newssting
BITING NEWS :
*కేంద్ర కేబినెట్‌ సమావేశం..లాక్‌డౌన్లతో అతలాకుతలమైన ఆర్థిక వ్యవస్థపై, చైనాతో సరిహద్దు వివాదం సహా కీలక అంశాలపై చర్చ*ఈనెల ఐదున ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలి సమావేశం*తెలంగాణా లో ఇవాళ 199 కేసులు నమోదు.. గ్రేటర్లో పెరుగుతున్న కేసులతో ఆందోళన ..మొత్తం 2698 కేసులు నమోదు*భారత్‌లో గత 24 గంటల్లో కొత్తగా 8,392కొత్త కరోనా కేసులు నమోదు, 1,90,535కిచేరిన పాజిటివ్‌ కేసులు, ఒకే రోజు 230 మంది మృతి.. ఇప్పటి వరకు మృతిచెందినవారు 5,394 మంది*అరేబియా సముద్రంలో అల్పపీడనం..అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం...తెలంగాణలో నేడు,రేపు వర్షాలు*ఏపీలో వైఎస్‌ఆర్‌ పెన్షన్‌ కానుక పంపిణీ..రాష్ట్రవ్యాప్తంగా 58.22లక్షల మందికి పెన్షన్‌..రూ.1,421.20 కోట్లు విడుదల చేసిన ఏపీ సర్కార్‌ *అంతరాష్ట్ర బస్సుల సర్వీసులపై ఎలాంటి నిర్ణయం తీసుకొని తెలంగాణ సర్కార్. ఆర్టీసీ బస్సులు కేవలం సరిహద్దుల వరకే. పొరుగు రాష్ట్రాల బస్సులను కూడా అనుమతించని తెలంగాణ ప్రభుత్వం *ఏపీలో గత 24 గంటల్లో కొత్తగా 76 కరోనా కేసులు.. 3118 కు చేరుకున్న కరోనా పాజిటివ్‌ కేసులు, ఏపీలో ఇప్పటి వరకు 64 మంది మృతి*ఏపీ: టీడీపీని వీడే ఆలోచన లేదు, కావాలనే కొందరు నాపై తప్పుడు ప్రచారం చేశారు-పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు

కరోనాతో చేపలు, రొయ్యల రైతుల కుదేలు

26-03-202026-03-2020 11:36:31 IST
2020-03-26T06:06:31.681Z26-03-2020 2020-03-26T06:06:27.361Z - - 01-06-2020

 కరోనాతో చేపలు, రొయ్యల రైతుల కుదేలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆక్వా పరిశ్రమకు కేరాఫ్ అడ్రస్ పశ్చిమ గోదావరి జిల్లా ఏటా లక్షల కోట్లరూపాయల వ్యాపారం సాగుతోంది. పశ్చిమగోదావరి జిల్లాలోని ఆక్వా రైతులు కరోనా ఎఫెక్ట్ తో తీవ్రంగా నష్టపోతున్నారు. వైరస్ వచ్చిన  రొయ్యలకు మందులు కొట్టడానికి, రొయ్యలను పట్టుకోవడానికి కూడా అవకాశం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనితో ఉండి మండలం ఆరేడు లో ఆక్వా రైతుల ఆందోళనకు దిగారు.

వైరస్ తో చేపలు, రొయ్యలు చనిపోతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రొయ్యలను రోడ్డుపై పోసి ఆందోళనకు దిగారు రైతులు. రొయ్యల మేత లు, మందులు దొరకడం లేదని, తక్షణమే  వాటిని అందించాలని కోరుతున్నారు. ఇప్పటికే ఒక్కో ఎకరానికి 15 లక్షలు పైనే పెట్టుబడి పెట్టామని, ఇప్పుడు వైరస్ వచ్చి చనిపోతుంటే కనీసం మందులు దొరకడం లేదని ఆందోళన చేపట్టారు. చనిపోతున్న రొయ్యలను పట్టుకుని అమ్ముకుందామంటే కొనేవారు కరువయ్యారని వాపోతున్నారు. 

ఆక్వా ఫ్యాక్టరీలు వెంటనే రొయ్యలను కొనుగోలు చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆక్వా రైతు రవి కోరుతున్నారు. లేకపోతే ఆక్వా రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆక్వా ఉత్పత్తులను అమ్ముకునేందుకు అవకాశం కల్పించాలని అధికారులను వేడుకుంటున్నారు రైతులు. తాము కూడా కరోనా నిర్మూలనకు సాయం చేస్తామని, సామాజిక దూరం పాటిస్తామని, ప్రభుత్వం వెంటనే తమను ఆదుకోవాలని ఆక్వా రైతులు కోరుతున్నారు.

ఇటు చేపల రైతులు కూడా గగ్గోలు పెడుతున్నారు. రొయ్యల రైతులు అధైర్యపడొద్దని, వదంతులను నమ్మొద్దని అధికారులు సూచిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో రొయ్యల రేట్లు పడిపోలేదని, కానీ కరోనా వైరస్‌ సాకుతో కొనుగోలు చేసే దళారులు రేటును తగ్గించేశారని అధికారులు అంటున్నారు. ఇటు మంత్రి మోపిదేవి వెంకటరమణ రైతులు దళారుల మాటలు నమ్మవద్దని అంటున్నారు.

దళారులు చేసే ఇటువంటి వదంతులను ఆక్వా రైతులు నమ్మొద్దని, అంతర్జాతీయ మార్కెట్లో రొయ్యల రేట్లు నిలకడగా ఉన్నాయని మత్స్యశాఖ అధికారులు తెలిపారు. రొయ్యల ఎగుమతులు కూడా ఏమీ ఆగలేదని పేర్కొన్నారు. జపాన్‌, యూరోపియన్‌ యూనియన్‌, అమెరికా దేశాలకు ఎగుమతుల్లో ఏ విధమైన తగ్గుదల లేదని తెలిపారు. చైనా మీదుగా వెళ్లే కొన్ని కంటైనర్లు తప్ప మిగతా అన్నీ రూట్లలో సాధారణ పరిస్థితి ఉందని అధికారులు భరోసా ఇస్తున్నారు. 

కశింకోటలో విషాదం.. స్పిరిట్ తాగి ఐదుగురు మృతి

కశింకోటలో విషాదం.. స్పిరిట్ తాగి ఐదుగురు మృతి

   7 hours ago


అరేబియా సముద్రంలో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

అరేబియా సముద్రంలో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

   10 hours ago


కరోనా చికిత్సకు ప్రైవేట్ ఆస్పత్రులకు చస్తే వెళ్లం.. ఫీజులతో పీల్చేస్తారంటున్న సర్వే జనం

కరోనా చికిత్సకు ప్రైవేట్ ఆస్పత్రులకు చస్తే వెళ్లం.. ఫీజులతో పీల్చేస్తారంటున్న సర్వే జనం

   12 hours ago


హైదరాబాద్‌ను పలకరించిన వానచినుకులు

హైదరాబాద్‌ను పలకరించిన వానచినుకులు

   a day ago


ధూమపానం మానకపోతే ప్రాణాలకు ప్రమాదం

ధూమపానం మానకపోతే ప్రాణాలకు ప్రమాదం

   31-05-2020


మండే వేసవి వేళ చల్లని వార్త... కేరళను తాకిన రుతుపవనాలు

మండే వేసవి వేళ చల్లని వార్త... కేరళను తాకిన రుతుపవనాలు

   31-05-2020


షాకింగ్ కామెంట్.. ఏడాది చివరికి 75 కోట్ల మందికి కరోనా!

షాకింగ్ కామెంట్.. ఏడాది చివరికి 75 కోట్ల మందికి కరోనా!

   30-05-2020


లాక్ డౌన్లో తరగతులు.. ఆత్మకూరులో శ్రీచైతన్య అరాచకం

లాక్ డౌన్లో తరగతులు.. ఆత్మకూరులో శ్రీచైతన్య అరాచకం

   29-05-2020


మరోసారి కలకలం రేపిన చిరుత... రాజేంద్రనగర్లో టెన్షన్ టెన్షన్

మరోసారి కలకలం రేపిన చిరుత... రాజేంద్రనగర్లో టెన్షన్ టెన్షన్

   29-05-2020


ప్రకృతి బీభత్సాలకు తలొగ్గని ఆలయం

ప్రకృతి బీభత్సాలకు తలొగ్గని ఆలయం

   28-05-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle