ లో ఆర్టీసీ సర్వీసులు? 78 రోజులుగా హైదరాబాద్ లో ఆర్టీసీ సర్వీసులు బంద్. అధికారులతో మంత్రి పువ్వాడ అజయ్ సమావేశం. అంతరాష్ట్ర బస్ సర్వీసులపై చర్చబెజవాడ గ్యాంగ్ వార్ పై ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ సీరియస్. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటాం. ఈ గ్యాంగ్ వార్ లో ఎంత వారున్నా వదిలే ప్రసక్తే లేదు - ఏపీ డీజీపీ

గరికపాడు చెక్ పోప్ట్ వద్ద ఉద్రిక్తత.. నిలిచిపోయిన టూరిస్ట్ బస్

29-03-202029-03-2020 12:11:27 IST
2020-03-29T06:41:27.530Z29-03-2020 2020-03-29T06:40:15.458Z - - 04-06-2020

 గరికపాడు చెక్ పోప్ట్ వద్ద ఉద్రిక్తత.. నిలిచిపోయిన టూరిస్ట్ బస్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
లాక్ డౌన్ అమలవుతున్న వేళ కృష్ణాజిల్లా జగ్గయ్యపేట గరికపాడు చెక్ పోస్టు వద్ద టూరిస్టు బస్సు నిలిపివేశారు. తెలుగు రాష్ట్రాలు దాటుకుని ఏపీ బోర్డర్ కు చేరుకున్నారు యాత్రికులు. బస్సులో 45 మంది ప్రయాణికులున్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన టూరిస్టులు అందులో వున్నారు. మార్చి 14న ట్రైన్ లో అజ్మీర్ యాత్రకు బయలుదేరి వెళ్లిన యాత్రికులు తిరిగివచ్చారు. మార్చి 23 తిరుగు ప్రయాణానికి ట్రైన్ బుక్ చేసుకుంది యాత్రికుల బృందం. కరోనా ఎఫెక్టుతో రై్ళ్ళు నిలిచిపోవడంతో అజ్మీర్  జిల్లా కలెక్టర్ చొరవతో ఆంధ్రా బోర్డర్ కు చెరుకున్నారు తెలుగువారు.

ఏపీలోకి అనుమతి లేదంటూ అర్ధరాత్రి నుంచి నిలిపివేశారు పోలీసులు. రెవిన్యూ అధికారుల నుంచి అనుమతి లేదంటున్నారు పోలీసులు. నాలుగు రాష్ట్రాలు దాటివచ్చినా సొంత రాష్ట్రంలోకి అడుగుపెట్టనివ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నిర్వహించే వైద్యపరీక్షలకు తాము సిద్దమేనంటున్నారు యాత్రికులు.  రాష్ట్ర హైకోర్టు సైతం స్వీయ పరీక్షలకు సిద్ధపడ్డవారిని రాష్ట్రంలోకి అనుమతించాలని ఆదేశాలిచ్చింది. అయితే పోలీసులు మాత్రం రెవిన్యూ అధికారుల అనుమతి లేదని గంటల తరబడి యాత్రికులను నిలిపివేయడంతో నిరసన వ్యక్తం అవుతోంది.

దీనికితోడు కృష్ణా గుంటూరు జిల్లాల పోలీసుల మధ్య సమన్వయ లోపం కనిపిస్తోంది. రెండు జిల్లాల సరిహద్దుల్లో వాహనాలను నిలిపివేశారు పోలీసులు. దీంతో గంటపాటు భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వందల సంఖ్యలో జాతీయ రహదారిపై నిలిచిపోయిన వాహనాలతో జనం ఇబ్బంది పడుతున్నారు. ట్రాఫిక్ జామ్ లో చిక్కుకున్నాయి అంబులెన్స్ లు,సరుకు రవాణా చేసే వాహనాలు. ముందస్తు ఆలోచన లేకుండా ప్రకాశం బ్యారేజి మూసివేశారు పోలీసులు.

రాష్ట్రవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతోంది. జిల్లాలో ఒక పాజిటివ్ కేసు నమోదు కావడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. అంతా కలవకుండా. వైరస్ వ్యాపించకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. ఎవ్వరూ కూడా భయాందోళనకు గురి కాకుండా స్వీయ నియంత్రణ పాటించాలని  వైద్యాధికారులు, అవగాహన కల్పిస్తున్నారు.

మాకూ ఎగ్జామ్స్ వద్దు... సోషల్ మీడియాలో ఏపీ, టీఎస్ విద్యార్థుల ప్రచారం!

మాకూ ఎగ్జామ్స్ వద్దు... సోషల్ మీడియాలో ఏపీ, టీఎస్ విద్యార్థుల ప్రచారం!

   16 minutes ago


హైకోర్టుతో పాటు సుప్రీంలోనూ జగన్ సర్కార్‌కు మొట్టికాయలే

హైకోర్టుతో పాటు సుప్రీంలోనూ జగన్ సర్కార్‌కు మొట్టికాయలే

   an hour ago


మరో వివాదంలో టీటీడీ.. సప్తగిరి పత్రికలో వక్రీకరణలపై నిరసనలు

మరో వివాదంలో టీటీడీ.. సప్తగిరి పత్రికలో వక్రీకరణలపై నిరసనలు

   3 hours ago


ఏపీ మీదుగా 22 రైళ్ళు... ఈ స్టేషన్లలో ఆగవంటున్న రైల్వేశాఖ

ఏపీ మీదుగా 22 రైళ్ళు... ఈ స్టేషన్లలో ఆగవంటున్న రైల్వేశాఖ

   5 hours ago


ఆదిలాబాద్ గిరిజన గూడాలలో దాహమో రామచంద్రా

ఆదిలాబాద్ గిరిజన గూడాలలో దాహమో రామచంద్రా

   5 hours ago


కాశ్మీర్లో తీవ్రవాదులకు షాక్.. భద్రతదళాల విజయం

కాశ్మీర్లో తీవ్రవాదులకు షాక్.. భద్రతదళాల విజయం

   5 hours ago


ఏమైనా తిట్టేయండి.. మేమున్నాం.. శ్రేణుల‌కు పార్టీల అభ‌యం

ఏమైనా తిట్టేయండి.. మేమున్నాం.. శ్రేణుల‌కు పార్టీల అభ‌యం

   6 hours ago


పీసీసీ చీఫ్ ప‌ద‌విపై కాంగ్రెస్ హైక‌మాండ్ నిర్ణ‌యం ఇదే..?

పీసీసీ చీఫ్ ప‌ద‌విపై కాంగ్రెస్ హైక‌మాండ్ నిర్ణ‌యం ఇదే..?

   7 hours ago


కనీవినీ ఎరుగని రీతిలో ఇళ్ల పట్టాలు, గృహాల నిర్మాణం.. వైఎస్ జగన్

కనీవినీ ఎరుగని రీతిలో ఇళ్ల పట్టాలు, గృహాల నిర్మాణం.. వైఎస్ జగన్

   7 hours ago


కాంగ్రెస్ ఆఫర్ తిరస్కరించిన పీకె.. అసలేం జరిగింది?

కాంగ్రెస్ ఆఫర్ తిరస్కరించిన పీకె.. అసలేం జరిగింది?

   19 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle