newssting
BITING NEWS :
* నేటి నుంచి మే 31 వరకు మార్క్‌ ఫెడ్ ద్వారా పసుపు కొనుగోలు .. అన్ని జిల్లాల్లో పసుపు కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు ఆదేశాలు *మద్దతు ధర క్వింటాల్‌కు రూ. 6, 875 చెల్లించాలని ఏపీ సర్కార్ ఆదేశం *నేడు వెలిగొండ ప్రాజెక్టును సందర్శించనున్న సీఎం జగన్ * వెలిగొండ పనుల పురోగతిపై అధికారులతో సమీక్షించనున్న సీఎం జగన్‌ ..పాల్గొననున్న మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌, ఇంజినీరింగ్‌ అధికారులు *ఇవాళ్టితో 65వ రోజుకు చేరుకున్న రాజధాని రైతుల ఆందోళన.. ఫాలో అప్‌*జనసేన అధినేత పవన్ ఇవాళ ఢిల్లీ పర్యటన.. సైనిక్ బోర్డు కార్యాలయాన్ని సందర్శించనున్న పవన్ *ఇవాళ వేములవాడలో మంత్రి కేటీఆర్‌ పర్యటన *భారతీయుడు -2 సినిమా షూటింగ్‌లో అపశృతి .. క్రేన్ కూలి ముగ్గురి మృతి * మహారాష్ట్రలో అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం..లారీ-కారు ఢీ. ఆరుగురి మృతి

కామన్ సెన్స్ కి వచ్చిన తిప్పలు.. సెన్సాఫ్ హ్యూమరట!

20-01-202020-01-2020 16:50:25 IST
Updated On 21-01-2020 11:17:34 ISTUpdated On 21-01-20202020-01-20T11:20:25.363Z20-01-2020 2020-01-20T11:20:19.181Z - 2020-01-21T05:47:34.331Z - 21-01-2020

కామన్ సెన్స్ కి వచ్చిన తిప్పలు.. సెన్సాఫ్ హ్యూమరట!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల సందర్భంగా సభలో స్పీకర్‌ ప్రసంగానికి టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు అడ్డు తగిలారు. దీంతో ఆగ్రహించిన స్పీకర్‌.. ‘సెన్సాఫ్‌ హ్యూమర్‌ ఉందా' అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. భూముల అక్రమాలపై సభలో చర్చ జరుగుతున్నందున దానిపై జోక్యం చేసుకునే అధికారం తనకుందన్న స్పీకర్... ఇన్ సైడర్ ట్రేడింగ్ పై విచారణ జరపాలంటూ సీఎం జగన్ కు సూచించారు. మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతుండగా టీడీపీ ఉప నేత అచ్చెన్నాయుడు సభలో వ్యవహరించిన తీరుపై స్పీకర్ మండిపడ్డారు. 

తనపై అచ్చెన్నాయుడు అభ్యంతరకరంగా వ్యాఖ్యలు చేశారంటూ బొత్స మండిపడ్డారు. బొత్స ప్రసంగాన్ని అడ్డుకొనే ప్రయత్నం చేశారు అచ్చెన్నాయుడు. దీంతో స్పీకర్ అచ్చెన్నాయుడు తీరుపై మండిపడ్డారు. కామన్ సెన్స్ కి బదులు సెన్సాఫ్ హ్యూమర్ అంటూ రెండుసార్లు స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేసిన వీడియో వైరల్ అవుతోంది. 

స్పీకర్ తడబాటు.. కామన్ సెన్స్ బదులు సెన్సాఫ్ హ్యూమర్ డైలాగ్

సంచలనం రేపిన పీవీపీ .. మహిళా సీఎం కావాలని ట్వీట్

సంచలనం రేపిన పీవీపీ .. మహిళా సీఎం కావాలని ట్వీట్

   10 hours ago


‘‘చైతన్యయాత్ర కాదు.. పిచ్చోడి యాత్ర’’ బాబుపై రోజా కామెంట్స్

‘‘చైతన్యయాత్ర కాదు.. పిచ్చోడి యాత్ర’’ బాబుపై రోజా కామెంట్స్

   12 hours ago


చంద్రబాబు కుటుంబ ఆస్తులు ప్రకటించిన లోకేష్

చంద్రబాబు కుటుంబ ఆస్తులు ప్రకటించిన లోకేష్

   12 hours ago


వెలిగొండ ప్రాజెక్టు పనులు పరిశీలించిన జగన్

వెలిగొండ ప్రాజెక్టు పనులు పరిశీలించిన జగన్

   14 hours ago


ఎమ్మార్వో కారు ఆపిన ఘటన.. 426మందిపై కేసులు

ఎమ్మార్వో కారు ఆపిన ఘటన.. 426మందిపై కేసులు

   15 hours ago


ఎమ్మెల్యే రోజాకు అమరావతి సెగ.. పెదపరిమిలో ఉద్రిక్తత

ఎమ్మెల్యే రోజాకు అమరావతి సెగ.. పెదపరిమిలో ఉద్రిక్తత

   15 hours ago


సాక్షివి రాతలు కాదు రోతలు.. ప్రెస్‌కౌన్సిల్‌కు టీడీపీ!

సాక్షివి రాతలు కాదు రోతలు.. ప్రెస్‌కౌన్సిల్‌కు టీడీపీ!

   17 hours ago


టీఆర్ఎస్ 'పట్టణ ప్రగతికి' రేవంత్ 'బస్తీ బాట' కౌంటర్!

టీఆర్ఎస్ 'పట్టణ ప్రగతికి' రేవంత్ 'బస్తీ బాట' కౌంటర్!

   17 hours ago


ఆధార్ నోటీసులపై అసదుద్దీన్ ఫైర్.. కీలక ట్వీట్

ఆధార్ నోటీసులపై అసదుద్దీన్ ఫైర్.. కీలక ట్వీట్

   18 hours ago


కేసీయార్ స్ట్రాటజీ మారిందా... ఇక జాతీయంపై ఫోకస్?

కేసీయార్ స్ట్రాటజీ మారిందా... ఇక జాతీయంపై ఫోకస్?

   19 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle