newssting
BITING NEWS :
*దేశంలో కరోనా కేసుల కలకలం.. 18లక్షల 4 వేల 258 మరణాలు 38,158*ఏపీలో గత 24 గంట‌ల్లో కొత్తగా 8,555 పాజిటివ్ కేసులు న‌మోదు, 69 మంది మృతి, 1,55,869కి చేరిన పాజిటివ్ కేసులు.. ఇప్ప‌టి వ‌ర‌కు 1,474 మంది మృతి *విశాఖ‌: షిప్ యార్డ్ ప్రమాద ఘటనలో మృతులకు 50 లక్షల పరిహారం... 35 లక్షలు షిప్ యార్డ్ యాజమాన్యం, 15 లక్షలు ఏపీ ప్రభుత్వం *నల్గొండ అనుముల (మం) హాజరి గూడెం గ్రామంలో ఓకే కుటుంబంనికి చెందిన ఇద్దరు అన్నదమ్ములను హత్య చేసిన గుర్తు తెలియని దుండగులు..పాత పాత కక్షలే కారణం అంటున్న స్థానికులు*అనంతపురం జిల్లాలో ఇవాళ రికార్డు స్థాయిలో డిశ్చార్జిలు.. ఇవాళ ఒక్క రోజే జిల్లాలో కరోనా వైరస్ నుంచి కోలుకుని 1454 మంది డిశ్చార్జి*కేరళ గోల్డ్ స్కామ్‌లో మరో ఆరుగురు అరెస్ట్..10కి చేరిన కేరళ గోల్డ్ స్కామ్ అరెస్టులు*హోం మంత్రి అమిత్ షాకు కరోనా పాజిటివ్..స్వయంగా సోషల్ మీడియాలో ప్రకటించిన మంత్రి..హాస్పిటల్ లో చేరినట్టు పేర్కొన్న అమిత్ షా*ప.గో : పాలకొల్లులో 6,30,000 విలువ చేసే నిషేధిత గుట్కా, ఖైనీ, సిగెరెట్ లను స్వాధీనం చేసుకున్న పోలీసులు..నలుగురు వ్యక్తులు అరెస్ట్ ఒక కార్ సీజ్*గచ్చిబౌలి టిమ్స్ ను పరిశీలించిన మంత్రి ఈటల రాజేందర్. టిమ్స్ లో మొక్కలు నాటిన మంత్రి ఈటల. ఫార్మసీ, డైనింగ్ రూమ్, క్యాంటిన్లను పరిశీలించిన మంత్రి ఈటల

ఏపీలో ఆధిక్యంలో వైసీపీ.. జిల్లాల వారీ రిపోర్ట్

23-05-201923-05-2019 11:30:27 IST
Updated On 27-06-2019 11:25:23 ISTUpdated On 27-06-20192019-05-23T06:00:27.446Z23-05-2019 2019-05-23T06:00:25.048Z - 2019-06-27T05:55:23.352Z - 27-06-2019

ఏపీలో ఆధిక్యంలో వైసీపీ.. జిల్లాల వారీ రిపోర్ట్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీలో ఎవ్వరూ ఊహించని విధంగా ఫ్యాన్ గాలి వీచింది. టీడీపీ తీవ్ర నిరాశలో కొట్టుమిట్టాడుతోంది. కావాలి జగన్-రావాలి జగన్ నినాదం ఏపీలో బాగా కనిపిస్తోంది. కడపటి వార్తలు అందేసరికి ఏపీలో జిల్లాలవారీగా ఆధిక్యత ఇలా ఉంది. అనంతపురంలో వైసీపీ 12 టీడీపీ 2 రెండు స్థానాల్లో ఆధిక్యతలో కొనసాగుతోంది. చిత్తూరులో వైసీపీ 11 స్థానాల్లో, టీడీపీ 3 స్థానాల్లో, తూ.గో వైసీపీ 17 స్థానాల్లో, టీడీపీ 2 , గుంటూరులో వైసీపీ 14 స్థానాల్లో, టీడీపీ 2 , వైఎస్ఆర్ కడపలో వైసీపీ 8 స్థానాల్లో, టీడీపీ 0, కృష్ణాలో వైసీపీ 11 స్థానాల్లో, టీడీపీ 3 స్థానాల్లో, కర్నూలులో వైసీపీ 13 స్థానాల్లో, టీడీపీ 1, నెల్లూరులో వైపీపీ 10, టీడీపీ 0, ప్రకాశంలో వైసీపీకి 11, టీడీపీకి 1, శ్రీకాకుళంలో వైసీపీ 9, టీడీపీ 1, విశాఖపట్నంలో వైసీపీ 12 , టీడీపీ 3 , విజయనగరంలో వైసీపీ 9 , టీడీపీ 0 , పశ్చిమ గోదావరిలో వైసీపీకి 14, టీడీపీకి 1 సీటు లభించింది.

మొత్తంగా జిల్లాల వారిగా చూసుకుంటే ఫ్యాన్ గాలి బాగా వీస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ పార్టీ విజయం దాదాపు ఖాయమైంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు మించి ఆ పార్టీ దూసుకుపోతోంది. ఇప్పటి వరకు 150 స్థానాల్లో ఆ పార్టీ ఆధిక్యంలో ఉండగా, టీడీపీ 24 స్థానాలకు పరిమితమైంది. ప్రశ్నిస్తామని వచ్చిన పవన్ కల్యాణ్ సారథ్యంలో జనసేన ఒకే ఒక్క స్థానంలో ఆధిక్యంలో ఉంది.

‘ఏం పిల్లడో ఎల్దమొస్తవ’ వంగపండు ప్రసాదరావు ఇకలేరు

‘ఏం పిల్లడో ఎల్దమొస్తవ’ వంగపండు ప్రసాదరావు ఇకలేరు

   7 minutes ago


ప్లాస్మాథెరపీలో గాంధీ ఆసుపత్రికి దేశంలోనే 5వ ర్యాంకు.. బాధితులకు ఊరట

ప్లాస్మాథెరపీలో గాంధీ ఆసుపత్రికి దేశంలోనే 5వ ర్యాంకు.. బాధితులకు ఊరట

   an hour ago


రఫేల్ విమానాలతో నిరుద్యోగం పోదు.. శివసేన ధ్వజం

రఫేల్ విమానాలతో నిరుద్యోగం పోదు.. శివసేన ధ్వజం

   2 hours ago


మళ్లీ బాధ్యతలు చేపట్టిన నిమ్మగడ్డ.. అందరి సహకారం కావాలన్న ఎస్ఈసీ

మళ్లీ బాధ్యతలు చేపట్టిన నిమ్మగడ్డ.. అందరి సహకారం కావాలన్న ఎస్ఈసీ

   12 hours ago


పండుగవేళ సంతోషంలో జగన్.. చేతినిండా రాఖీలే

పండుగవేళ సంతోషంలో జగన్.. చేతినిండా రాఖీలే

   13 hours ago


‘జగనన్న భరోసా కొండంత అండ’. రోజా కామెంట్స్

‘జగనన్న భరోసా కొండంత అండ’. రోజా కామెంట్స్

   18 hours ago


‘‘మూడు రాజధానుల చట్టం కోర్టుల్లో నిలవదు’’

‘‘మూడు రాజధానుల చట్టం కోర్టుల్లో నిలవదు’’

   18 hours ago


హెల్మెట్‌పై ఆ మార్కు లేదా.. అయితే ఫైన్ గ్యారంటీ?

హెల్మెట్‌పై ఆ మార్కు లేదా.. అయితే ఫైన్ గ్యారంటీ?

   20 hours ago


దేశంలోనే రెండవ ఉత్తమ యూనివర్సిటీ..హెచ్‌సీయూ

దేశంలోనే రెండవ ఉత్తమ యూనివర్సిటీ..హెచ్‌సీయూ

   21 hours ago


రాఖీ పండగపై కరోనా ఎఫెక్ట్

రాఖీ పండగపై కరోనా ఎఫెక్ట్

   21 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle