newssting
BITING NEWS :
*కేంద్ర కేబినెట్‌ సమావేశం..లాక్‌డౌన్లతో అతలాకుతలమైన ఆర్థిక వ్యవస్థపై, చైనాతో సరిహద్దు వివాదం సహా కీలక అంశాలపై చర్చ*ఈనెల ఐదున ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలి సమావేశం*తెలంగాణా లో ఇవాళ 199 కేసులు నమోదు.. గ్రేటర్లో పెరుగుతున్న కేసులతో ఆందోళన ..మొత్తం 2698 కేసులు నమోదు*భారత్‌లో గత 24 గంటల్లో కొత్తగా 8,392కొత్త కరోనా కేసులు నమోదు, 1,90,535కిచేరిన పాజిటివ్‌ కేసులు, ఒకే రోజు 230 మంది మృతి.. ఇప్పటి వరకు మృతిచెందినవారు 5,394 మంది*అరేబియా సముద్రంలో అల్పపీడనం..అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం...తెలంగాణలో నేడు,రేపు వర్షాలు*ఏపీలో వైఎస్‌ఆర్‌ పెన్షన్‌ కానుక పంపిణీ..రాష్ట్రవ్యాప్తంగా 58.22లక్షల మందికి పెన్షన్‌..రూ.1,421.20 కోట్లు విడుదల చేసిన ఏపీ సర్కార్‌ *అంతరాష్ట్ర బస్సుల సర్వీసులపై ఎలాంటి నిర్ణయం తీసుకొని తెలంగాణ సర్కార్. ఆర్టీసీ బస్సులు కేవలం సరిహద్దుల వరకే. పొరుగు రాష్ట్రాల బస్సులను కూడా అనుమతించని తెలంగాణ ప్రభుత్వం *ఏపీలో గత 24 గంటల్లో కొత్తగా 76 కరోనా కేసులు.. 3118 కు చేరుకున్న కరోనా పాజిటివ్‌ కేసులు, ఏపీలో ఇప్పటి వరకు 64 మంది మృతి*ఏపీ: టీడీపీని వీడే ఆలోచన లేదు, కావాలనే కొందరు నాపై తప్పుడు ప్రచారం చేశారు-పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు

కరోనా వైరస్ అంటే ఏమిటి? ఎలా వృధ్ధి చెందుతుంది? నివారణ ఎలా?

29-03-202029-03-2020 13:45:59 IST
Updated On 29-03-2020 13:47:39 ISTUpdated On 29-03-20202020-03-29T08:15:59.023Z29-03-2020 2020-03-29T08:15:29.570Z - 2020-03-29T08:17:39.934Z - 29-03-2020

కరోనా వైరస్ అంటే ఏమిటి? ఎలా వృధ్ధి చెందుతుంది? నివారణ ఎలా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనా పేరు చెబితే చాలు జనం వణికిపోతున్న సందర్భం. కరోనా అనేది  ప్రాణము లేని ఒక ప్రోటీన్ పదార్థపు కణము, దీని పైన క్రొవ్వు పదార్థము ఒక పొరలా ఏర్పడి ఒక పౌడరులా  వుంటుంది. ఇతర వాటిలా కాక ఈ కణం కొంత బరువు కలిగి వుండటం తో గాలిలో ఎగురలేదు. భూమిపై పడిపోతుంది. ఇది నిర్జీవ కణం. ఒక స్త్రీ అండాశయంలో నిర్జీవ అండం యెలా  14 రోజులు వుండి, వీర్య కణంతో జీవకణంగా మారి, కణ విభజన మొదలవుతుందో,  యీ కరోనా నిర్జీవ కణం  కూడా 14 రోజులు నిర్జీవ కణం గానే వుండి, ఈ మధ్యలో ఎప్పుడైతే మానవుని శరీరంలోని లాలాజలంతో సంపర్కమవుతుందో  మవుతుందో, దానిలో కణ విభజన ఆరంభమవుతుంది. 

మన ముక్కు లోని చీమిడిలో కల ప్రోటీన్ ధాతువులు దీనికి మూలాధారం. మన కంటి 'కలక' లేక 'పుసిలి' కానీ,  ముక్కులోని 'చీమిడి' కానీ,  నోటిలోని 'గళ్ళ' కానీ దానికి దొరికితే వెంటనే నిముషాలలో కొన్ని వేల, లక్షలలో కణ విభజన జరిగి శ్వాస కోశాలలో చేరి, వూపిరి తిత్తులలోని రక్తనాళాలను ఆక్రమించి మన శరీరానికి ప్రాణవాయువును నిరోధిస్తుంది. దీని కారణంగా, రోగి ప్రాణవాయువు అందక మరణిస్తాడు. జలుబు ద్వారానే ఇది విస్తరిస్తుంది

రోగిష్టి తుమ్మినపుడూ,  దగ్గినపుడూ, వారి కఫము ద్వారా, ఈ రోగ కణాలు ఎక్కడికి బడితే అక్కడకు చేరతాయి. మనం దగ్గరగా వుంటే మనపై పడవచ్చు. లేక అవి తుంపరలుగా వేటిపైన వున్నా పడివుంటే,  ఆయా పదార్థ లక్షణములను బట్టి వాతావరణం లోని వేడిని స్వీకరించు సామర్థ్యాన్ని బట్టి  అవి 4 గంటల నుండీ 24 గంటల వరకూ శక్తివంతమై ఉండగలవు. అంటే వేడికి దీనిపై వున్న క్రొవ్వు పొర కరగి పోయి నిర్వీర్యమై పోతుంది.  ఇప్పటి వరకూ యీ వ్యాధి విజృంభించిన దేశాలన్నీ దరిదాపు శీతల ప్రదేశాలే. వేడి తక్కువ ప్రాంతాలు కావటం తో, దీనిపై గల క్రొవ్వు పొర కరగడానికి హెచ్చు ఆస్కారం లేక పోవడం ఒక కారణంగా చెప్పవచ్చు.

ఈ మధ్య సమయంలో వాటిని మనం స్పర్శించినచో అవి మనకు అంటుకొంటాయి. సర్వ సాధారణంగా మనం మన చేతులతోనే స్పర్శించుతాము కావున మన అరచేతులకు,  వ్రేళ్ళకు అంటుకొన గలవు. సర్వ సాధారణంగా మన చేతులతో మన కళ్ళను,  ముక్కును,  నోటిని స్పర్శించడం సహజం. ఇలా యీ రోగ కణాలు ఎక్కడికైతే చేరకూడదో అచ్చటికి సులభంగా చేరిపోతాయి. రోజుకి కనీసం మనం చేతిని, ముక్కుని, కళ్లను 200 సార్లు పైగా ముట్టుకుంటాం.

ఒక్కసారి అవి మన కంటి కలకను కానీ, చీమిడిని లేక ముక్కులోని పొక్కులను కానీ, మన నోటిలోని గళ్ళను కానీ చేరాయో, యిక వాటిని నిరోధించటం అసాధ్యం. ఇవి సర్వ సాధారణంగా అందరిలో ఎల్లవేళలా ముఖ్యంగా ముసలి వారిలో  వుంటాయి  కళ్ళ కలకను చేరితే వెంటనే అది కంటి నీరుగా వృధ్ధి చెంది, ముక్కు ప్రక్కగా జారి, ముక్కు ద్వారా విజృంభిస్తుంది.  దీనికి ఇంతవరకూ మందు కనుగొన లేకున్నా,  దీనికి గల కొన్ని బలహీనతలను ఆసరాగా చేసికొని మనలను మనం రక్షించు కొనవచ్చు. 

కరోనా వైరస్ కుండే రక్షక కవచం దీనిపైనున్న క్రొవ్వు పదార్ధం. ఈ క్రొవ్వు పదార్థాన్ని మనం తొలగించినట్లయితే దీనిని నిర్వీర్యం చేయవచ్చు. సాధారణంగా క్రొవ్వు పదార్థం వేడికి కరిగిపోతుంది. లేక 'సబ్బు' నురుగుకు కరగి పోతుంది. సర్వ సాధారణంగా మన ఇళ్లలో చేతికి కాని, పాత్రలకు కానీ పట్టిన జిడ్డును తొలగించడానికి మనం సబ్బు పదార్థాలు వాడుతాం. దీనికి కూడా అంతే. మన శరీరాన్ని,  తల వెంట్రుకలతో సహా సుమారు 40 డిగ్రీల సెంటిగ్రేడ్ నీటితో, బాగా నురుగు వచ్చే సబ్బుతో,  రోజుకు 2-3 పర్యాయాలు బాగా తల స్నానం చేయడంతో  మన శరీర భాగాలను అంటుకున్న ఈ కరోనా కణము పైగల క్రొవ్వు కరిగి పోయి నిర్వీర్యమై పోతుంది. అటు తరువాత బాగా కొబ్బరి నూనెను శరీర భాగాలకు రుద్దుకుంటే, ఒకవేళ మన శరీర భాగాలపై ఈ రోగ కణాలు మరలా పడ్డా,   అందులో చిక్కుకుని బయటకు రాలేని స్థితి ఏర్పడుతుంది. 

వీటి మధ్య లో అనేక పర్యాయాలు మన చేతులను 38 డిగ్రీలు  అంతకన్నా హెచ్చు వేడి నీటితో, బాగా నురుగు వచ్చే సబ్బుతో ఒక నిముషం పాటు శుభ్ర పరచుకోవాలి. మనం ధరించే వస్త్రాలను,  కర్చీఫులను, మాస్కులను ఇలాగే శుభ్ర పరచుకుంటే,  యీ వ్యాధి కణాలపై వున్న క్రొవ్వును కరిగించి దానిని నిర్వీర్యం చేయవచ్చు.ఎట్టి  పరిస్థితులలో కానీ యీ కణం మన ముఖానికి చేరకూడదు. కంటి కలక తో కానీ, ముక్కు చీమిడి లేక పొక్కులతో కానీ, నోటి గళ్ళ తో కానీ  సంపర్క మైతే దానిని అడ్డుకోవడం అసాధ్యం. ఇదే వైదులు నెత్తి నోరు కొట్టుకొని మనకు చెప్పే సలహాలు, వాటి వెనుక వున్న వుద్దేశాలు.  దీనిని మీవారికందరికి తెలిపి యీ వ్యాధినుండీ జాగ్రత్త పడండి. సామాజిక దూరం ఉద్దేశం కూడా అదే. 

 

 

కశింకోటలో విషాదం.. స్పిరిట్ తాగి ఐదుగురు మృతి

కశింకోటలో విషాదం.. స్పిరిట్ తాగి ఐదుగురు మృతి

   6 hours ago


అరేబియా సముద్రంలో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

అరేబియా సముద్రంలో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

   8 hours ago


కరోనా చికిత్సకు ప్రైవేట్ ఆస్పత్రులకు చస్తే వెళ్లం.. ఫీజులతో పీల్చేస్తారంటున్న సర్వే జనం

కరోనా చికిత్సకు ప్రైవేట్ ఆస్పత్రులకు చస్తే వెళ్లం.. ఫీజులతో పీల్చేస్తారంటున్న సర్వే జనం

   11 hours ago


హైదరాబాద్‌ను పలకరించిన వానచినుకులు

హైదరాబాద్‌ను పలకరించిన వానచినుకులు

   a day ago


ధూమపానం మానకపోతే ప్రాణాలకు ప్రమాదం

ధూమపానం మానకపోతే ప్రాణాలకు ప్రమాదం

   31-05-2020


మండే వేసవి వేళ చల్లని వార్త... కేరళను తాకిన రుతుపవనాలు

మండే వేసవి వేళ చల్లని వార్త... కేరళను తాకిన రుతుపవనాలు

   31-05-2020


షాకింగ్ కామెంట్.. ఏడాది చివరికి 75 కోట్ల మందికి కరోనా!

షాకింగ్ కామెంట్.. ఏడాది చివరికి 75 కోట్ల మందికి కరోనా!

   30-05-2020


లాక్ డౌన్లో తరగతులు.. ఆత్మకూరులో శ్రీచైతన్య అరాచకం

లాక్ డౌన్లో తరగతులు.. ఆత్మకూరులో శ్రీచైతన్య అరాచకం

   29-05-2020


మరోసారి కలకలం రేపిన చిరుత... రాజేంద్రనగర్లో టెన్షన్ టెన్షన్

మరోసారి కలకలం రేపిన చిరుత... రాజేంద్రనగర్లో టెన్షన్ టెన్షన్

   29-05-2020


ప్రకృతి బీభత్సాలకు తలొగ్గని ఆలయం

ప్రకృతి బీభత్సాలకు తలొగ్గని ఆలయం

   28-05-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle