newssting
BITING NEWS :
*కర్ణాటక: ఉప ఎన్నికల ఫలితాల్లో దూసుకెళ్తున్న బీజేపీ.. 12 స్థానాల్లో బీజేపీ, కాంగ్రెస్ 2, ఇతరులు 1 స్థానంలో ఆధిక్యం*షాద్‌నగర్ ఎన్ కౌంటర్‌పై సిట్*పోలీసులకు సవాల్ గా మారిన తల్లికూతుళ్ళ హత్యకేసు... హత్య జరిగి ఐదురోజులైనా ఇంకా వీడని మిస్టరీ*దిశ కేసులో తల్లిదండ్రులను విచారించిన జాతీయ మానవహక్కుల సంఘం బృందం*ఇవాళ పార్లమెంటు ముందుకు జాతీయ పౌరసత్వ సవరణ బిల్లు *మహబూబ్ నగర్ మెడికల్ కాలేజీలో దిశ నిందితుల మృతదేహాలు... నిందితుల కుటుంబసభ్యుల స్టేట్మెంట్ ను రికార్ట్ చేసిన ఎన్.హెచ్.ఆర్. సి*తిరుపతిలో రికార్డు స్థాయిలో ఉల్లి అమ్మకాలు.. 4 గంటల్లో 5 టన్నుల ఉల్లి అమ్మకం*జనసేన కార్యకర్తలపై పవన్ అసహనం.. మీ క్రమశిక్షణా లోపం వల్లే పార్టీ ఓడిపోయిందన్న పవన్ *తిరుపతిలో రెచ్చిపోయిన కామాంధులు.. ముళ్ళపూడిలో బాలికపై ఇద్దరు యువకుల అత్యాచారం *తిరుమల: బూందిపోటులో అగ్నిప్రమాదం.. ఆవిరిగా మారిన నెయ్యి వల్లే ప్రమాదం జరిగిందంటున్న పోటు కార్మికులు *ఇవాళ్టి నుంచే ఏపీ అసెంబ్లీ సమావేశాలు *తూ.గో: వెలగతోడులో వరి రైతులతో మాట్లాడిన జనసేన అధినేత పవన్ కల్యాణ్... వరి రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్న పవన్*చటాన్‌పల్లి ఎన్‌కౌంటర్‌పై పోలీసుల విచారణ ప్రారంభం.. ఎన్‌కౌంటర్‌పై ఇప్పటికే కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణాధికారిగా రాచకొండ ఎస్వోటీ సురేందర్‌రెడ్డి నియామకం

బెంగాల్ దీదీ టక్కర్- సుప్రీం ఫికర్

05-02-201905-02-2019 12:48:25 IST
2019-02-05T07:18:25.471Z05-02-2019 2019-02-05T07:17:11.085Z - - 10-12-2019

బెంగాల్ దీదీ టక్కర్- సుప్రీం ఫికర్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా సిబిఐని ఉసిగొల్పుతోందని ధర్నాకు దిగి దేశవ్యాప్తంగా చర్చ లేవదీసిన బెంగాల్ దీదీ, మమతా బెనర్జీకి సుప్రీం కోర్టులో  వ్యతిరేకత ఎదురైంది. శారద చిట్ ఫండ్ కేసులో పోలీస్ కమీషనర్ రాజీవ్ కుమార్ సిబిఐ ముందు కావాల్సిందేనంటూ సుప్రీమ్ కోర్టు స్పష్టం చేయడం హాట్ టాపిక్ అయింది. అయితే ఆయన్ని అరెస్టు చేయకూడదంటూ సీబీఐని ఆదేశించింది.  అంతే  కాకుండా రాజీవ్ కుమార్ బెంగాల్ రాష్ట్రంలో కాకుండా మరోచోట హాజరు కావాలని చెప్పింది. 

ఇది మమతకు ఎదురు దెబ్బే  ! ఆదివారం నాటి పరిణామాల నేపథ్యంలో తీవ్రమైన రాజకీయ పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే! దీదీ వర్సెస్ మోడీ అంటూ విపక్షాలన్నీ మమతకు మద్దతు పలుకుతున్న వేళ సుప్రీం ఆజ్ఞలు ఆమెకు అసంతృప్తిని కలిగించేవే..అయితే ఆమె మాత్రం సుప్రీమ్ కోర్టు తీర్పును ఆహ్వానిస్తున్నామని, కమిషనర్ని అరెస్ట్ చేయకూడదని స్పష్టంగా చెప్పిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. మరోవైపు బెంగాల్ పరిణామాలు ఉత్కంఠభరితంగా మారాయి. ఆ రాష్ట్రంలో కేంద్రం అత్యవసర పరిస్థితి ప్రకటించబోతోందంటూ ప్రచారం సాగుతోంది. సోమవారం నాడు కేంద్ర హోమ్ మంత్రి రాజ్ నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు, బీజేపీ శ్రేణుల ధోరణి అదేవిధంగా కొనసాగుతోందంటూ విపక్ష పార్టీలు విమర్శిస్తున్నాయి. అయితే శారద చిట్‌ఫండ్ వ్యవహారంతో బాటు ఇతర విషయాల్లో బెంగాల్ పోలీసులు సాక్ష్యాల్ని నాశనం చేసారంటూ సీబీఐ వాదిస్తోంది. దీనికితోడు చిట్‌ఫండ్ బాధితులు కూడా సిబిఐ వాదనను సమర్ధించడం గమనార్హం.

చిలీ మిలటరీ విమానం మిస్సింగ్.. అసలేం జరిగింది?

చిలీ మిలటరీ విమానం మిస్సింగ్.. అసలేం జరిగింది?

   8 hours ago


ఉద్యోగుల చేతికి మరింత జీతం.. ప్రభుత్వ ట్రిక్కుతో ఇది సాధ్యమే

ఉద్యోగుల చేతికి మరింత జీతం.. ప్రభుత్వ ట్రిక్కుతో ఇది సాధ్యమే

   11 hours ago


పెళ్ళిలో సర్ ప్రైజ్ గిఫ్ట్ లు.. చూస్తే అవాక్కవ్వాల్సిందే!

పెళ్ళిలో సర్ ప్రైజ్ గిఫ్ట్ లు.. చూస్తే అవాక్కవ్వాల్సిందే!

   12 hours ago


చేతులు కాలాక ఆకులు.. ఉన్నావ్ కేసులో పోలీసులపై వేటు

చేతులు కాలాక ఆకులు.. ఉన్నావ్ కేసులో పోలీసులపై వేటు

   09-12-2019


విశ్వసుందరిగా దక్షిణాఫ్రికా జోజిబినీ టూంజీ: సమాధానంతో ప్రాంగణం చిత్తు

విశ్వసుందరిగా దక్షిణాఫ్రికా జోజిబినీ టూంజీ: సమాధానంతో ప్రాంగణం చిత్తు

   09-12-2019


నిర్భయ హంతకుల ఉరి శిక్షకు ముహూర్తం రెడీ

నిర్భయ హంతకుల ఉరి శిక్షకు ముహూర్తం రెడీ

   09-12-2019


అవివాహితులు ఒకేగదిలో ఉండొచ్చు.. మద్రాస్ హైకోర్ట్

అవివాహితులు ఒకేగదిలో ఉండొచ్చు.. మద్రాస్ హైకోర్ట్

   08-12-2019


న్యాయం ప్రతీకారబాటలో నడవద్దు.. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్

న్యాయం ప్రతీకారబాటలో నడవద్దు.. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్

   08-12-2019


ఢిల్లీలో అగ్నిప్రమాదం.. 43 మంది మృతి

ఢిల్లీలో అగ్నిప్రమాదం.. 43 మంది మృతి

   08-12-2019


ఉన్నావ్ బాధిత కుటుంబానికి రూ. 25 లక్షల పరిహారం.. ససేమిరా అన్న తండ్రి

ఉన్నావ్ బాధిత కుటుంబానికి రూ. 25 లక్షల పరిహారం.. ససేమిరా అన్న తండ్రి

   08-12-2019


ఇంకా

Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle