newssting
BITING NEWS :
తెలంగాణ రాస్ట్రంలో అతి పెద్ద జాతర అయిన మేడారం తేదీలు ఖరారు ఫిబ్రవరి 7, 8 న భక్తులు తమ మొక్కులు చెల్లించుకోనున్నారు * ప్రపంచ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌ సెమీస్‌లో బజ్‌రంగ్‌ పూనియాకు నిరాశ వివాదాస్పదరీతిలో పరాజయం * చైనా ఓపెన్‌ క్వార్టర్‌ ఫైనల్లో సాయిప్రణీత్‌ సింధు సహా అంతా అవుట్‌ * కార్పొరేట్ పన్ను తగ్గింపు నిర్ణయం చరిత్రాత్మకం: మోదీ * స్టాక్‌మార్కెట్లో రికార్డు లాభాలు, సెన్సెక్స్‌ 1921, నిఫ్టీ 569 పాయింట్లు జంప్‌* మన్మోహన్ సింగ్ పాక్‌పై సైనిక చర్యకు ప్లాన్ వేశారు : బ్రిటన్ మాజీ ప్రధాని * ఇకపై మంత్రి హరీశ్‌రావుతో ఘర్షణ ఉండదన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి * సచివాలయ ఉద్యోగాల పేరిట భారీ స్కాం.. ప్రశ్నపత్రాల లీకేజీపై చంద్రబాబు ట్వీట్ * ప్రధానమంత్రిని తిట్టడం దేశద్రోహం కిందికి రాదు: ఢిల్లీ పోలీసులు. * రామమందిరంపై సుప్రీం కోర్టు తీర్పును విశ్వసిద్దాం: నాసిక్‌ సభలో ప్రధాని నరేంద్రమోదీ *

మోడీని ఇంప్రెస్ చేసిన ఈ ‘స్పెషల్ ఫ్రెండ్’ ఎవరు?

23-07-201923-07-2019 16:24:37 IST
Updated On 24-07-2019 11:38:19 ISTUpdated On 24-07-20192019-07-23T10:54:37.160Z23-07-2019 2019-07-23T10:54:35.005Z - 2019-07-24T06:08:19.651Z - 24-07-2019

మోడీని ఇంప్రెస్ చేసిన ఈ ‘స్పెషల్ ఫ్రెండ్’ ఎవరు?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ప్రధాని నరేంద్ర మోడీ సోషల్ మీడియాలో చాలా ఫ్యామస్. ఆయన ఏ ఫోటో పోస్ట్ పెట్టినా, కామెంట్ చేసినా దానికి ఎక్కడా లేని ప్రాధాన్యత లభిస్తుంది. తాజాగా ప్రధాని స్పెషల్ ఫ్రెండ్ అంటూ ఓ  ఫోటో తన ఇన్ స్టా గ్రాం ఖాతాలో పోస్ట్ చేశారు. ఆ ఫోటోలో ఉన్నది ఏ దేశ అధ్యక్షుడో, ప్రధానమంత్రి కానేకాదు. అది ఓ చైల్డ్ ఫోటో. ఈ పాపాయితో మోడీ సరదాగా గడిపారు.

Image

సోషల్ మీడియాలో ఈ ఫోటో చాలా ఫ్యామస్ అయిపోయింది. ఈ ఫోటోకి వేలాది లైక్ లు, కామెంట్లు పడుతున్నాయి. ఇంతకీ ఈ ఫోటోలో ఉన్న చిన్నారి ఎవరనేది? చర్చనీయాంశం మారింది.

కొంతమంది నెటిజన్లు ఈ ఫోటోలో ఉన్నది అమిత్ షా మనవడో, మనవరాలో అని కామెంట్లు చేశారు. మరికొందరు మీరే చెప్పాలంటూ ప్రధానిని అడిగారు. ఇంకొందరైతే ఈ లక్కీ స్పెషల్ ఫ్రెండ్ రోహిత్ శర్మ  కూతురు అని అంటున్నారు. కానీ అది కానే కాదని తేలిపోయింది. ఈ బుడ్డోడు బీజేపీ నేత, ఎంపీ సత్యనారాయణ జతియా మనవడు అని తేలింది. 

అయితే, నిజానికి ఈ చిన్నారి ఎవరనేది ఎవరికీ తెలీడం లేదు. ‘‘ఈ స్పెషల్ ఫ్రెండ్ నన్ను కలవడానికి పార్లమెంటుకి వచ్చింది’’ అంటూ ఇన్ స్టాగ్రాం ఖాతాలో పోస్ట్ చేశారు. దేశవ్యాప్తంగా ఈ చిన్నారి గురించే చర్చ జరుగుతోంది. 

విమర్శలకు ఒక్క నిర్ణయంతో సమాధానం చెప్పిన విత్త మంత్రి

విమర్శలకు ఒక్క నిర్ణయంతో సమాధానం చెప్పిన విత్త మంత్రి

   15 hours ago


హస్తినను తాకిన అన్నదాత ఆగ్రహం..

హస్తినను తాకిన అన్నదాత ఆగ్రహం..

   18 hours ago


మా హనీమూన్ పాడుచేస్తారా.. చిక్కుల్లో థాయ్ ఎయిర్వేస్

మా హనీమూన్ పాడుచేస్తారా.. చిక్కుల్లో థాయ్ ఎయిర్వేస్

   20 hours ago


ట్రాఫిక్ ఫైన్ కట్టలేకపోతున్నారా.. ఇలా తప్పించుకోండి మరి.. ట్రాఫిక్ పోలీసు చిట్కా

ట్రాఫిక్ ఫైన్ కట్టలేకపోతున్నారా.. ఇలా తప్పించుకోండి మరి.. ట్రాఫిక్ పోలీసు చిట్కా

   21 hours ago


ట్రాఫిక్ జరిమానాలపై గడ్కరీ సమర్ధన...!

ట్రాఫిక్ జరిమానాలపై గడ్కరీ సమర్ధన...!

   20-09-2019


ఉల్లి ఘాటుతో ఉక్కిరి బిక్కిరి..!

ఉల్లి ఘాటుతో ఉక్కిరి బిక్కిరి..!

   20-09-2019


మోడీ హయాంలోనైనా మహిళా బిల్లుకు మోక్షం?

మోడీ హయాంలోనైనా మహిళా బిల్లుకు మోక్షం?

   20-09-2019


‘మహా’ ఎన్నికలు- బీజేపీ, శివసేన పొత్తుకు చిక్కులు

‘మహా’ ఎన్నికలు- బీజేపీ, శివసేన పొత్తుకు చిక్కులు

   19-09-2019


ఉరుములేని పిడుగులా..  జర్నలిస్టులపై ప్రగ్యా అనుచిత వ్యాఖ్యలు.!

ఉరుములేని పిడుగులా.. జర్నలిస్టులపై ప్రగ్యా అనుచిత వ్యాఖ్యలు.!

   19-09-2019


బ్యాలెట్ తో ఎన్నికల నిర్వహణ ఇక ముగిసిన శకం

బ్యాలెట్ తో ఎన్నికల నిర్వహణ ఇక ముగిసిన శకం

   19-09-2019


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle