newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఏవియేషన్ స్కాం.. చిద్దూకి చిక్కులు తప్పవా.. ?

20-08-201920-08-2019 07:56:07 IST
2019-08-20T02:26:07.021Z20-08-2019 2019-08-20T02:23:53.163Z - - 14-05-2021

ఏవియేషన్ స్కాం.. చిద్దూకి చిక్కులు తప్పవా.. ?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మాజీ ఆర్థికమంత్రి చిదంబరానికి చిక్కులు తప్పేలా లేవు. ఈమేరకు చిదంబ‌రానికి నోటీసులు జారీ చేసింది ఎన్‌ఫోర్స్‌మెంట్ డైర‌క్టరేట్‌. యూపీఏ ప్రభుత్వ హయాంలో ఎయిర్ ఇండియాకు సంబంధించిన విమానాల ఒప్పందంలో అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగాయని.. అప్పట్లో మంత్రిగా ఉన్న చిదంబ‌రంపై ఆరోప‌ణ‌లు వ‌చ్చిన సంగతి తెలిసిందే. ఈ ఆ కేసును విచారిస్తున్న ద‌ర్యాప్తు సంస్థ సోమవారానికి నోటీసులు జారీ చేయడం హాట్ టాపిక్ అవుతోంది.

ఈ కేసులో భాగంగా బోయింగ్, ఎయిర్‌బస్ నుండి 111 విమానాలను 70వేల కోట్ల రూపాయలకు కొన్నారు. దీంట్లో లాభదాయకమైన రూట్లు, ప్రైవేటు విమానయాన సంస్థలకు షెడ్యూల్ ఇవ్వడం, విదేశీ పెట్టుబడులతో శిక్ష0ణా సంస్థలను ప్రారంభించడం వంటి వాటిలో అవకతవకలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి.

ఈ కేసులో పౌరవిమానయాన శాఖ మాజీ మంత్రి ప్రఫుల్ పటేల్‌ను కూడా గత వారమే సీబీఐ విచారించింది. 2004 - 2011 మధ్య పౌర విమానయాన మంత్రిగా పటేల్.. తల్వార్‌పై చార్జిషీట్ దాఖలు చేసిన ఈడీ.. దాంట్లో పటేల్ పేరును కూడా పేర్కొంది. ఈడీ నోటీసులపై వివరణ ఇచ్చేందుకు చిదంబరం ఏం చేస్తారో చూడాలి. మరోవైపు చిదంబరం కొడుకు కార్తీ చిదంబరం కూడా ఐఎన్ఎక్స్ మీడియా కేసులో విచారణ ఎదుర్కొంటున్నారు.

నెలాఖరుకల్లా కోవిడ్ బలహీనం !

నెలాఖరుకల్లా కోవిడ్ బలహీనం !

   3 hours ago

ఆగస్టు-డిసెంబరు మధ్య 200 కోట్ల కరోనా టీకాలు భారత్ లో ఉంటాయట..!

ఆగస్టు-డిసెంబరు మధ్య 200 కోట్ల కరోనా టీకాలు భారత్ లో ఉంటాయట..!

   11 hours ago

ఇక 12 - 16 వారాల ఎడం.. వ్యాక్సిన్ డోసుల మధ్య వ్యవధి పెంచిన కేంద్రం

ఇక 12 - 16 వారాల ఎడం.. వ్యాక్సిన్ డోసుల మధ్య వ్యవధి పెంచిన కేంద్రం

   11 hours ago

మేళాలు, సభల వల్లే  కోవిడ్ స్వైరవిహారం... ప్రపంచ ఆరోగ్య సంస్థ వ్యాఖ్య

మేళాలు, సభల వల్లే కోవిడ్ స్వైరవిహారం... ప్రపంచ ఆరోగ్య సంస్థ వ్యాఖ్య

   21 hours ago

కోవిడ్ కేకల మధ్య సెంట్రల్ విస్టా అవసరమా...? వెంటనే ఆపండి..?

కోవిడ్ కేకల మధ్య సెంట్రల్ విస్టా అవసరమా...? వెంటనే ఆపండి..?

   13-05-2021

మిగులు ఆక్సిజన్ ఉంది... ఎవరికైనా ఇవ్వండి  కేంద్రానికి ఢిల్లీ సర్కార్ లేఖ

మిగులు ఆక్సిజన్ ఉంది... ఎవరికైనా ఇవ్వండి కేంద్రానికి ఢిల్లీ సర్కార్ లేఖ

   13-05-2021

ముందే రానున్న నైరుతి రుతుపవనాలు.. అరేబియా సముద్రంలో తుపాను ఏర్పడే అవకాశం

ముందే రానున్న నైరుతి రుతుపవనాలు.. అరేబియా సముద్రంలో తుపాను ఏర్పడే అవకాశం

   13-05-2021

టెన్షన్ పెడుతున్న బ్లాక్ ఫంగస్

టెన్షన్ పెడుతున్న బ్లాక్ ఫంగస్

   13-05-2021

వ్యాక్సిన్ ఉత్పత్తికి స్థలాలిస్తాం... మోడీకి మమతా లేఖ

వ్యాక్సిన్ ఉత్పత్తికి స్థలాలిస్తాం... మోడీకి మమతా లేఖ

   13-05-2021

ఇంటింటి టీకాల్లో జాప్యం వద్దు ... ఇప్పటికే ఎందరి ప్రాణాలొ కోల్పోయాం: కేంద్రానికి  బొంబాయి హైకోర్టు  హితవు

ఇంటింటి టీకాల్లో జాప్యం వద్దు ... ఇప్పటికే ఎందరి ప్రాణాలొ కోల్పోయాం: కేంద్రానికి బొంబాయి హైకోర్టు హితవు

   12-05-2021

ఇంకా

G. Sathyanarayana Raju

గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle