newssting
BITING NEWS :
*దేశంలో కరోనా కేసుల కలకలం.. 18లక్షల 4 వేల 258 మరణాలు 38,158*ఏపీలో గత 24 గంట‌ల్లో కొత్తగా 8,555 పాజిటివ్ కేసులు న‌మోదు, 69 మంది మృతి, 1,55,869కి చేరిన పాజిటివ్ కేసులు.. ఇప్ప‌టి వ‌ర‌కు 1,474 మంది మృతి *విశాఖ‌: షిప్ యార్డ్ ప్రమాద ఘటనలో మృతులకు 50 లక్షల పరిహారం... 35 లక్షలు షిప్ యార్డ్ యాజమాన్యం, 15 లక్షలు ఏపీ ప్రభుత్వం *నల్గొండ అనుముల (మం) హాజరి గూడెం గ్రామంలో ఓకే కుటుంబంనికి చెందిన ఇద్దరు అన్నదమ్ములను హత్య చేసిన గుర్తు తెలియని దుండగులు..పాత పాత కక్షలే కారణం అంటున్న స్థానికులు*అనంతపురం జిల్లాలో ఇవాళ రికార్డు స్థాయిలో డిశ్చార్జిలు.. ఇవాళ ఒక్క రోజే జిల్లాలో కరోనా వైరస్ నుంచి కోలుకుని 1454 మంది డిశ్చార్జి*కేరళ గోల్డ్ స్కామ్‌లో మరో ఆరుగురు అరెస్ట్..10కి చేరిన కేరళ గోల్డ్ స్కామ్ అరెస్టులు*హోం మంత్రి అమిత్ షాకు కరోనా పాజిటివ్..స్వయంగా సోషల్ మీడియాలో ప్రకటించిన మంత్రి..హాస్పిటల్ లో చేరినట్టు పేర్కొన్న అమిత్ షా*ప.గో : పాలకొల్లులో 6,30,000 విలువ చేసే నిషేధిత గుట్కా, ఖైనీ, సిగెరెట్ లను స్వాధీనం చేసుకున్న పోలీసులు..నలుగురు వ్యక్తులు అరెస్ట్ ఒక కార్ సీజ్*గచ్చిబౌలి టిమ్స్ ను పరిశీలించిన మంత్రి ఈటల రాజేందర్. టిమ్స్ లో మొక్కలు నాటిన మంత్రి ఈటల. ఫార్మసీ, డైనింగ్ రూమ్, క్యాంటిన్లను పరిశీలించిన మంత్రి ఈటల

టిక్ టాక్ పై బ్యాన్. ... డేవిడ్ వార్నర్‌పై సెటైర్లు

30-06-202030-06-2020 13:07:08 IST
Updated On 30-06-2020 13:11:02 ISTUpdated On 30-06-20202020-06-30T07:37:08.815Z30-06-2020 2020-06-30T07:36:54.161Z - 2020-06-30T07:41:02.705Z - 30-06-2020

టిక్ టాక్ పై బ్యాన్. ... డేవిడ్ వార్నర్‌పై సెటైర్లు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
భారత్‌లో టిక్‌టాక్‌ని బ్యాన్ చేయడంతో.. ఆస్ట్రేలియా సీనియర్ ఓపెనర్ డేవిడ్ వార్నర్‌పై సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. చైనాతో సరిహద్దు దగ్గర నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు కారణంగా ఆ దేశానికి చెందిన 59 యాప్‌లపై భారత ప్రభుత్వం నిషేధించింది. ఇందులో టిక్‌‌టాక్ యాప్ కూడా ఉంది.

కరోనా వైరస్ కారణంగా గత మార్చి నుంచి క్రికెట్ సిరీస్‌లన్నీ రద్దు కావడంతో.. ఇంట్లోనే ఉంటున్న డేవిడ్ వార్నర్.. వరుస టిక్‌టాక్ వీడియోలతో అభిమానుల్ని అలరించాడు.  ముఖ్యంగా తెలుగులో కొన్ని ఫేమస్ డైలాగ్స్, సాంగ్స్ తో అదరగొట్టాడు.

తెలుగులో మహేష్ బాబు, అల్లు అర్జున్  సినిమాలోని పాటలకు, డైలాగ్స్ కి టిక్ టాక్ వీడియోస్ చేశాడు. ఆ తర్వాత బాలీవుడ్, తమిళ సినిమాల్లోని పాటలకి కూడా చేశాడు.టిక్‌టాక్ వీడియోల కారణంగా అతని పాపులారిటీ కూడా బాగా పెరిగింది. ఈ క్రమంలో కెప్టెన్ విరాట్ కోహ్లీని కూడా టిక్‌టాక్ వీడియో చేయాల్సిందిగా తొలుత సూచించిన వార్నర్.. ఆ తర్వాత సెటైర్లు కూడా పేల్చాడు. కానీ.. కోహ్లీ మాత్రం మౌనంగా ఉండిపోయాడు. 

https://www.photojoiner.net/image/oEurpvCr

అయితే.. వార్నర్‌ని ఆదర్శంగా తీసుకుని ఆస్ట్రేలియా మరో ఓపెనర్ అరోన్ ఫించ్ కొన్ని టిక్‌టాక్ వీడియోలు చేశాడు. ఇలా వారు చేసిన టిక్ టాక్ ఇప్పుడు ఇండియాలో బ్యాన్ చెయ్యడంతో సోషల్ మీడియా లో జోకులు వేస్తున్నారు.

 

https://www.photojoiner.net/image/fyb6BS8v


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle