newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

మోడీ, అమిత్ షాలు లేని కూట‌మికే సపోర్ట్

20-05-201920-05-2019 07:21:59 IST
2019-05-20T01:51:59.372Z20-05-2019 2019-05-20T01:51:56.456Z - - 14-05-2021

మోడీ, అమిత్ షాలు లేని కూట‌మికే సపోర్ట్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
 ఈ ఎన్నిక‌ల్లో ఈవీఎంల‌ ట్యాంప‌రింగ్ జ‌రిగితేనే న‌రేంద్ర మోడీ మ‌రోసారి ప్ర‌ధాని అవుతార‌ని ఆరోపించారు కేజ్రీవాల్. మ‌రో విష‌యం ఏంటంటే, మోడీ, అమిత్ షాలు లేని ఏ కూట‌మికి అయినా తాను మ‌ద్ద‌తు ఇస్తాన‌ని ప్ర‌క‌టించారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. ఢిల్లీ ప్ర‌యోజ‌నాల కోసమే తాను ఈ నిర్ణ‌యం తీసుకున్నాన‌ని చెప్పుకొచ్చారు. 

మొన్న‌టి దాకా ముస్లిం ఓట్లు మొత్తం త‌మవైపే ఉన్నాయంటూ ప్ర‌చారం చేసిన ఢిల్లీ ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్, ఇప్పుడు మాట మార్చేవారు. పోలింగ్ తేదీకి రెండు రోజుల ముందు ముస్లిం ఓట్ల‌న్నీ కాంగ్రెస్ పార్టీ వైపు మ‌ళ్లాయ‌నీ, ఈ ప‌రిణామాల‌ను ఎదుర్కోవ‌డంలో త‌మ పార్టీ విఫ‌లం అయింద‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. ముస్లింల ఓట్లు మారిన విష‌యాన్ని చాలా ఆల‌స్యంగా తాము గుర్తించామ‌నీ, దిద్దుబాటు చ‌ర్ల‌లు తీసుకునేలోపే త‌మ‌కు డ్యామేజ్ జ‌రిగింద‌న్నారు. 

ముస్లింల ఓట్లు కాంగ్రెస్ పార్టీ వైపు మ‌ళ్ల‌డం త‌మ అభ్య‌ర్థుల విజ‌యావ‌కాశాల మీద ప్ర‌భావం చూపిస్తుంద‌ని ఒప్పుకున్నారు కేజ్రీవాల్. అయితే ఈ సంద‌ర్భంగా ఆమ‌న మ‌రో మాట కూడా చెప్పారు. ఈ ఎన్నిక‌ల్లో ముస్లింల ఓట్లు కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నా, వ‌చ్చే ఏడాది జరిగే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ముస్లింల ఓట్ల కూడా త‌మ‌కే ప‌డ‌తాయ‌నీ, ఆమ్ ఆద్మీ పార్టీ మ‌రోసారి అధికారం దక్కించుకుంటుంద‌ని ధీమా వ్య‌క్తం చేశారు. 

తాను చేసిన అభివృద్ధి ప‌నులే త‌న‌ను మ‌రోసారి గెలిపిస్తాయ‌న్నారు. ఈ ఎన్నిక‌ల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పంజాబ్, ఢిల్లీల్లో డ‌బ్బులు బాగా పంచాయ‌నీ, ఈ విష‌యాన్ని తాము కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి ఫిర్యాదు చేసినా, ప‌ట్టించుకోలేద‌ని ఆరోపించారు కేజ్రీవాల్.

నెలాఖరుకల్లా కోవిడ్ బలహీనం !

నెలాఖరుకల్లా కోవిడ్ బలహీనం !

   3 hours ago


ఆగస్టు-డిసెంబరు మధ్య 200 కోట్ల కరోనా టీకాలు భారత్ లో ఉంటాయట..!

ఆగస్టు-డిసెంబరు మధ్య 200 కోట్ల కరోనా టీకాలు భారత్ లో ఉంటాయట..!

   11 hours ago


ఇక 12 - 16 వారాల ఎడం.. వ్యాక్సిన్ డోసుల మధ్య వ్యవధి పెంచిన కేంద్రం

ఇక 12 - 16 వారాల ఎడం.. వ్యాక్సిన్ డోసుల మధ్య వ్యవధి పెంచిన కేంద్రం

   11 hours ago


మేళాలు, సభల వల్లే  కోవిడ్ స్వైరవిహారం... ప్రపంచ ఆరోగ్య సంస్థ వ్యాఖ్య

మేళాలు, సభల వల్లే కోవిడ్ స్వైరవిహారం... ప్రపంచ ఆరోగ్య సంస్థ వ్యాఖ్య

   21 hours ago


కోవిడ్ కేకల మధ్య సెంట్రల్ విస్టా అవసరమా...? వెంటనే ఆపండి..?

కోవిడ్ కేకల మధ్య సెంట్రల్ విస్టా అవసరమా...? వెంటనే ఆపండి..?

   13-05-2021


మిగులు ఆక్సిజన్ ఉంది... ఎవరికైనా ఇవ్వండి  కేంద్రానికి ఢిల్లీ సర్కార్ లేఖ

మిగులు ఆక్సిజన్ ఉంది... ఎవరికైనా ఇవ్వండి కేంద్రానికి ఢిల్లీ సర్కార్ లేఖ

   13-05-2021


ముందే రానున్న నైరుతి రుతుపవనాలు.. అరేబియా సముద్రంలో తుపాను ఏర్పడే అవకాశం

ముందే రానున్న నైరుతి రుతుపవనాలు.. అరేబియా సముద్రంలో తుపాను ఏర్పడే అవకాశం

   13-05-2021


టెన్షన్ పెడుతున్న బ్లాక్ ఫంగస్

టెన్షన్ పెడుతున్న బ్లాక్ ఫంగస్

   13-05-2021


వ్యాక్సిన్ ఉత్పత్తికి స్థలాలిస్తాం... మోడీకి మమతా లేఖ

వ్యాక్సిన్ ఉత్పత్తికి స్థలాలిస్తాం... మోడీకి మమతా లేఖ

   13-05-2021


ఇంటింటి టీకాల్లో జాప్యం వద్దు ... ఇప్పటికే ఎందరి ప్రాణాలొ కోల్పోయాం: కేంద్రానికి  బొంబాయి హైకోర్టు  హితవు

ఇంటింటి టీకాల్లో జాప్యం వద్దు ... ఇప్పటికే ఎందరి ప్రాణాలొ కోల్పోయాం: కేంద్రానికి బొంబాయి హైకోర్టు హితవు

   12-05-2021


ఇంకా


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle