newssting
BITING NEWS :
*కర్ణాటక: ఉప ఎన్నికల ఫలితాల్లో దూసుకెళ్తున్న బీజేపీ.. 12 స్థానాల్లో బీజేపీ, కాంగ్రెస్ 2, ఇతరులు 1 స్థానంలో ఆధిక్యం*షాద్‌నగర్ ఎన్ కౌంటర్‌పై సిట్*పోలీసులకు సవాల్ గా మారిన తల్లికూతుళ్ళ హత్యకేసు... హత్య జరిగి ఐదురోజులైనా ఇంకా వీడని మిస్టరీ*దిశ కేసులో తల్లిదండ్రులను విచారించిన జాతీయ మానవహక్కుల సంఘం బృందం*ఇవాళ పార్లమెంటు ముందుకు జాతీయ పౌరసత్వ సవరణ బిల్లు *మహబూబ్ నగర్ మెడికల్ కాలేజీలో దిశ నిందితుల మృతదేహాలు... నిందితుల కుటుంబసభ్యుల స్టేట్మెంట్ ను రికార్ట్ చేసిన ఎన్.హెచ్.ఆర్. సి*తిరుపతిలో రికార్డు స్థాయిలో ఉల్లి అమ్మకాలు.. 4 గంటల్లో 5 టన్నుల ఉల్లి అమ్మకం*జనసేన కార్యకర్తలపై పవన్ అసహనం.. మీ క్రమశిక్షణా లోపం వల్లే పార్టీ ఓడిపోయిందన్న పవన్ *తిరుపతిలో రెచ్చిపోయిన కామాంధులు.. ముళ్ళపూడిలో బాలికపై ఇద్దరు యువకుల అత్యాచారం *తిరుమల: బూందిపోటులో అగ్నిప్రమాదం.. ఆవిరిగా మారిన నెయ్యి వల్లే ప్రమాదం జరిగిందంటున్న పోటు కార్మికులు *ఇవాళ్టి నుంచే ఏపీ అసెంబ్లీ సమావేశాలు *తూ.గో: వెలగతోడులో వరి రైతులతో మాట్లాడిన జనసేన అధినేత పవన్ కల్యాణ్... వరి రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్న పవన్*చటాన్‌పల్లి ఎన్‌కౌంటర్‌పై పోలీసుల విచారణ ప్రారంభం.. ఎన్‌కౌంటర్‌పై ఇప్పటికే కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణాధికారిగా రాచకొండ ఎస్వోటీ సురేందర్‌రెడ్డి నియామకం

పాక్‌ మిలటరీ ఆస్పత్రిలో పేలుడు.. మసూద్ అజర్ గాయపడ్డాడా?

24-06-201924-06-2019 13:26:19 IST
Updated On 24-06-2019 13:30:26 ISTUpdated On 24-06-20192019-06-24T07:56:19.805Z24-06-2019 2019-06-24T07:56:17.919Z - 2019-06-24T08:00:26.838Z - 24-06-2019

పాక్‌ మిలటరీ ఆస్పత్రిలో పేలుడు.. మసూద్ అజర్ గాయపడ్డాడా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
పాకిస్థాన్ రావల్పిండిలోని మిలిటరీ హాస్పిటల్‌లో భారీ పేలుడు సంభవించింది. ఈ సంఘటనలో 10 మంది తీవ్రంగా గాయపడ్డట్టు తెలుస్తోంది. గాయపడ్డవారిలో  జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజర్ కూడా ఉన్నాడని అంటున్నారు. దీనికి సంబంధించి రావల్పిండికి చెందిన మానవ హక్కుల కార్యకర్త అహ్‌సాన్ ఉల్లా మియాఖలీ ఓ వీడియోను ట్వీట్ చేయడం కలకలం రేపుతోంది. ప్రస్తుతం ఆ వీడియోలు వైరల్ అవుతున్నాయి. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న అజర్ ప్రస్తుతం మిలిటరీ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నాడు. 

ఈ పేలుడు జరిగిన సమయంలో ఆయనతో పాటు మరో 10 మంది అక్కడే ఉన్నారు. గాయపడ్డవారిని ఎమర్జెన్సీ వార్డుకు తరలించి ట్రీట్‌మెంట్ ఇస్తున్నట్లు అహ్‌సాన్ చెప్పారు. పేలుడు జరిగిన ప్రాంతానికి వెళ్లేందుకు మీడియాకు అనుమతి ఇవ్వలేదు. హాస్పిటల్‌లో జరిగింది ప్రమాదం కాదని కొంతమంది అంటుంటే.. మరికొందరు ఇది పక్కా ప్లాన్‌తో జరిగిన దాడి అంటున్నారు మరికొందరు. 

జైషే మహ్మద్‌ చీఫ్‌ మసూద్‌ అజహర్‌ మృతిచెందినట్లు గతంలో వార్తలు వచ్చాయి. కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ పాకిస్థాన్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన మరణించాడు పలు మీడియా సంస్థలు కథనాల్లో పేర్కొన్నాయి. మసూద్ అజహర్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ ఇంట్లోనే ఉంటున్నాడని.. కాలు కూడా బయట పెట్టే స్థితిలో లేరని పాక్‌ విదేశాంగ మంత్రి ప్రకటించారు.  మసూద్‌ అజహర్‌కు ఏమీ కాలేదని, మిలటరీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని తర్వాత జైషే మహ్మద్ వర్గాలు పేర్కొన్న సంగతి తెలిసిందే. తాజాగా ఆ ఆస్పత్రిలో పేలుడు జరగడం చర్చనీయాంశంగా మారింది. 

చిలీ మిలటరీ విమానం మిస్సింగ్.. అసలేం జరిగింది?

చిలీ మిలటరీ విమానం మిస్సింగ్.. అసలేం జరిగింది?

   10 hours ago


ఉద్యోగుల చేతికి మరింత జీతం.. ప్రభుత్వ ట్రిక్కుతో ఇది సాధ్యమే

ఉద్యోగుల చేతికి మరింత జీతం.. ప్రభుత్వ ట్రిక్కుతో ఇది సాధ్యమే

   13 hours ago


పెళ్ళిలో సర్ ప్రైజ్ గిఫ్ట్ లు.. చూస్తే అవాక్కవ్వాల్సిందే!

పెళ్ళిలో సర్ ప్రైజ్ గిఫ్ట్ లు.. చూస్తే అవాక్కవ్వాల్సిందే!

   13 hours ago


చేతులు కాలాక ఆకులు.. ఉన్నావ్ కేసులో పోలీసులపై వేటు

చేతులు కాలాక ఆకులు.. ఉన్నావ్ కేసులో పోలీసులపై వేటు

   09-12-2019


విశ్వసుందరిగా దక్షిణాఫ్రికా జోజిబినీ టూంజీ: సమాధానంతో ప్రాంగణం చిత్తు

విశ్వసుందరిగా దక్షిణాఫ్రికా జోజిబినీ టూంజీ: సమాధానంతో ప్రాంగణం చిత్తు

   09-12-2019


నిర్భయ హంతకుల ఉరి శిక్షకు ముహూర్తం రెడీ

నిర్భయ హంతకుల ఉరి శిక్షకు ముహూర్తం రెడీ

   09-12-2019


అవివాహితులు ఒకేగదిలో ఉండొచ్చు.. మద్రాస్ హైకోర్ట్

అవివాహితులు ఒకేగదిలో ఉండొచ్చు.. మద్రాస్ హైకోర్ట్

   08-12-2019


న్యాయం ప్రతీకారబాటలో నడవద్దు.. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్

న్యాయం ప్రతీకారబాటలో నడవద్దు.. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్

   08-12-2019


ఢిల్లీలో అగ్నిప్రమాదం.. 43 మంది మృతి

ఢిల్లీలో అగ్నిప్రమాదం.. 43 మంది మృతి

   08-12-2019


ఉన్నావ్ బాధిత కుటుంబానికి రూ. 25 లక్షల పరిహారం.. ససేమిరా అన్న తండ్రి

ఉన్నావ్ బాధిత కుటుంబానికి రూ. 25 లక్షల పరిహారం.. ససేమిరా అన్న తండ్రి

   08-12-2019


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle