newssting
BITING NEWS :
*ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ కేసులు 65.31 లక్షలు... ఇప్పటి వరకు 3.86 లక్షల మంది మృతి*విశాఖ...డా.సుధాకర్ కేసు దర్యాప్తులో అనూహ్య మార్పులు.సుధాకర్ కు వైద్యం అందిస్తున్న డాక్టర్ మళ్ళీ మార్పు. డా.మాధవి లత స్థానంలో డా.సుబ్రహ్మణ్యం * గ్రేటర్ హైద్రాబాద్ లో కరోనా పంజా.వారం రోజుల వ్యవధి లోనే కొత్తగా 500పైగా కరోనా కేసులు *ఎల్ జీ పాలిమర్స్‌లో ప్రమాదంపై నేడు హైపవర్‌ కమిటీ విచారణ *నేడు జలసౌధలో కృష్ణా బోర్డు భేటీ*వైఎస్సార్‌ వాహనమిత్ర ఆర్థిక సాయం విడుదల .. లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్న సీఎం వైఎస్‌ జగన్‌ * సమగ్ర భూసర్వేను చేపట్టాలని సీఎం జగన్ ఆదేశం *తిరుమల: ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు శ్రీవారి వార్షిక జేష్టాభిషేకం ఉత్సవాలు, ఏకాంతంగానే ఉత్సవాల నిర్వహణ.. ఇవాళ ఉత్సవ మూర్తులకు వజ్రకవచ ధారణ* తెలంగాణలో కొత్తగా 129 కొత్త కేసులు. మొత్తం 3020కి చేరిన పాజిటివ్ కేసులు.. మరో ఏడుగురు మృతి *ఈనెల 8 నుంచి హైదరాబాద్ లో ఆర్టీసీ సర్వీసులు? 78 రోజులుగా హైదరాబాద్ లో ఆర్టీసీ సర్వీసులు బంద్. అధికారులతో మంత్రి పువ్వాడ అజయ్ సమావేశం. అంతరాష్ట్ర బస్ సర్వీసులపై చర్చబెజవాడ గ్యాంగ్ వార్ పై ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ సీరియస్. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటాం. ఈ గ్యాంగ్ వార్ లో ఎంత వారున్నా వదిలే ప్రసక్తే లేదు - ఏపీ డీజీపీ

క్రీడాప్రముఖుల వితరణ. సచిన్ 50లక్షల విరాళం

27-03-202027-03-2020 14:42:12 IST
2020-03-27T09:12:12.830Z27-03-2020 2020-03-27T09:10:13.319Z - - 04-06-2020

క్రీడాప్రముఖుల వితరణ. సచిన్ 50లక్షల విరాళం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కంటిమీద కునుకు కరువవుతోంది. కరోనా వైరస్ తో అంతా ఇళ్ళకే పరిమితం అయ్యారు. లాక్ డౌన్ నేపథ్యంలో క్రికెటర్లు, ఇతర క్రీడాకారులు తమవంతు సాయం అందిస్తున్నారు. .ఈ నేపథ్యంలోనే కరోనాపై పోరాటానికి తాజాగా బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు తెలుగు రాష్ట్రాలకు రూ.5 లక్షల చొప్పున విరాళం ప్రకటించింది. "కొవిడ్-19పై సమరంలో తలమునకలై ఉన్న తెలుగు రాష్ట్రాలకు చేయూతగా నిలుద్దామని నిర్ణయించుకున్నాను. అందుకే తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్, ఆంధ్రప్రదేశ్ సీఎం రిలీఫ్ పండ్ కు విరాళం ప్రకటిస్తున్నా" అంటూ సింధు ట్విట్టర్ లో వెల్లడించింది. 

కరోనాపై గెలిచేందుకు జనమంతా లాక్ డౌన్ లోనే పాల్గొనాలని, జాగ్రత్తలు తీసుకోవాలని సింధు కోరింది. ఇర్ఫాన్ పఠాన్ కూడా వేలాది మాస్క్ లు విరాళంగా అందించారు.  కరోనా నివారణకు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ భారీ విరాళాన్ని ప్రకటించారు. ప్రధాని నరేంద్రమోదీ సహాయనిధికి రూ.25 లక్షలు.. మహారాష్ట్ర సీఎం సహాయనిధికి రూ. 25 లక్షలు వెరిసి మొత్తంగా రూ. 50 లక్షల విరాళం ఇస్తున్నట్టు సచిన్ ప్రకటించారు. దయచేసి బయటకు వెళ్లవద్దని, ప్రభుత్వానికి సహకరించాలన్నారు.

మరోవైపు మాజీ క్రికెటర్ లక్ష్మీ రతన్ శుక్లా కూడా తన మూడు నెలల జీతంతో పాటు బీసీసీఐ పింఛన్‌ను విరాళంగా ప్రకటించారు. అటు సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ కూడా రూ. 21 లక్షల మొత్తాన్ని ప్రధాని సహాయనిధికి, అలాగే గుజరాత్ సీఎం సహాయనిధికి రూ. 21 లక్షలు అందజేసింది. కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తున్న వేళ ఇటు సినిమా ప్రముఖులు, క్రీడాకారులు కూడా తమవంతు బాధ్యతగా  విరాళాలు అందించడం అభినందనీయం.

క్రికెటర్ షమీని టెన్షన్ పెడుతున్న భార్య ..బోల్డ్ పిక్‌తో రచ్చరచ్చ

క్రికెటర్ షమీని టెన్షన్ పెడుతున్న భార్య ..బోల్డ్ పిక్‌తో రచ్చరచ్చ

   an hour ago


కోహ్లీ అంటే చాలా గౌరవం.. కానీ భయపడను.. పాక్‌ యువపేసర్‌ షా

కోహ్లీ అంటే చాలా గౌరవం.. కానీ భయపడను.. పాక్‌ యువపేసర్‌ షా

   03-06-2020


జాత్యహంకారంపై ఫార్ములా వన్ ప్రపంచ ఛాంపియన్ ధ్వజం.. హోరెత్తిన క్రీడాప్రపంచం

జాత్యహంకారంపై ఫార్ములా వన్ ప్రపంచ ఛాంపియన్ ధ్వజం.. హోరెత్తిన క్రీడాప్రపంచం

   02-06-2020


‘ఖేల్‌రత్న’కు రోహిత్‌ శర్మ పేరు సిఫారసు చేసిన బీసీసీఐ

‘ఖేల్‌రత్న’కు రోహిత్‌ శర్మ పేరు సిఫారసు చేసిన బీసీసీఐ

   31-05-2020


స్టేడియంలో ప్రేక్షకులు లేకుండా ఐపీఎల్?

స్టేడియంలో ప్రేక్షకులు లేకుండా ఐపీఎల్?

   31-05-2020


అది విషాదాన్ని దాచుకున్న నవ్వు.. ప్రపంచ కప్ ఫైనల్ ఓటమిపై సంగక్కర వివరణ

అది విషాదాన్ని దాచుకున్న నవ్వు.. ప్రపంచ కప్ ఫైనల్ ఓటమిపై సంగక్కర వివరణ

   30-05-2020


ఎప్పుడు రిటైర్ అవ్వాలో ధోనీకి బాగా తెలుసు.. కిర్‌స్టన్ సపోర్ట్

ఎప్పుడు రిటైర్ అవ్వాలో ధోనీకి బాగా తెలుసు.. కిర్‌స్టన్ సపోర్ట్

   29-05-2020


ధోనీ సింగిల్స్ తీస్తే భారత్ ఎలా గెలుస్తుంది.. బెన్ స్టోక్స్

ధోనీ సింగిల్స్ తీస్తే భారత్ ఎలా గెలుస్తుంది.. బెన్ స్టోక్స్

   28-05-2020


క్రికెట్ ఫ్యాన్స్‌కి షాక్.. టీ20.. 2022కి వాయిదా

క్రికెట్ ఫ్యాన్స్‌కి షాక్.. టీ20.. 2022కి వాయిదా

   27-05-2020


 క్రికెట్‍‌ ఆటను ఫినిష్ చేసింది ఐసీసీనే.. షోయబ్ తీవ్ర ఆరోపణలు

క్రికెట్‍‌ ఆటను ఫినిష్ చేసింది ఐసీసీనే.. షోయబ్ తీవ్ర ఆరోపణలు

   27-05-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle