newssting
BITING NEWS :
తెలంగాణ రాస్ట్రంలో అతి పెద్ద జాతర అయిన మేడారం తేదీలు ఖరారు ఫిబ్రవరి 7, 8 న భక్తులు తమ మొక్కులు చెల్లించుకోనున్నారు * ప్రపంచ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌ సెమీస్‌లో బజ్‌రంగ్‌ పూనియాకు నిరాశ వివాదాస్పదరీతిలో పరాజయం * చైనా ఓపెన్‌ క్వార్టర్‌ ఫైనల్లో సాయిప్రణీత్‌ సింధు సహా అంతా అవుట్‌ * కార్పొరేట్ పన్ను తగ్గింపు నిర్ణయం చరిత్రాత్మకం: మోదీ * స్టాక్‌మార్కెట్లో రికార్డు లాభాలు, సెన్సెక్స్‌ 1921, నిఫ్టీ 569 పాయింట్లు జంప్‌* మన్మోహన్ సింగ్ పాక్‌పై సైనిక చర్యకు ప్లాన్ వేశారు : బ్రిటన్ మాజీ ప్రధాని * ఇకపై మంత్రి హరీశ్‌రావుతో ఘర్షణ ఉండదన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి * సచివాలయ ఉద్యోగాల పేరిట భారీ స్కాం.. ప్రశ్నపత్రాల లీకేజీపై చంద్రబాబు ట్వీట్ * ప్రధానమంత్రిని తిట్టడం దేశద్రోహం కిందికి రాదు: ఢిల్లీ పోలీసులు. * రామమందిరంపై సుప్రీం కోర్టు తీర్పును విశ్వసిద్దాం: నాసిక్‌ సభలో ప్రధాని నరేంద్రమోదీ *

రాహుల్ కోసం ‘రాజీ’నామాల అస్త్రం

29-06-201929-06-2019 08:50:56 IST
Updated On 01-07-2019 11:52:24 ISTUpdated On 01-07-20192019-06-29T03:20:56.103Z29-06-2019 2019-06-29T03:20:39.705Z - 2019-07-01T06:22:24.891Z - 01-07-2019

రాహుల్ కోసం ‘రాజీ’నామాల అస్త్రం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
2019 ఎన్నికల్లో ఎన్నడూ లేని విధంగా కాంగ్రెస్ ఓటమి పాలయింది. దీంతో అధ్యక్షుడిగా ఉన్న రాహుల్ గాంధీ రాజీనామా చేసేందుకు సిద్ధపడ్డారు. అయితే అధ్యక్ష పదవికి రాజీనామాపై పట్టువీడని రాహుల్‌ గాంధీకి నచ్చజెప్పేందుకు ఆ పార్టీ నేతలు చివరి ప్రయత్నంగా తామే రాజీనామాలకు దిగుతున్నారు.

పీసీ చాకో, షీలా దీక్షిత్‌, కేసీ వేణుగోపాల్‌, అజ‌య్‌ మాకెన్‌, జేపీ అగర్వాల్‌, మహాబల్‌ మిశ్రా, అర్విందర్‌ లవ్లీ తదితరులు రాహుల్‌తో మాట్లాడారు. రాహుల్ ని మార్చేందుకు వివేక్ తంఖా పార్టీ లా, ఆర్టీఐ సెల్ చైర్మన్ పదవి నుంచి తప్పుకున్నారు. అయినా రాహుల్ పట్టువీడడం లేదు. 

దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు రాహుల్‌ గాంధీ కాంగ్రెస్‌ అధ్యక్షుడిగానే కొనసాగాలంటూ నిరసనలకు దిగారు. అందులో భాగంగా రాహుల్‌ నివాసం వరకు ర్యాలీ చేపట్టనున్నారు. వివిధ రాష్ట్రాలకు చెందిన దాదాపు 500 మంది యువజన కాంగ్రెస్‌ కార్యకర్తలు ఈ ర్యాలీలో పాల్గొంటున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా పీసీసీ నేతలు వస్తున్నారు. 

ఇదిలా ఉంటే పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసే విషయంలో రాహుల్‌ గాంధీ తన అభిప్రాయాన్ని మార్చుకునేందుకు ఒక్క శాతం అవకాశం కూడా లేదంటున్నారు ఆ పార్టీ సీనియర్‌ నేత వీరప్ప మొయిలీ. తొలిసారి రాహుల్‌ గాంధీ రాజీనామా అంశంపై మీడియాతో మాట్లాడడం విశేషం. రాజీనామా విషయంలో రాహుల్‌ గాంధీ వెనక్కి తగ్గేలా లేరన్నారు వీరప్ప మొయిలీ. రాహుల్‌ రాజీనామా అంశంలో సీడబ్ల్యూసీ ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. 

 

విమర్శలకు ఒక్క నిర్ణయంతో సమాధానం చెప్పిన విత్త మంత్రి

విమర్శలకు ఒక్క నిర్ణయంతో సమాధానం చెప్పిన విత్త మంత్రి

   15 hours ago


హస్తినను తాకిన అన్నదాత ఆగ్రహం..

హస్తినను తాకిన అన్నదాత ఆగ్రహం..

   18 hours ago


మా హనీమూన్ పాడుచేస్తారా.. చిక్కుల్లో థాయ్ ఎయిర్వేస్

మా హనీమూన్ పాడుచేస్తారా.. చిక్కుల్లో థాయ్ ఎయిర్వేస్

   20 hours ago


ట్రాఫిక్ ఫైన్ కట్టలేకపోతున్నారా.. ఇలా తప్పించుకోండి మరి.. ట్రాఫిక్ పోలీసు చిట్కా

ట్రాఫిక్ ఫైన్ కట్టలేకపోతున్నారా.. ఇలా తప్పించుకోండి మరి.. ట్రాఫిక్ పోలీసు చిట్కా

   21 hours ago


ట్రాఫిక్ జరిమానాలపై గడ్కరీ సమర్ధన...!

ట్రాఫిక్ జరిమానాలపై గడ్కరీ సమర్ధన...!

   20-09-2019


ఉల్లి ఘాటుతో ఉక్కిరి బిక్కిరి..!

ఉల్లి ఘాటుతో ఉక్కిరి బిక్కిరి..!

   20-09-2019


మోడీ హయాంలోనైనా మహిళా బిల్లుకు మోక్షం?

మోడీ హయాంలోనైనా మహిళా బిల్లుకు మోక్షం?

   20-09-2019


‘మహా’ ఎన్నికలు- బీజేపీ, శివసేన పొత్తుకు చిక్కులు

‘మహా’ ఎన్నికలు- బీజేపీ, శివసేన పొత్తుకు చిక్కులు

   19-09-2019


ఉరుములేని పిడుగులా..  జర్నలిస్టులపై ప్రగ్యా అనుచిత వ్యాఖ్యలు.!

ఉరుములేని పిడుగులా.. జర్నలిస్టులపై ప్రగ్యా అనుచిత వ్యాఖ్యలు.!

   19-09-2019


బ్యాలెట్ తో ఎన్నికల నిర్వహణ ఇక ముగిసిన శకం

బ్యాలెట్ తో ఎన్నికల నిర్వహణ ఇక ముగిసిన శకం

   19-09-2019


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle