newssting
BITING NEWS :
*కేంద్ర కేబినెట్‌ సమావేశం..లాక్‌డౌన్లతో అతలాకుతలమైన ఆర్థిక వ్యవస్థపై, చైనాతో సరిహద్దు వివాదం సహా కీలక అంశాలపై చర్చ*ఈనెల ఐదున ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలి సమావేశం*తెలంగాణా లో ఇవాళ 199 కేసులు నమోదు.. గ్రేటర్లో పెరుగుతున్న కేసులతో ఆందోళన ..మొత్తం 2698 కేసులు నమోదు*భారత్‌లో గత 24 గంటల్లో కొత్తగా 8,392కొత్త కరోనా కేసులు నమోదు, 1,90,535కిచేరిన పాజిటివ్‌ కేసులు, ఒకే రోజు 230 మంది మృతి.. ఇప్పటి వరకు మృతిచెందినవారు 5,394 మంది*అరేబియా సముద్రంలో అల్పపీడనం..అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం...తెలంగాణలో నేడు,రేపు వర్షాలు*ఏపీలో వైఎస్‌ఆర్‌ పెన్షన్‌ కానుక పంపిణీ..రాష్ట్రవ్యాప్తంగా 58.22లక్షల మందికి పెన్షన్‌..రూ.1,421.20 కోట్లు విడుదల చేసిన ఏపీ సర్కార్‌ *అంతరాష్ట్ర బస్సుల సర్వీసులపై ఎలాంటి నిర్ణయం తీసుకొని తెలంగాణ సర్కార్. ఆర్టీసీ బస్సులు కేవలం సరిహద్దుల వరకే. పొరుగు రాష్ట్రాల బస్సులను కూడా అనుమతించని తెలంగాణ ప్రభుత్వం *ఏపీలో గత 24 గంటల్లో కొత్తగా 76 కరోనా కేసులు.. 3118 కు చేరుకున్న కరోనా పాజిటివ్‌ కేసులు, ఏపీలో ఇప్పటి వరకు 64 మంది మృతి*ఏపీ: టీడీపీని వీడే ఆలోచన లేదు, కావాలనే కొందరు నాపై తప్పుడు ప్రచారం చేశారు-పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు

కరోనాను రాకుండా చేసే ఆహారాలివే

26-03-202026-03-2020 09:15:15 IST
2020-03-26T03:45:15.111Z26-03-2020 2020-03-26T03:45:04.448Z - - 01-06-2020

కరోనాను రాకుండా చేసే ఆహారాలివే
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఇప్పుడు ఎక్కడ చూసినా కరోనా గురించిన చర్చే. యావత్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా మహమ్మారి నుంచి మనల్ని మనం రక్షించుకోవాలి. అందుకోసం మనం మన ఆహారపుటలవాట్లను మార్చుకోవాలి.  ఎలాంటి ఆహారం తీసుకోవాలనే దానిపై సీనియర్ వైద్యులు కొన్ని సలహాలు ఇస్తున్నారు. కరోనా వ్యాధి సోకకుండా వుండాలంటే.. ఉదయం, సాయంత్రం పూట అల్లాన్ని బాగా దంచి వేడినీటిలో మరిగించి.. లేదా టీలో చేర్చి తీసుకోవడం మంచిదంటున్నారు. అల్లం టీని లేదా అల్లం మరిగించిన నీటిని రోజుకు ఓసారైనా సేవించడం ద్వారా కరోనా లక్షణాల నుంచి రక్షణ పొందవచ్చు. 

కరోనా వ్యాపిస్తున్న వేళ ఇతర దేశాలనుంచి దిగుమతి చేసుకున్న పండ్లకు దూరంగా ఉండాలి. నీరు ఎక్కువగా ఉండే కూరగాయలను ఎక్కువగా తీసుకోవాలి. పాలలో అల్లం, పసుపు పొడి, మిరియాల పొడి, యాలకులు, ఎండుద్రాక్షలు కలుపుకుని సేవించడం మంచిది. నిమ్మరసాన్ని డైట్‌లో చేర్చుకోవడం మంచిది. ఉదయాన్ని లేచి బ్రష్ చేసుకున్నాక నిమ్మరసం, తేనె, గోరువెచ్చని నీటిలో కలుపుకుని తాగడం ద్వారా పేగులు శుభ్రం అవుతాయి. జీర్ణశక్తి మెరుగుపడుతుంది. 

విటమిన్ సి పుష్కలంగా వుండే ఆహారాన్ని తీసుకోవడం ఉత్తమ ఫలితాలను అందిస్తుంది. జామపండు, బత్తాయి, ఉసిరికాయను ఆహారంలో చేర్చుకోవడం ద్వారా కరోనా నుంచి తప్పించుకునే శక్తి లభిస్తుందని డాక్టర్లు చెబుతున్నారు. కరోనాకు దూరంగా వుండడానికి సామాజిక దూరం, ఒంటరిగా ఉండడం, కాలుష్యం బారిన పడకుండా ఉండడం చేయాలి.

పండ్లు

1. కమలాపండు, బత్తాయిలు

2. పైనాపిల్

3 బెర్రీలు

4 బొప్పాయి

5 కివీ పళ్ళు

6 జామకాయలు

కూరగాయలు

1 టొమాటోలు

2పాలకూర, తోటకూర

3 క్యాబేజీ

4 కాలీ ఫ్లవర్

5 బ్రకోలీ

6 వంకాయ

7 క్యాప్సికం

8 క్యారెట్లు, బీట్ రూట్

నట్స్

1.ఆల్మండ్స్

2 వాల్ నట్స్

ప్రతిరోజూ 2 నుంచి 3 లీటర్ల నీటిని తాగాలి. తాగునీరు, కొబ్బరి నీరు , గ్రీన్ టీ, విటమిన్ సి వున్న ఫ్రూట్ జ్యూస్, మిల్క్, మజ్జిగ తాగాలి. వీటన్నింటిని తీసుకోవడం ద్వారా మన శరీరంలోని రోగనిరోధకశక్తిని పెంచుకోవచ్చు. తద్వారా ప్రాణాంతకంగా మారిన కరోనానుంచి విముక్తి పొందవచ్చు. 

కశింకోటలో విషాదం.. స్పిరిట్ తాగి ఐదుగురు మృతి

కశింకోటలో విషాదం.. స్పిరిట్ తాగి ఐదుగురు మృతి

   7 hours ago


అరేబియా సముద్రంలో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

అరేబియా సముద్రంలో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

   9 hours ago


కరోనా చికిత్సకు ప్రైవేట్ ఆస్పత్రులకు చస్తే వెళ్లం.. ఫీజులతో పీల్చేస్తారంటున్న సర్వే జనం

కరోనా చికిత్సకు ప్రైవేట్ ఆస్పత్రులకు చస్తే వెళ్లం.. ఫీజులతో పీల్చేస్తారంటున్న సర్వే జనం

   12 hours ago


హైదరాబాద్‌ను పలకరించిన వానచినుకులు

హైదరాబాద్‌ను పలకరించిన వానచినుకులు

   a day ago


ధూమపానం మానకపోతే ప్రాణాలకు ప్రమాదం

ధూమపానం మానకపోతే ప్రాణాలకు ప్రమాదం

   31-05-2020


మండే వేసవి వేళ చల్లని వార్త... కేరళను తాకిన రుతుపవనాలు

మండే వేసవి వేళ చల్లని వార్త... కేరళను తాకిన రుతుపవనాలు

   31-05-2020


షాకింగ్ కామెంట్.. ఏడాది చివరికి 75 కోట్ల మందికి కరోనా!

షాకింగ్ కామెంట్.. ఏడాది చివరికి 75 కోట్ల మందికి కరోనా!

   30-05-2020


లాక్ డౌన్లో తరగతులు.. ఆత్మకూరులో శ్రీచైతన్య అరాచకం

లాక్ డౌన్లో తరగతులు.. ఆత్మకూరులో శ్రీచైతన్య అరాచకం

   29-05-2020


మరోసారి కలకలం రేపిన చిరుత... రాజేంద్రనగర్లో టెన్షన్ టెన్షన్

మరోసారి కలకలం రేపిన చిరుత... రాజేంద్రనగర్లో టెన్షన్ టెన్షన్

   29-05-2020


ప్రకృతి బీభత్సాలకు తలొగ్గని ఆలయం

ప్రకృతి బీభత్సాలకు తలొగ్గని ఆలయం

   28-05-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle